మనం చూస్తున్నది, మనం చూడడమే కాకుండా, నలుగురుకీ చూపిస్తూ, మీరు ఎంజాయ్ చేస్తు మమలిని ఎంటర్టైన్మెంట్ చేస్తూ, చేసే వర్క్ మీరు ఎంచుకోవడం చాలా హ్యాపీగా వుంది అన్న...! నేను కూడా మీలా సొంతగా క్రియేట్ చేయాలి అని మిమలి చూసినపుడు అనుకుంటా..super video...
@@saibhargavt4772 elections kada normal people ki kuda entry undhi ani TRS vallu cheap publicity kosam pamparu... MLA babu sitakka representative of lakhs of people congress bad kavachhu but not sethaakka you have no idea what she did as a human being
అనిల్ అన్న గంగవ్వ కే కాదు హైదరాబాద్ లో కొన్ని చూడని ప్రదేశాలు కూడా మాకు చూపిస్తున్నావు..చాలా థాంక్స్... మొత్తానికి హైదరాబాద్ లో డెవలప్మెంట్స్ చాలా జరిగాయి..మన తెలంగాణ లో ప్రతి జిల్లా ఒక కొత్త ప్రపంచంగా రూపు దిద్దుకుంటున్నాయి...అది కేవలం కేసిఆర్ సార్ వల్లే...జై కేసిఆర్ జై తెలంగాణ 👌👌👌
Modda kudishi poyeendi Telangana ,next kcr hand ki chippa chethiki ,students brathukulu nasanam chesindu KCR and valla family thappa avaru development kaledu
Vallu samanyulu kadu ee video chuste nik ardam avvalsindi enti ante Hyderabad lo development chupistunnaru, it may be related to election campaign. Anduke vallaku entry vachindi
So,nenu kuda mila hyd motham oka rojulo mila ila chudali ani eppudu anukunta,but mila ila chusathuna feeling happy,i video miru cheyadam inka happy gangava super....❤ miru inka chala videos thiyali....
Anil Geela and Gangavva Team: Delhi ki raandli meerantha kalisi. Nenu University College of Engineering lo chadivi, ippudu IGNOU, New Delhi lo Professor ni. Maa uru Mandamarri, Manchirial District. . N. Venkateshwarlu
తాజ్ మహల్..సెక్రటెరియెట్ కు తేడా ఏంమున్డి.... అలా చూసి ఏంత బాగా కట్టరొ అని అహ్లదం కోసమే ..తాజ్ మహల్ లోపలికి వెలొచ్చు..ఇక్కడా మాత్రం అలాంటివి ఉండవు అలా రొడుపై నుండి చూసి ఇది మనదే..మాకోసమె అని చెపుకొవలే....
Njmga nice vlog Anna Tqq Anna mana telangana lo jargina development oka side and mana prajala kosam chasina panulu chupichinduku thank you very much Anna💥💥
అన్నా ఈ ఒక్క వీడియో తో మీ ఛానల్ ని unsubscribe చేస్తున్న.. మీరు తెలంగాణా ని చూపిస్తున్నట్టు లేదు.. Ktr, కెసిఆర్ కి ప్రమోట్ చేస్తున్నట్టు ఉంది.. ప్రెసెంట్ ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉంది అది గుర్తుపెట్టుకోండి..
Miruu Intha Manchiga view Chupetinadhuku Tqs🎉Anil Anna Garu " Gangavva ki Intha Age ochina kuda Be'patient la chala Bagundi Gangavvaki oka Like Asukonidii 👑
గంగవని kadura గద్దర్ ని ఎందుకు పంపిచ లేదు ra.... సెకరటేరియట్ anta picknic kosam katti Nadi kadu ...కష్టాలు చపూ కోవడానికి....కాళేశ్వరం కూడా ఒక timepass statu ni chasaru