Тёмный

సూపర్ నేపియర్ గడ్డి నాటుకునే విధానము తయ్యారు | Super Napier grass | High yielder in hybrid fodder 

adhinarayana agriculture
Подписаться 4,4 тыс.
Просмотров 80 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@bharathkanugonti2737
@bharathkanugonti2737 4 года назад
సూపర్ కాక ఇట్లాంటి వీడియోలు మీరు చాలా పెట్టాలన్న రైతులు అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను సూపర్
@Harshamani369
@Harshamani369 7 месяцев назад
Tq anna super video 🙏🙏
@MoggamSambaiahMoggam-xi7us
@MoggamSambaiahMoggam-xi7us 8 дней назад
సూపర్
@kotasrinu4636
@kotasrinu4636 2 года назад
Good job brother
@vinailankapallivv9355
@vinailankapallivv9355 4 года назад
Super brother
@maramms
@maramms 4 года назад
Thanks for the video. Cows ku prathi roju pachagaddi kaavaalante ye vidham ga naatukovaali, 45 days oka saari maathrame crop cut chesthaaru ani cheppaaru. So animal feed daily fresh ga elaa isthaaru vaatiki. Daily fresh grass kaavaalante ye vidhamga naatukovaali yentha nela use cheyyaalo thelapanadi. Nenu future lo oka 4 Desi cows nu theeskovaali anykuntunnaanu. mee suggestions Chaala help avuthundi. Thanks 🙏
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ప్రెస్ గా గ్రాస్ ఇవ్వాలి ఆలోచిస్తున్నారు కదా మనము ముందు కటింగ్ చేసినది ,ఇప్పుడు ఉన్నది మొత్తము అయ్యో సరికి మళ్ళీ వస్తుంది. నీరు బాగా తడి ఇవ్వాలి అంతే చాలు అప్పుడప్పుడు ఆవు పేడ ఎరువులు వేసికుంటే చాలు. మీకు ఏమయినా హెల్ప్ కావాలంటే my ph 6281226400 call చేయండి ప్లీజ్ ok
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
చూస్తాం cow ok tq
@princesmart383
@princesmart383 4 года назад
Siddhartha Maram every 35 days ki Oka cut vasthundi. Ante first time cut chesaka Malli aa place lo fresh grass cutting ki ravataniki patte time 35 days. So every day fresh grass ivvataniki availability untundi. 1acre ki 500 tonns grass productivity vasthundi per annum. Miku in future lo 4 cows ki 50 cents is enough
@johnrgvjohnrgv4024
@johnrgvjohnrgv4024 4 года назад
Baga chupincharu
@secondhandvechiles1317
@secondhandvechiles1317 4 года назад
Brother pettina tharuvatha enni rojulaku pilakalu vasthavi
@dharavathkrishna8690
@dharavathkrishna8690 4 года назад
Super bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
Tq చూసిన మిత్రులు అందరికి
@pasipinnamanani375
@pasipinnamanani375 3 года назад
Send your mobile number brother
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
6281226400
@akashchapa9007
@akashchapa9007 4 года назад
Bro nice video thanks do more videos
@giridhargoudu1
@giridhargoudu1 4 года назад
Nice brother
@kistaiahkurakula2839
@kistaiahkurakula2839 3 года назад
Super napier
@kingsrisailam1141
@kingsrisailam1141 4 года назад
Super
@sfarms6051
@sfarms6051 3 года назад
Nice
@suri1100
@suri1100 3 года назад
Anna of akaraki bwor undala leda oka pedda totti kattukunte saripotunda cheppu plz
@rajeshpaps7728
@rajeshpaps7728 4 года назад
Drip pakkane mokka natithe cutting chesetappudu tappakunda drip pipes cut ayipothundhi Try to use rain drips are Centre kaluvalo drip dripes pentukondi
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
మీరు చెంపింది నిజమే, అయితే మేము చేస్తున్నది ఏమిటి అంటే గడ్డి కోచెము 1,2 నెలలో డ్రిప్పు అనేది మొక్క సైడ్కి జరుపుతాము తరువాత బోదికి బోదికి మధ్యలో పెట్టడం జరుగుతుంది.
@pathanbajji9798
@pathanbajji9798 4 года назад
Parvaledu baga try chesaavu bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Tq
@Sahadev1845
@Sahadev1845 4 года назад
బాగా క్లియర్ గ ఎక్స్ప్లెయిన్ చేసారు ఒకసారి వేస్తె ఎన్ని టైమ్స్ కట్ చేసుకోవచ్చు (లైఫ్ లాంగ్ వస్తదా) మాకు కావాలి మీ దగ్గర కణుపులు దొరుకుతాయా మాది నాగర్కర్నూల్ జిల్లా
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ఒక్కసారి వేస్తే 5,6 ఇయర్స్ బాగానే వస్తుంది అప్పుడప్పుడు పశువులు ఎరువులు వేయాలి,
@ramanarahul3193
@ramanarahul3193 4 года назад
Brother .. నేను కూడా ఈ గడ్డి వేసుకోవాలనుకుంటున్నాను, విత్తనం కొరకు గడ్డి ఎక్కడ దొరుకుతుంది చెప్పగలరు
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
మీరు ఎక్కడ bro ఉన్నారు
@kambalapallyrajesh393
@kambalapallyrajesh393 4 года назад
మా దగ్గర సూపర్ నేపిఎర్/కో4 గ్రాస్ మరియు సీడ్ ఉంది ఎవరికైనా కావాలంటే నా మొబైల్ నెంబర్ కి కాల్ చేయండి నా మొబైల్ నెంబర్ 7799009955 మా అడ్రస్ నల్గొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ దగ్గర (seed free)
@swamyganta8513
@swamyganta8513 8 месяцев назад
Okka kanupu unnavi ela Natali okka kanupu unte natinappudu kanupu pyaki untadhi kabatti brathukuthundha and entha distance lo natukovali mooredu distance lo natukovacha
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 8 месяцев назад
ఒకటి ఉన్నా ఏమి కాదు బ్రో,కణుపు కి మట్టి తగిలేవరకు పెట్టండి, కణుపు దగ్గర నుండి లేటుగా కనిపిస్తే చలు మొలక వస్తుంది.,కణుపు మాత్రం మత్తులోకి తగలాలి వేర్లు వస్తాయి కాబట్టి
@rayapukrishna1233
@rayapukrishna1233 3 года назад
Mango thotalo perugutundha...broo
@vethathirivazhga6786
@vethathirivazhga6786 3 года назад
Dripping cost how much bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
Oka ekaraniki minimam 30,000,35,000 avutundi bro
@bellampurnachandar7523
@bellampurnachandar7523 3 года назад
Kanupulu unnaya brother
@purushothambommeraboina2009
50 days lo 1 St cutting cheyavacha
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture Год назад
45 రోజులో తరువాత 75రోజులు ముందు ఎప్పుడు అయిన కటింగ్ చేసుకోవచ్చును
@anilkotagalla4138
@anilkotagalla4138 4 года назад
బ్రదర్ నేను సూపర్ నేపియర్ గడ్డి పెంచాలనుకుంటున్న... గడ్డి అమ్మాలంటే మంచి రేట్ లభిస్తుందా....
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
6281226400 call
@pavansivakumarvaleti5973
@pavansivakumarvaleti5973 4 года назад
Super Napier genupulu for sale Prakasam district andhra Pradesh,9177849050
@kurukurisatishkurukurisati4212
@kurukurisatishkurukurisati4212 3 года назад
Anna nenu na polam lo nati 15days avuthundi Mokka vachindhi Water petti pindi (urea) eppudu veyali anna
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
మీరు కెమికల్ చేస్తున్నారా, పశువులు ఎరువులు వేస్తే సరిపోతుంది బ్రో , లేని చోట మీకు గడ్డి తొందరాగా రావాలి అంటే 40 రోజులు కి ఒక కటింగ్ చేస్తే మళ్ళీ ఎక్కువ పిలకలు వస్తాయి అప్పుడు ఎరువులు పిండి వేయండి యూరియా తక్కువ వాడండి. ఎక్కువుగా వాడితే భూమి పాడవుతుంది,గడ్డి పెరుగుదల కూడా అయిపోతుంది. Dap వాడండి
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
స్లార్రి నీరు ఉంటే మంచిగా ఉంటుంది ఎరువులు వేయడం అవసరం లేదు.గడ్డి కూడా మంచి న్యూట్రిన్స్ ఉంటాయి ఇప్పుడు బ్రో
@zeelanbasha2932
@zeelanbasha2932 4 года назад
Bro I have small doubt bro maaku drip system vundi daily water pettadam Valla emaina problem vastunda bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
తెమ్మని బట్టి ఇవ్వాలి నీరు 10 ,15 రోజులకి ఇస్తే సరిపోతుంది వేసవిలో 6,7 రోజులకి ఇవ్వాలి ఇప్పుడు వర్షం కాలం అవసరము లేదు
@dineshlakkampelly1232
@dineshlakkampelly1232 4 года назад
Anna, napier Enni రోజుల కు ఒకసారి cutting ki ostadi, మరియు వీడియో లో మీరు చెప్పారు కదా లేత గ ఉన్నపుడు పశువులకు పెట్టవదు అని, ఎందుకు ఏమైనా ప్రోబ్లం ఉంటదా పశువుకు
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
OK మంచి విషయం bro అయితే లేతగా ఉన్నప్పు ఎక్కువుగా నామ్ లాగా ఉటుంది కోచెము ముళ్ళులాగా ఉటుంది పశువులు తింటే మంచింది కాదు లేతగా ఉన్నపుడు , మరియు లేతగా ఉన్నప్పుడు అందులో సరిపోని ప్రోటీన్స్ ఉండవు అందుకే 45,60 రోజులకి కటింగ్ చేస్తే మంచి పోషకాలు అనేవి ఉంటాయి గడ్డిలో మనము పెట్టె ఫుడ్ కూడా మంచిగా అందుతుంది పశువులకు.
@mokshith4729
@mokshith4729 3 года назад
Naku kanupulu pampistara
@yellabillibalakrishna9253
@yellabillibalakrishna9253 2 года назад
Ee gadi goats ki petavacha ? Goats thintaia?
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 2 года назад
ఈ గ్రాస్ ఎక్కువుగా అవులుకి, పెద్దవాటికి ,goats కి కూడా చాపింగ్ కొట్టి వేయాలి ,జింజువ గడ్డి మంచిది బ్రో
@bikshapathi7191
@bikshapathi7191 4 года назад
Super duper
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Tq
@mvagriculture555
@mvagriculture555 5 лет назад
nice
@gpcomputersgamingzone4407
@gpcomputersgamingzone4407 4 года назад
Jinjuva Gaddi Vittanaalu Yekkada Dorulutay sir
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Jinjuva gaddi vittanam undadu gaddini kating chesi pettali mukkaluga
@pathanbajji9798
@pathanbajji9798 4 года назад
Cow dairy gurunchi cheppava pls
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
మేము ఇప్పుడు వర్క్ లో కొంచెము బిజీగా ఉన్నాము మీకోసము ఒక వీడియోలో అందరికి ఉపయోగ పడేలా చెపుతాను బ్రో డైరీ గురించి ok good tq
@newcreations..
@newcreations.. 4 года назад
warangal chuttu pakala ekkadaina dhorukunaa this grass bro
@sivaprasadkandula
@sivaprasadkandula 4 года назад
గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్లు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి ఒక్కో గనుపు ధర 1 రూపాయి ప్యాక్ చేసి ఇవ్వబడును ఫోన్ నెంబర్ : 6281348278
@gopahub9419
@gopahub9419 4 года назад
కనుపులు ఎక్కడ దొరుకుతాయి బ్రదర్
@sivaprasadkandula
@sivaprasadkandula 4 года назад
గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్లు ఈ నెంబర్ కి కాల్ చెయ్యండి ఒక్కో గనుపు ధర 1 రూపాయి ప్యాక్ చేసి ఇవ్వబడును ఫోన్ నెంబర్ : 6281348278
@Filmfare-c1i
@Filmfare-c1i 4 года назад
Aadinarayanagaru ఈ గడ్డి ని నిలువ చేసుకోవచ్చ తెలుప గలరు
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ఈ గడ్డి నిలువ చేసుకోవాలి అనుకుంటే ముదిరిన తరువాత కోసి నిలువుగా జొన్నగడ్డి లాగా ఎండపెట్టాలి తరువాత ఒకదగ్గర వర్షానికి తడవకుండా కుప్పగా పెట్టుకోవాలి జాగ్రత్తగా. 2. మీ దగ్గర చాఫ్ కటింగ్ మిసిన్ ఉంటే కుట్టి కొట్టుకొని అరబెట్టి ఒకదగ్గర పోసుకోవచ్చును బెల్లం, ఉప్పు నీరు జల్లుకొని కుప్పగా ఒక రూములో పెట్టుకోవాలి ,మనకి వర్షాకాలం,గడ్డి తక్కువ అయినప్పుడు వాడుకోవచ్చును. 3. పచ్చిగా ఉన్నప్పుడే కుట్టి కొట్టుకొని శైలేజ్ చేసుకోవాలి బెంగల్లో వేసుకొని ఎప్పుడు పచ్చిగానా బాగుంటుంది.bro వీటిల్లో మీకు ఏది వీలు అయితే అది చేయండి.
@kambalapallyrajesh393
@kambalapallyrajesh393 4 года назад
@@adhinarayanaagriculture good information brother thank you i want your phone number this in my phone number 7799009956
@annaanil9592
@annaanil9592 4 года назад
Enni rojulaku molustadi
@gandikotasrinu5203
@gandikotasrinu5203 4 года назад
Drip sistam sacusfull avuthunda drip watar ani rojulaku koka sari pettali kating chesatapudu ఇబ్బంది avuthunda plzzz reply evandi
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ఏమి ఇబ్బంది ఉండదు సార్ .ఎందుకు అంటే మనము వేరే పని చేసుకున్న సరే డ్రిప్పు తో ఇవ్వచ్చును.
@kambalapallyrajesh393
@kambalapallyrajesh393 4 года назад
@@adhinarayanaagriculture డ్రిప్ మీద మీకు ఏ సమస్య వచ్చినా నాకు call చేయండి నేను డ్రిప్ లో distrct officer job చేస్తున్న న సెల్ numbar 7799009955
@danamgangamohan8225
@danamgangamohan8225 4 года назад
Anna konchem water wage bumilo vasthundha crop
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
వస్తుంది కొంచెము చుట్టూ కలువులగా వేసుకోవాలి నీరు నిలువ లేకుండా
@Srinuoficial.
@Srinuoficial. 4 года назад
Water saripotundha
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
సరిపోతుంది అన్న డ్రిప్పులో రోజుకి 3,4 గంటలు ఇస్తే సాలు మోటార్ స్పీడ్ ని బట్టి
@venkateshwarraochinthapall4472
@venkateshwarraochinthapall4472 4 года назад
Niru Nilisthe chanipothunnadha
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
నీరు నిలిస్తే చెనిపోతుంది బ్రో , ఒక్కరోజు ఉంటే ఏమి కాదు తరువాత అరిపోవాలి ఏమికాదు ఒకే
@saivamshi150
@saivamshi150 4 года назад
Anna super neperior lo a kalupu mandhu vadali chappu anna plz
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
కలుపు మందులు వడవద్దు అన్న, ఒక్కసారి తీస్తే చాలు,లేదా 2వసారి ఎక్కువుగా ఉంటే తరువాత ఇంకరాదు అన్న
@kambalapallyrajesh393
@kambalapallyrajesh393 4 года назад
Tata atrataf (chala baga panichestunna)
@rajukatkam2058
@rajukatkam2058 3 года назад
మీది ఎక్కడ బ్రదర్
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
శంషాబాద్ బ్రో
@nihanthchannels2811
@nihanthchannels2811 4 года назад
Sir ee gaddi pottellu tintaaya pls reply sirr
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
చాఫ్ కట్టర్ తో కటింగ్ చేసి వేస్తే తింటాయి,జింజువ గడ్డి అయితే చాలా బాగుంటుంది పొట్టేలుకు అన్న
@korivipatishekulayya2332
@korivipatishekulayya2332 4 года назад
అన్న ఏ కాలం లో వేయాలి
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ఎప్పుడు అయిన వేయవచ్చును నీరు ఉంటే anna
@harshajanasinik3023
@harshajanasinik3023 4 года назад
Water ekkuva ga untey raava bro ivi..
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
నీరు ఎక్కువుగా ఉంటే ,మనము కొత్తగా పెట్టినప్పుడు ముక్కలు పెడటముగా అప్పులు నీరు ఉంటే కొన్ని తొందరగా కింద కుళ్ళిపోతుంది.నీరు నిల్వకుండా బీబయటికి అయిన లేదా ఇంకుపోవాలి తేమని బట్టి మళ్ళీ ఇవ్వాలి అన్న.
@raitumarket
@raitumarket 4 года назад
ఎండ కాలం వేయవచ్చా
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
ఎప్పుడు అయిన వేయవచ్చును నీరు ఉంటే ,అన్ని కములో పెరుగుతుంది.
@satarashikishore7861
@satarashikishore7861 4 года назад
Water enni rojulaku pettali
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
తేమని బట్టి ఇవ్వాలి, డ్రిప్పు అయితే 4 to 5 డేస్ లో ఇవ్వాలి,ఓపెన్ గా అయితే 10 to 15 డేస్ కి ఇవ్వాలి సార్ భూమిని బట్టి.
@vangallasambasivarao1375
@vangallasambasivarao1375 4 года назад
bayya 10 days ki water ivvali annaru drip lo aietay eanni rojulaki ivvali
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
4,5 రోజులుకి ఇవ్వాలి తేమని బట్టి bayya
@vangallasambasivarao1375
@vangallasambasivarao1375 4 года назад
@@adhinarayanaagriculture thanks anna
@naveenreddy9392
@naveenreddy9392 4 года назад
Water full ga undi Achu la ga natu pitocha
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
అచ్చులగా సేసి పెట్టొచ్చు కానీ తరువాత నీరు నిలువ ఉండకుండా తీసేయాలి ,నీరు నిలబడితే కుళ్ళిపోతుంది. తరువాత తేమను బట్టి 10,15 రోజులకి ఒక్కసారి నీరు కడితే సరిపోతుంది.
@naveenreddy9392
@naveenreddy9392 4 года назад
@@adhinarayanaagriculture Anna padunu 7days untadi ennu kuntada?
@pavansivakumarvaleti5973
@pavansivakumarvaleti5973 4 года назад
Super Napier genupulu for sale Prakasam district andhra,9177849050
@dairyfarmersmilkcooperativ7721
@dairyfarmersmilkcooperativ7721 4 года назад
Last points miss ayyindhi Anna
@RaviYadav-xo6ii
@RaviYadav-xo6ii 2 года назад
Anna maku kavlii super neper....oka sari me number send chiyandi anna
@seshu123c
@seshu123c 3 года назад
అన్నయ్యా మీ ఫోన్ నెంబర్ పెట్టండి దయచేసి
@chvenkatareddy9321
@chvenkatareddy9321 2 года назад
నాకు vitanam kavali bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 2 года назад
9963469479 call కావాలి అంటే బ్రో
@sanjureddys320
@sanjureddys320 4 года назад
మేము కూడా ఏసాo
@ganesh3835
@ganesh3835 4 года назад
Anna పెద్ద మొక్కలు అయినప్పుడు water yela parinchali drip tipes అప్పుడు ఏమి అవుతుంది
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Good మంచి మీ సందేశము అడిగారు. అయితే గడ్డి పెరిగిన తరువాత డ్రిప్పు అనేది రెండు బోదులు మధ్య పెట్టాలి. అప్పుడు కటింగ్ చేసినప్పు ,నీరు పెట్టినప్పుడు ఇబ్బంది ఉండదు anna.
@manohardonakonda5052
@manohardonakonda5052 4 года назад
Akkada brother address
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
శంషాబాద్ గురు ,మీరు
@pavansivakumarvaleti5973
@pavansivakumarvaleti5973 4 года назад
Super Napier genupulu for sale Prakasam district andhra Pradesh,9177849050
@guntisrisailam4230
@guntisrisailam4230 4 года назад
Super neapiyar kavali dro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
సార్ ప్రస్తుతం అయిపోయింది సార్ కోచెము టైమ్ పడుతుంది సార్.
@SukumarNandineni
@SukumarNandineni 4 года назад
Adress ekkada anna
@guntisrisailam4230
@guntisrisailam4230 4 года назад
@@SukumarNandineni shadnagar telangana
@vishnuvardhanareddyvallapu7057
@vishnuvardhanareddyvallapu7057 4 года назад
Address ekkada
@newcreations..
@newcreations.. 4 года назад
where it obtain bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
శంషాబాద్
@vijaykumarbollam2448
@vijaykumarbollam2448 4 года назад
Adhi narayana Anna.. Mi number ivvandi brother
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
6281226400
@grsvicky800
@grsvicky800 4 года назад
Anna me nmbr evvandi jinjuva grass kavali
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
6281226400
@rameshponnaveni220
@rameshponnaveni220 3 года назад
Mi nember send chiyava anna
@Mouni_Raj
@Mouni_Raj 3 года назад
number pettu bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 2 года назад
6281226400
@bhoompallysrinu5519
@bhoompallysrinu5519 4 года назад
Mobile nober kavale brother
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
వీడియో లో ముందు పెట్టాను అన్న no ok
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
వీడియో ముందు ఉంది అన్న no
@FCuk_1999
@FCuk_1999 4 года назад
Oka sare vastha ane sarulu cutting cheyouchu bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
భూమి సారవంతమైన నెల అయిన,చేసిన ఒక్కసారి వేస్తే మంచి దిగుబడి అనేది 4,5 ఇయర్స్ బాగా వస్తుంది. తరువాత మళ్ళీ కొత్తగా వేసుకుంటే బాగుంటుంది దిగుబడి అనేది సార్.
@bhanukirannsf6835
@bhanukirannsf6835 5 лет назад
Thankyou anna good information
@praveenanuanu310
@praveenanuanu310 2 года назад
Super bro
@venkikolukuluri537
@venkikolukuluri537 4 года назад
Super
@vijay7178vj
@vijay7178vj 4 года назад
Good job bro
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Tq bro
@satisvemula4428
@satisvemula4428 4 года назад
Thanks Anna good information
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 4 года назад
Tq
@darshandarshan2999
@darshandarshan2999 4 года назад
Super
@ravikumar-np4li
@ravikumar-np4li 4 года назад
Super
@dorababupooja7826
@dorababupooja7826 4 года назад
Super
Далее
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 9 млн
#13 Rain Hose Pipe Irrigation Super Napier
2:49
Просмотров 3,6 тыс.
Super Napier stems cutting for dairy farm @MalleshAdla
13:58