Hi anma cheraku ki water ela evvali miru e video epudu chestara ani chustunna nenu 1 montdhi nela mida pettenu cheraku 4pilakalu vachayandi kani 2 endipoyai endukani
నీరు డైలీ ఇవ్వాలండి పరవాలేదు మంచిగా వాటరింగ్ ఇవ్వండి ఎండిపోయిన తీసేయండి మిగతా రెండు మాత్రం సేవ్ చేసుకోండి అప్పుడప్పుడు కొంచెం పశువుల ఎరువు వేయండి 👍 వాటరింగ్ ఎండిపోకుండా ఉండాలి