Тёмный
No video :(

సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం పల్నాటి సింహం | డైలాగులకు దద్దరిల్లిన థియేటర్లు | 

Voice of RajU
Подписаться 2,6 тыс.
Просмотров 39 тыс.
50% 1

#voiceofraju #tollywood
సూపర్ స్టార్ నట విశ్వరూపం డైలాగులతో దద్దరిల్లిన థియేటర్లు | పల్నాటి సింహం |

Опубликовано:

 

17 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@bhashag3904
@bhashag3904 4 месяца назад
గుడ్ ఇన్ఫర్మేషన్👍👍 సూపర్ స్టార్⭐⭐ కృష్ణ గారు నటవిశ్వరూపం ప్రదర్శించిన చిత్రం 'పల్నాటి సింహం'.
@mittakandalasyamravibabu6800
@mittakandalasyamravibabu6800 3 месяца назад
ఈ సినిమా లో కృష్ణ గారు చేసిన కట్టె ఫైటింగ్ ఇప్పుడు కూడ ఎవ్వడూ చేయలేడు
@YakhoobSk-me5tl
@YakhoobSk-me5tl 4 месяца назад
సూపర్ స్టార్ నట విశ్వరూపానికి .అల్లూరి సీతారామరాజు తర్వాత .అగ్నిపర్వతం తర్వాత .మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం .సూపర్ స్టార్ అభిమానులందరికీ ఈ చిత్రం ఒక అపురూప ఆణిముత్యం 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💯💯💯💯💯💯💯💯
@user-wr6oz1jv9y
@user-wr6oz1jv9y 3 месяца назад
నాకు బాగా నచ్చిన సినిమా. కృష్ణ గారి నటన అదిరిపోతుంది ఈ మూవీ లో
@venkataramudu4245
@venkataramudu4245 2 месяца назад
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ నటించిన పల్నాటి సింహం సూపర్ డూపర్ హిట్ చిత్రం
@bang70355
@bang70355 3 месяца назад
గుంటూరు గౌరీశంకర్ ధియేటర్ లో తెల్లవారుఝూమున సినిమా చూసాను.చాలా మంచి కమర్షియల్ సినిమా.బాగా ఆడింది.మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 2 месяца назад
హైదరాబాద్ సంగం థియేటర్లు డైరెక్ట్ రోజు మూడు ఆటలతో 50 రోజులు తరవాత మార్నింగ్ షో లో డైరెక్ట్ గా 100 డేస్ ఆడింది మూవీ బ్లాక్ బస్టర్ మూవీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 2 месяца назад
ఈ కుంకుమతో ఈ గాజులతో ఈ మూవీలో సాంగ్ ఎవర్గ్రీన్ సాంగ్
@cherukudhanunjay4326
@cherukudhanunjay4326 2 месяца назад
Krishna gaari acting next level…fans ga pongipoyaam…Jai NSK…his legacy continues..vendithera velpu..Telugu cinema simham Krishna amar rahe🌹
@user-tc1em2jm9w
@user-tc1em2jm9w 2 месяца назад
జోహార్ సూపర్ స్టార్ కృష్ణగారు
@srinivasswaroop5423
@srinivasswaroop5423 4 месяца назад
JAI SUPERSTAR KRISHNA GARU GREAT HERO
@eswarareddy1973
@eswarareddy1973 4 месяца назад
వెంటనే జూలై5 వ తేదీన వజ్రాయుధం సినిమా విడుదల వల్ల running దెబ్బతినింది.
@user-lu9td3kr8t
@user-lu9td3kr8t 2 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ మూవీ లో యాక్టింగ్ మరియు డైలాగ్ లు అధరగొట్టేసారు 👌👌👍👍
@bujjikg
@bujjikg 4 месяца назад
పల్నాటి సింహం గా గర్జించిన నట శేఖర కృష్ణమనాయుడుతో తలపడిన నీలకంఠమనాయుడు , తన కూతురు చావుకు కృష్ణమనాయుడే కారణమనే ఆపోహతో పగతో రగిలిపోయే కలక్టర్ నాగమణి ఈ ముగ్గురు పాత్రలు చుట్టూ అల్లుకున్న సంఘర్షణకు వెండితెర మీద విజయ పంజా విసిరిన పల్నాటి సింహం 👈
@srinivaspalakurty3329
@srinivaspalakurty3329 3 месяца назад
Ee movie neenu 64 times chusaanu. Super star Krishna garu acting superb. Super star amar rahai.
@user-nl2se8xv1w
@user-nl2se8xv1w 3 месяца назад
Evergreen super star krishna garu ❤❤
@mallikarjunaravindra161
@mallikarjunaravindra161 3 месяца назад
Real Super star. Krishna garu,
@tvenkataraju9509
@tvenkataraju9509 4 месяца назад
మా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు రెండో అల్లూరి సీతా రామ రాజు...
@trsnarsimhagoud5656
@trsnarsimhagoud5656 2 месяца назад
ఎం కోదండరామిరెడ్డి సూపర్ స్టార్ కృష్ణ అన్ని మూవీస్ సూపర్ హిట్స్
@littlegamers2971
@littlegamers2971 2 месяца назад
కాదండి కంచుకగాడా మహాసంగ్రమం సర్దార్ కృష్ణమానాయుడు ప్లాప్స్ 😢
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 14 дней назад
Sardar krishnamanayudu 100 days. In hyderabad.and kanchukagada 19 days house full ,direct 50 days in Raj 70 mm.a.c.vijayawDa on shift 100 days.
@raveendranathkakani418
@raveendranathkakani418 4 месяца назад
Jai superstar Krishna garu 👏🙏
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 4 месяца назад
Palanati Simham Krishna gari chitraalalo naaku istamaina movie. Songs baaguntaayi.. mee vivarana kuda baagundi, Raju garu! Maa Nellore lo Leelamahal lo Release ayyi, shift meeda Kaveri lo 50 days paigaa run aindi.1985 lo naaku Bank officer ga job vachchaka Nellore lo lenu. correct ga enni rojulaadindi theliyaledu. 100 days Kaveri centre anedi correct kaadu.idi thelusu. Nellore lo shift theatrela run vivaram emaina unte theliyacheyandi.
@chandraprasadraouppada5155
@chandraprasadraouppada5155 4 месяца назад
Thank you sir
@user-oi2se7we7o
@user-oi2se7we7o 3 месяца назад
అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణ నటించిన గొప్ప సినిమా
@karthikyadav1620
@karthikyadav1620 3 месяца назад
జై సూపర్ స్టార్ట్. కృష్ణ. 😘
@satyanamala596
@satyanamala596 4 месяца назад
Rip superstar Krishna
@prassadprassad8686
@prassadprassad8686 4 месяца назад
Super sir
@srinivasareddypadala138
@srinivasareddypadala138 3 месяца назад
Super hit movie .Rajahmundry Swamy talkies lo 45 days house full.Town record
@sirajuddeenmuhammad9275
@sirajuddeenmuhammad9275 3 месяца назад
How many days runned
@statusguru1431
@statusguru1431 4 месяца назад
Maa sklm lo 1st theater ramalakshmana lo daily 4ahows continue housefuuls to run avutundaga teesesi vajraayudam vesaaru superstar krishna natajeevitamlo 1movie anadamtappukaadu
@umrumr11
@umrumr11 3 месяца назад
సూపర్ స్టార్ కృష్ణ నట విశ్వరూపం🎉🎉🎉🎉🎉🎉❤
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 2 месяца назад
When I was 6th class.. I watched this movie Eluru Panduranga theatre
@rameshathidhiprince9862
@rameshathidhiprince9862 2 месяца назад
Superstar power full movie
@goriparthisaikumar4764
@goriparthisaikumar4764 2 месяца назад
I saw this movie along with my father in Vimal 70 mm balanagar Hyderabad 1985
@user-nv3jn5yo2e
@user-nv3jn5yo2e 4 месяца назад
మాపల్లెలో గోపాలదు సినిమా వల్ల పల్నాటి సింహం రన్నింగ్ డైరెక్ట్ సెంటర్స్ తగ్గాయి లేకపోతె సూపర్ డూపర్ హిట్ ఆవ్వవలసింది
@ravisankar2800
@ravisankar2800 2 месяца назад
Super star Krishna
@vmr3624
@vmr3624 4 месяца назад
14 centres shift and morning show 100 days. No direct century at least in 1 centre. It is called Super Hit. Something wrong. Only Producer and Distributors have to explain the reasons.
@sanjaneyulu714
@sanjaneyulu714 3 месяца назад
ఒక్క కేంద్రంలో 100 ఆడిన ఎన్టీఆర్ ఏఎన్నార్ సినిమాలు సూపర్ హిట్ అంటున్నారే. 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా సూపర్ డూపర్ హిట్ కదా. ఎన్టీ ఆర్ ఏఎన్నార్ లు 4 నెలలకుఒక సినిమా వస్తే..కృష్ణ గారి సినిమాలు 3 వారాలకు ఒకటి వచ్చేది. థియేటర్ల ఆడిజిస్ట్మెంట్ తో షిప్ట్ జరిగేది. థియేటర్ మారితే ఏమైనా ప్రొబ్లెమా?
@vmr3624
@vmr3624 3 месяца назад
@@sanjaneyulu714 valla iddariki kallu chediri poye records unnayi. Direct ga 16 centres silver jubilees unnayi. Vallu Maha natulu samy. Okari joliki poku marokari joliki raku ane vallu iddaru. Iddaru Iddare
@Aksharasakham
@Aksharasakham 2 месяца назад
Super cinema
@kalidindisvprasadaraju6883
@kalidindisvprasadaraju6883 3 месяца назад
Super star nata viswarupam
@ExcitedGriffon-vy4xp
@ExcitedGriffon-vy4xp 2 месяца назад
Vijayawada yuvaraj 35 mm a.c. direct 63 days on shift 100 days.
@devinivijayasaradhi8100
@devinivijayasaradhi8100 2 месяца назад
సూపర్ స్టార్
@PitlaRaju-fx6sl
@PitlaRaju-fx6sl 3 месяца назад
❤ super message movie ❤
@krajasekhar3630
@krajasekhar3630 Месяц назад
Krushna Viswarupam , Viswanayakudu yevvaru annti NTR ,KRISHNA .
@srinivasaraoboddu2983
@srinivasaraoboddu2983 3 месяца назад
E cinema release roju na super star krishna cutout ki chala pedda danda tayyaru chesi naa chetula tho nene vesanu ❤block buster hit cinema appudu release roju Eluru sri panduranga talkies lo 7 shows vesaru , idhe 1st cinema 7 Shows super cinema
@sanjaneyulu714
@sanjaneyulu714 3 месяца назад
ఏ రికార్డు అయినా కృష్ణ గారి తోనే వుంటాయి. అది చూసే చాలా మంది కుళ్లు కుంటారు. ఇక్కడ చూడు 14 కేంద్రాల్లో షిప్ట్ తో 100 అడకూడదట ఒకడు అంటున్నాడు. మరి రాజ్యాంగ ము లో అలా రాసి ఉందేమో వారికే తెలియాలి.
@oceankingsgaming373
@oceankingsgaming373 2 месяца назад
ఎక్స్ట్రార్డినరీ మూవీ
@krajasekhar3630
@krajasekhar3630 Месяц назад
Guntur Ghat film ,dialogues...
@srinivasswaroop5423
@srinivasswaroop5423 4 месяца назад
JAI SUPERSTAR KRISHNA GARU GREAT HERO
@JangamNagendraprasad
@JangamNagendraprasad 3 месяца назад
Super sir
Далее