Тёмный

సృష్టి రహస్యం ఇదే..| Sadhguru Sri Prabhakar ji Exclusive Interview | Secrets Of Bad And Good Persons 

SumanTV Vijayawada
Подписаться 827 тыс.
Просмотров 248 тыс.
50% 1

సృష్టి రహస్యం ఇదే..| Sadhguru Sri Prabhakar ji Exclusive Interview | Secrets Of Bad And Good Persons
@SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
Team SumanTV Vijayawada

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 171   
@venkatasudheer5020
@venkatasudheer5020 Год назад
మంచిగా నిద్రపోయేవాడే అదృష్టవంతుడు
@srinivasvolla7396
@srinivasvolla7396 11 месяцев назад
ఈ సృష్టిని దేవుడు మనకి చాలా అందంగా డిజైన్ చేసి ఇచ్చాడుసృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది.కేవలం దానిని మనిషే దుర్వినియోగం చేస్తున్నాడు.కేవలం మనిషే మనిషిని దోచుకుంటున్నాడు చుట్టూ వనరులను దోచుకుంటున్నా
@vivekcandy
@vivekcandy Год назад
శ్రద్ధ గా వినేవాళ్లకి మీరు చెప్పేది అర్థం అవుతుంది. ఏదో లే అనుకునే వాళ్ళకి అర్థం కాదు. Thank you మంచి జ్ఞానం వివరించారు
@unamani
@unamani Год назад
I go
@unamani
@unamani Год назад
😊😊😊 8:56 8:56 😊😊
@DevarajGuditi
@DevarajGuditi Год назад
Lllllllllllllllllllllllllllllllllllll you have to 😮😮😂😮😮😂😮😂😂
@SavithriP-fc5lc
@SavithriP-fc5lc 11 месяцев назад
​@@unamani1ಆಆಅಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆ@ಆಆಆಆ@@❤ಆಆ3ಅ
@SavithriP-fc5lc
@SavithriP-fc5lc 11 месяцев назад
​@@unamaniಆಆಆಆಆಆಆಅಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್1ಱ್@ಆ@ ೦ 😂😂222😂ಱ್ಪ್ಱ್ಪ್ಱ್ಪ್q ಎಎ ಙ್ಮ🎉ಝಝಝೋಝಝ.
@lakshamanaraom3314
@lakshamanaraom3314 11 месяцев назад
అధ్బుతమైన వ్యాఖ్యానం గురువు గారికి శత కోటి నమస్కారాలు
@sivabrahmamacharikammari8348
@sivabrahmamacharikammari8348 9 месяцев назад
ఆనందం అనేది ఆత్మకు సంభంధించింది 🙏
@kumbamvenkatgoud2875
@kumbamvenkatgoud2875 Год назад
గురువు గారు జ్ఞానోదయం అయింది కోటి నమస్కారం
@lathasree1987
@lathasree1987 Год назад
నేను ఎంత మంచిగా ఉన్నా కూడా కష్టాలు ఎందరికో సహాయం చేశాను డబ్బులు కానీ బట్టల్లు కానీ అన్నీ మా నాన్నగారు కూడా భోజనులు డబ్బులు gold ఆస్తి ఇచ్చారు దేవాలయం కూ విరాళాలు ఇచ్చారు పేదలకు సహాయం చేశారు పెళ్లి చేశారు శత్రువులు కూడ మేము హాని చేయలేదు సహాయం చేశాం .. మాకూ అన్యాయం మోసం చేసిన వాళ్లను కూడా ఏమి చేయకుండా వాళ్లకు కూడా సహాయం చేసినాము.. ఇన్ని చేసినప్పుడు కూడా మాకే కష్టాలు కనిళ్ళు బాధలు స్వామి.. మా నాన్నగారు కూడా లేరూ చనిపోయారు.. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకుండా నాకు పెళ్లి కాకుండా నాకు job లేకుండా చాలా కష్టాలు పడుతున్నాం ఇన్ని help చేసినాము ఆ దేవుడు మాకూ మంచి చేస్తే మంచి చేయవచ్చు గా స్వామి
@premkumaran3309
@premkumaran3309 Год назад
Nenu kooda same situation face chesthunnanu manchi rojulu epppudu vasthayo
@KumarKumar-wy5yd
@KumarKumar-wy5yd Год назад
బొచ్చెం గాదు..... నీ help మానవత్వం లాగా చూడాలి గాని....ఎదో పుణ్యం... తోటకూర ఏంట్రా ఈ యాపారం 😂😂
@akularajesh1108
@akularajesh1108 11 месяцев назад
Meeru ippudu em chestunaru sister
@madhurikamiryala1213
@madhurikamiryala1213 8 месяцев назад
Naaku ideh bada. Chinnappati nundi paduthoone unnanu
@shaikmabu2710
@shaikmabu2710 7 месяцев назад
Hussainvali. Talkd
@srinivasgurram3586
@srinivasgurram3586 Год назад
Excellent said 🎉
@loansguide
@loansguide Год назад
అద్భుతమైన మనో ప్రజ్ఞ, మీ దివ్యతకు నా నమస్కారం.
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao Год назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Vastuastromnk
@Vastuastromnk Год назад
చాలా బాగా చెప్పారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్
@shankarnayak9219
@shankarnayak9219 Год назад
Excellent and impatient video
@chandrasekharp6307
@chandrasekharp6307 Год назад
Very good explanation 👏 👌 👍
@RaviKumar-yi3dk
@RaviKumar-yi3dk Год назад
Excellent ga explain chesaru jai gurudev
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi 10 месяцев назад
Excellent, words 🙏💐
@hanumandlashankarnetha2925
@hanumandlashankarnetha2925 8 месяцев назад
గురువుగారు జ్ఞానోదయం అయింది కోటి రత్నాల వీణ పాదాభివందనాలు తో హృదయపూర్వక కృతజ్ఞతలు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ధన్యవాదములు🎉❤
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 10 месяцев назад
Very good explanation
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi 10 месяцев назад
Sukaniki,santhosham,Anandham. Vevarana adbhutham Guruvugari vandanam,,👏🌺🌺
@gayatriveda1754
@gayatriveda1754 Год назад
correct ga cheparu guruvu garu
@mallavarapuapparao1360
@mallavarapuapparao1360 Год назад
🙏🙏🙏చాలా చక్కగా వివరించారు గురువుగారు
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Год назад
Good topic
@kva-fi2ty
@kva-fi2ty Год назад
అద్బుతం గురూజీ జై శ్రీరామ్💐💐
@GovindaGovinda-vs4ry
@GovindaGovinda-vs4ry Год назад
Your a brilliant👍 Good Answer Hara hara Maha Deva
@nagarjunarao159
@nagarjunarao159 Год назад
Amazing and great video 🙏
@arunachippa9959
@arunachippa9959 5 месяцев назад
Chala chala baga chepparu guruji
@mallikarjun.dvictory8405
@mallikarjun.dvictory8405 Год назад
Guruji chaala arthamayyetattu vivarinchaaru vandanaal
@duvvurusuresh7106
@duvvurusuresh7106 Год назад
Excellent swamy
@garataiahdara5361
@garataiahdara5361 Год назад
I may. Other but good and realty explained thank u
@RajeshwarVadluri
@RajeshwarVadluri 7 месяцев назад
Super tanks Amma
@naidupuppala5311
@naidupuppala5311 Год назад
Superb. Guruji
@saluvadivijaypalan1548
@saluvadivijaypalan1548 10 месяцев назад
Good explanation and easy methods sir 🙏💐🌹🙏
@SumanTVVijayawada
@SumanTVVijayawada 10 месяцев назад
Keep watching
@luckystarcharancharan843
@luckystarcharancharan843 11 месяцев назад
Supper gurvu garu.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Год назад
స్వామిజి 7 లోకాలు అంటే 7 రకాల గ్రావిటీలు భూమినుండి ఈ పాలపుంత అంచులవరకు వున్న గ్రావిటీలు 6 1) భూమి - భూ లోకం 2) చంద్రుని - భువర్లోకం 3) సూర్యుని పరిధి - సువర్లూకం 4) స్వర్గలోకం - మహాలోకం 5) - జనః లోకం 6) - తపో లోకం 7వది అనగా పాలపుంత దాటివెళ్తే అనంతం, అదే సహస్రారం అదే ఒక్కటి, సత్యం, మార్పులేనిది సనాతన వేదిక్ సైన్స్ ప్రకారం బ్రహ్మాండం అంటారు. అలాగే నేటి మోడరన్ సైన్స్ ప్రకారం పాలపుంత, గెలాక్సీ అంటారు. అనంతమైన విశ్వంలో బిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు వున్నాయి అని మోడర్న్ సైన్స్ చెబుతుంది. అలాగే అనంతమైన విశ్వంలో కోట్లకొలది బ్రహ్మాండాలు వున్నాయి అని వేదిక్ సైన్స్ చెబుతుంది. రెండిటి మధ్య సారూప్యత ఆలా ఉంది. //చిదానంద రూపః శివోహం శివోహం //
@Sayam-tc6oh
@Sayam-tc6oh Год назад
Happytoseegurijispreachings
@varalaxmib9130
@varalaxmib9130 Год назад
Adbhutamaina gnana bhoda🙏
@lathasree1987
@lathasree1987 Год назад
కలియుగం లో అంతా మాలాంటి మంచి వాళ్లకే కష్టాలు ఉన్నాయి
@Kuppalavenkatakrishna
@Kuppalavenkatakrishna 2 месяца назад
You just feel You are good person But you are innocent person U don't have any awareness on life
@kaneboinashankar5479
@kaneboinashankar5479 Год назад
ధన్యవదలు స్వమిజి
@solotigerallinonechannel7864
బగా చెప్పారు నాకు వున్న సందేహం పోగొట్టారు గురు గారు
@marriswamypalegari9926
@marriswamypalegari9926 Год назад
😊😊😊 supar guruji.
@renukak2797
@renukak2797 Год назад
Anchor expressions super
@Raju_chengelli6000
@Raju_chengelli6000 11 месяцев назад
Nice
@mallelanagarjunareddy2779
@mallelanagarjunareddy2779 Год назад
Guru vu garu super cheparu
@venkateshvenkatesh9818
@venkateshvenkatesh9818 7 месяцев назад
Namaskar swami
@PHRA-pl7hz
@PHRA-pl7hz Год назад
Yes sir good 👍👍
@nageswarraob7685
@nageswarraob7685 Год назад
🙏🙏
@shanmukhim360
@shanmukhim360 Год назад
Jeevitha paramardham, sri gurubyo namaha, blissful and lucky to listen your words gurudev ❤😊 with lots of gratitude, respect and love🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
సంతోషము ఉన్న వాడికి ఆనందము ఉండదు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
రోగము.అస్వస్థత.
@MGRSspiritualsongsbyramadevi
పరిణామ క్రమము నకు అవరోదములు కలుగ అవతార మెత్తుచూ అడ్డు తొలగించేవయా🙏🙏🙏
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 Год назад
Life is boomerang
@hanumanthrayappavvenkyvenu8923
@hanumanthrayappavvenkyvenu8923 8 месяцев назад
Guruvugarikipadabhuvondanalu Tqanchor
@bandinarsimlu1154
@bandinarsimlu1154 11 месяцев назад
Nizam madam rait
@chacosravan
@chacosravan Год назад
గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం ఎంత వరకు సమంజసం
@rmbishekarpitla2523
@rmbishekarpitla2523 Год назад
Chesina appu nuvve theerchali
@nalinil.v8125
@nalinil.v8125 Год назад
Life nenu yela vunta telusa..meeru expect chesedhaniki reverse lo vunta..ante naaku ipudu oka kastam vasthe..adhi money matter kooda kavachu...Sai daggara velli navvutha first..then..yelagaina gelustha..then..Sai daggara nilabadi thala yegaresi navvutha.. ipudu anta..ante just oka task laaga anthe life..Himalayaas yekkutharu..adhoka adventure..like just oka chinna kastanni handle cheyaali anthe..ipudu pushkalamga dabbunu mana chethilo petti oka task isthe easy ga gelustham..adhe manam kasta padi aa task gelisthe adhi success..yepudu naaku adventures istam..ante easy ga velle way lo nenu vellanu.tough ga hard ga vunde way select chestha .andhulo success avutha..andhuke chepina meeku nenu yepudu reverse ani..Mee thinking veru..meeku dabbu okati vunte prapamcham gelichinattu..Naa thinking veru..limit ga pettukoni geliche rakam nenu..so..meeru chala try chesinaru dabbu kosam vasthundhi..dabbu kosam chesthundhi ani..andhuke nenu different angle lo alochinche rakam...naaku nenante thega istam..yendhukante okarila 7 mandhi vuntarata..but.naa laa nenu okkadhanne..Naa laa inkokaru leru..that is Nalini...😂
@universelchannel8659
@universelchannel8659 Год назад
గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@ramupurushothamudu9591
@ramupurushothamudu9591 10 месяцев назад
Om namashivaya
@padinarannaidu5456
@padinarannaidu5456 Год назад
హిందువులలో చాలామంది ఈ ఏంకర్ లాగే అమాయకపు ప్రశ్నలు వేస్తుంటారు. భగవంతుడు కర్మఫల ప్రదాత. ఆయన post man లాంటివాడు.శుభ వార్త అయినా,అశుభ వార్త అయినా ఆయా వ్యక్తులు ఆనందిస్తారు లేక బాధ పడతారు,కాని post man కి ఆ రెండూ ఉండవు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి.మంచికి మంచి,చెడ్డకు చెడ్డ అనుభవించాలి. ఇప్పుడు మంచివారైన,గత జన్మ కర్మ పాప ఫలాలు నేడు అనుభవించాలి. భగవంతుడికి ఎవరి మీద ఆగ్రహం ఉండదు,అనుగ్రహం ఉండదు.ఈ కష్ట సుఖాలు ఎవరికివారే తెచ్చుకున్నని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు అన్నారు. నవ్వుతు నవ్వుతూ తప్పులు చేస్తారు, ఏడుస్తూ ఏడుస్తూ వాటి ఫలాలు నా వల్లే ( దేవుడి వలనే) అని బాధ పడతారు అని కూడా బాబా వారు అన్నారు.
@balasubramanyamontela578
@balasubramanyamontela578 9 месяцев назад
Hari Om ,I am very glad to born as HINDU
@RAJ_R
@RAJ_R 10 месяцев назад
👏👏
@Esghy-u4y
@Esghy-u4y 5 дней назад
అవును. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మరీ పుణ్యాత్ములు.
@dupathwarsrinivas6171
@dupathwarsrinivas6171 9 месяцев назад
🙏🤚🤚
@Seenuhindupur
@Seenuhindupur 3 месяца назад
🎉🎉🙏👌
@nalinil.v8125
@nalinil.v8125 Год назад
Nenu yepudu teliviga korukonta..ante okesari koteeswaraliga enjoy chesi, next birth BPL...😀....katika pedarikam..daridram vaddu..at the same time chala laxurious vaddu..manaku sophisticated ga..comfortable ga lead chesedhi only middle or upper middle..ante life lo chala krindaku velladam nachadhu..chala high level ki velladam nachadhu...but..upper middle istam...ante balanced diet laaga..life kooda balanced ga vundaali alage korukonta...okesari kastam..okesari sukam rendu manchivi kaavu..sweet..chedhu rendu equal ga vunte life happy ga vuntundhi..yemantaru Sai..
@shenishettybhavani726
@shenishettybhavani726 9 месяцев назад
Correctey manchivarikay bhadhalu adhi nakhu experience guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi chala bhadhapadhuthunnanu.
@sujathamanchikatla4563
@sujathamanchikatla4563 10 месяцев назад
Sathyam dyanamananthambrahma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SafishMeka-vt1cn
@SafishMeka-vt1cn Год назад
గురువు గారు.. చాలా బాగా చే పారు
@manojkumarreddy7036
@manojkumarreddy7036 Год назад
👏👏👏👏👏👏👏👏👏👏
@satyanarayanavaraprasadgut7460
@satyanarayanavaraprasadgut7460 Месяц назад
🙏🙏🙏🙏🙏
@mounin
@mounin 9 месяцев назад
వచ్చే జన్మ ఉందో లేదో తెలియని మనకు ఈ జన్మలో చాలనుకునే అనుకునే మనకు మానవ జన్మకి ఈ
@VenkateshwerReddy-jc1xy
@VenkateshwerReddy-jc1xy Год назад
Swamiji Garu,ma,nirupama Medam gariki konchem, Respect estu matladandi Neevu,neevu antu matladutunnaru,edhi karectena,nirupama Garu Meeru,meeru anukuntu questions vestundi,meeru nalugu muchhatlu cheppagane Nene goppa Ani anukuntunndu AA gadham enduku,, AA Talameedha bochu enduku avasarama,neetga vundochhug Take Respect,give Respect Medam Garu ante naku chala abhimanam,Ada,maga evaraina Respect ga matladali,Telusuko 👍✌👌👏✌🙏🙏🙏🕉🕉🚩🇬🇶
@durgamlaxman9458
@durgamlaxman9458 9 месяцев назад
Mahanubaulaku namashkaramm.sanathana rusulaku Danyvadamulu
@Basavaraju-kb1ry
@Basavaraju-kb1ry 2 месяца назад
🙏🙏🙏🙏🎉🌹
@user-lg4df8eo1b
@user-lg4df8eo1b Год назад
Ok bagudi 🕉️✅
@shillyadav
@shillyadav Год назад
janmalu unnayo ledo evadki theliadu kani bhagavanthudu manchiga alochinche vallaki eppatki support cheyadu.
@kamanaananthalaxmi6327
@kamanaananthalaxmi6327 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thirupativelamala3342
@thirupativelamala3342 Год назад
Chetruvulu badhalu tattukivalaa gurubygaeu
@mvsuresh2592
@mvsuresh2592 Год назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ksrao80
@ksrao80 9 месяцев назад
Might is right in jungle rule. Present democracy is encouraging that rule.
@saikarthikskr3215
@saikarthikskr3215 7 месяцев назад
,🙏🙏🙏
@polojuramesh9384
@polojuramesh9384 Год назад
వచ్చే జన్మంటూ ఉందో లేదో తెలియదు కష్టాలు అనుభవించే వాడికి సంతృప్తిని , ఉపశమనం ఇచ్చే వాక్కులే తప్పా ఇందులో నిజాలు అగుపించడం లేదు
@selfseeker143
@selfseeker143 Год назад
కష్టం ఎవరికి ? శరీరానికి ? మనసుకు ? నీవు శరీరానివి కావు, మనసు కావు. నీవు సత్ చిత్ ఆనంద రూపమైన ఆత్మవు.(మనో బుద్ధి అహంకార చిత్తానీ న అహం, చిత్ ఆనంద రూప శివోహం, శివోహం). జీవులంతా ఆ ఆనంద స్వరూపాలే. అందుకే జీవం పుట్టినప్పటి నుండి చచ్చే దాకా ఆనందాన్ని వెతుకుతున్నాయి. కానీ మనసు తో పంచెద్రియాలతో పంచ భూతాలాతో ఏర్పడిన ఈ ప్రపంచంలో సంతోషం తప్పా ఆనందం దొరకదు. సంతోషం కావాలంటే మనసుతో వెతకాలి, ఆనందం కావాలంటే మనసు దాటి, మనసును మూసి వేసి వెతకాలి. నిద్రలో మీ కష్టం ఎటు పోయింది ? అక్కడ నీవు లేవు, నేను శరీరాన్ని, నేను మనసును అన్న అహం లేదు, కాబట్టి కష్టాలు లేవు. "(అహం)నేను" ఉన్నంత సేపు ప్రపంచం, కష్టాలు. ఆ అహం లేనప్పుడు కేవలం ఆనందం. ఆ అహాన్ని ఎలా జయించాలి అని చెప్పేదే వేదము, ఉపనిషత్తు, భగవత్ గీత. మీరు రమణ మహర్షి వంటి వారిని కొంత అధ్యయనం చేసి, ధ్యాన సాధన చేస్తే నిజం మీకే తెలుస్తుంది.
@polojuramesh9384
@polojuramesh9384 Год назад
అని నీకు అనుభవం అయిందా లేక ఒకరు చెప్పింది చిలక పలుకుల్లా చెపుతున్నావా? సామాన్యప్రజలు మీ అంత జ్ఞానులు కారు కదా! మీలాంటి మహామహులకే ఇలాంటి అనుభూతులకు అర్హులు మేము శరీరాన్ని దాటి వెళ్ళలేము మాకు గిల్లితే శరీరానికే నొప్పితెలుస్తుంది మీరు జ్ఞానులు కాబట్టి మీకు నొప్పి తెలియదు కాబోలు
@saee5646
@saee5646 Год назад
​@@polojuramesh9384కరెక్ట్ నా అభిప్రాయం మీరు చెప్పారు, ఇంకో జన్మ ఉందొ లేదో ఎవరికి తెలియదు వచ్చిన ఈ జన్మ లోనే అన్ని అనుభవించాలి, కష్టాలు అసంతృప్తి ని ఇస్తాయి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు
@krishnareddy9748
@krishnareddy9748 Год назад
😊
@krishnareddy9748
@krishnareddy9748 Год назад
😊😊😊😊😊😊😊😊😊
@bns7nowasamajam310
@bns7nowasamajam310 10 месяцев назад
Sukham santhosham ANDAma AThmaku samadamu shariramuku kadu
@rk_love_creaction
@rk_love_creaction 5 месяцев назад
ఈయన రేవంత్ రెడ్డి ల వున్నాడు
@dongle143videos3
@dongle143videos3 Месяц назад
Reventh reddy
@__lotuss_.
@__lotuss_. Год назад
🙏🙏🙏🙏🙏😇😇😇
@jayhanuman2498
@jayhanuman2498 Год назад
A mi start chesaaru madam gaaru
@lalithasuggala3957
@lalithasuggala3957 Год назад
🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️
@pasupathinavarasala9405
@pasupathinavarasala9405 Год назад
అంతే! వచ్చే జన్మలో బాగుంటుందని సరిపెట్టుకొని బతికేయడమే!😏
@nalinil.v8125
@nalinil.v8125 Год назад
Nenaithe Sai ni..next birth nenu chala koteeswaraliga puttalani asalu koranu..yenni janmalu ichina middle class lo ne puttali..but..manchi higher qualification vundaali..mana valana ayina help cheyali..ilati birth ye korukonta..meeru chepinattu ee birth lo Sai kastalani ichi next birth sukam..laxury vaddu..yenni jamalaina middle class manchi vivekamtho..manchi arogyam tho happy ga vunta Sai ani korukonta..yendhukante dabbunna chota manishiki values vundav..domination adhi manalni chesthundhi..manaku krinda dabbu vundaali..ante manalni control adhi cheyakoodadhu....ante middle class correct... viluvaina manishiga brathakalante manam aninitini adjust chesukontu valuable human ga life lead cheyaali..ante naaku yekkuva dabbukanna chaduvu istam..telivi thetalu istam..manchi knowledge istam..overall ga brilliant ga vundatam istam...next birth lo ye addankulu lekunda higher qualification kavalani korukonta..thalaku minchina dabbu kaadhu... actually, nenu childhood lo oka gazetted cadre avalani chala pedda desire naaku..adhi naaku korathane ee birth..but..next birth nenu adhe avutha....Sai..thapakunda grant chesthadu...
@creativedefinitioncompetat1194
Prabakarji gari matam ekkada address please
@thirupativelamala3342
@thirupativelamala3342 Год назад
Ala anukunteynguruvugaru Edutavalani Vala. Chese vedava. Neecha panlu tho edutavala. Nininamdinwpdutunaeu vala kinaddu vacheyvalani enta dadunukinina tegistunaeu Navbujuntunaru
@Saidachari3307
@Saidachari3307 Год назад
Meru yevaro naku teliyadu Kani..mimmalni kalavalani vundi ..aa sivaiah kaluputado chudali
@shaiksaidababu2171
@shaiksaidababu2171 Год назад
Edi kadha manishi ane prathi okkadu thelusu kovalisindi sanatha dharmam ante edi ani theliyani vaallu prajalni thappu throva pattisthunnaru krutagnatalu guruji ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@VenkateshwerReddy-jc1xy
@VenkateshwerReddy-jc1xy Год назад
Swamiji Garu,full short vesukondi chudaleka, chastunnamu,nirupama garini Chudandi entha chakkaga undo Swamiji Lu full ga vasralu vesukovali,artham chesukondi Bottu pettukoni neetga vunte Chalu,a bochu,a gadam deniki 🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🇬🇶🇬🇶🇬🇶
@sureshkmbt146
@sureshkmbt146 Год назад
srusty rahasyam ani cheppi, karma aiye untadhi ani cheppy, srusti yamamunu, srustilo patinchavalacina niyamalanu, dhachi petty, dharma ullangana parachi, eadho samarthinchu kontaremo?????????
@vishnuvardhan5157
@vishnuvardhan5157 Год назад
Swami Gatha janma karmapalam naaku Telugu e janma papam nenu eragon ayna enduku naaku shiksha
@nagaranikarne1500
@nagaranikarne1500 11 месяцев назад
Ee janmalo papa punyalu aa janmalo ne undali iippati kashtalu repati santoshau sukalu correct kadu vache janmalo manushuluga pudatamo ledo iina vache janma kosam iippudu kashtapadadam poorva janma papalu iippudu anubavinchadam correct tappu chesina vadiki aa janmalone papa pariharam anubavinchali tappucheyadaniki bayapadali verevallu tappu cheyalante bayapadali tappu chesina vadu riyalise kavali manchiga marali kani allajaratledu.
@nagaranikarne1500
@nagaranikarne1500 11 месяцев назад
Correct place lo correct kadu typing mistake.
@luckybharadwaj
@luckybharadwaj Год назад
@02:02 yenti ventane phone vachinda ???? Aaaa Kalam lo phone yevad kanipetadu ??? 😅😅😅😅
@sridharboga4065
@sridharboga4065 Год назад
Swamy ayana example cheppadu 😂
@sridharboga4065
@sridharboga4065 Год назад
Swamy ayana example cheppadu 😂
@Dr_ms_goud
@Dr_ms_goud 9 месяцев назад
గురువు గారికి పాడబినాధనలు చాలా వివరించ్చి చెప్పు చుచున్నారు
@varaprasad6Kommu-mk6bb
@varaprasad6Kommu-mk6bb Год назад
Matalu cheppadam kadu, magic chupettu
@t.anjaneyuluanji4940
@t.anjaneyuluanji4940 4 месяца назад
యాంకర్ కు m అర్థమైతలేదు అందుకు ఊకే నవ్వుతుంది
@SravanthiDurgam-b4i
@SravanthiDurgam-b4i 8 месяцев назад
E janma ki badalu chalu a devuniki kuda kanikaram lenappudu y ku jivinchadom
@ravindrapappy6427
@ravindrapappy6427 3 месяца назад
Santhosham sukam vere vere na ha Sami akka nuvu suppar vadu dhonga baba devudu ledu
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Год назад
Not understand my self
@tigerman-4685
@tigerman-4685 Год назад
Laksha kotlu hmm
Далее
Team Spiderman True Or False Mask,nono #Shorts
00:37
Three NEW MAPS in Update 0.31.0 Nightmare | Standoff 2
01:48