T20 లు మొదలు కాకముందు వన్డే లకు మించిన తన ఆటతీరు మీడియం పేసర్, ఆఫ్ స్పిన్, బెస్ట్ ఫీల్డింగ్, ధనా దన్ బ్యాటింగ్ ఇప్పటి T20 లకు ఎటువంటి ఆటగాళ్ళు వుండాలో T20format స్టార్ట్ కాకముందే ఒక ఆటగాడిగా మిగతా ఆటగాళ్లకు అతను అందరికంటే ముందు వున్నాడు.
I still remember his knock 143 against Pakistan when score is 86/4 deadly bowling attack (Wasim, Waqar, Shoaib) in 2003 World Cup and 151 vs New Zealand 2005 Wellington. He is legendary cricketer for Australia when Australia is dominating world cricket in 2000's. He is the MVP for DC in 2009 IPL
Keeping the personal life aside, Andrew symons is a terrific cricketer. I still remember the 117 runs he scored against India at Mohali coming in the 30 over after Ricky ponting got dismissed
మ్యాచ్ ఆడకముందే మానసిక ఓటమిని చూపించే ఒకప్పటి ఆస్ట్రేలియా టీమ్ లో సైమండ్స్ ఒకడు.ఆ టీమ్ మీద ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్ప ఘనత సాధించినట్టు ఆనంద పడిపోయేవాల్లు.
Really you analysis Super sir Really I am big fan to your because while your telling particular some mater you will tell perfectionly Your magic word make us attraction to cricket more ad more sir Love you from Banglore ( give me one self sir if you come for Banglore)