#Raitunestham #NaturalHealth
ప్రస్తుతం మానవ సమాజాన్ని వేధిస్తోన్న ప్రధాన ఆరోగ్య సమస్యలకు హోమియోలో మంచి మందులు ఉన్నాయని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పి. రమణ తెలిపారు. మాస్టర్ హోమియో వైద్యాలయం ద్వారా ప్రతి ఆదివారం ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. హోమియో వైద్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా చాలా తొందరగా లభిస్తుందటి అంటున్న రమణ గారితో... రైతునేస్తం ఇంటర్వూ... !!
హోమియో వైద్యం, ఆదివారం ఉచిత వైద్యం, మందులపై మరింత సమాచారం కావాలంటే.. రమణ గారిని 99483 26835 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
ఉచిత మందులు ఇచ్చే చిరునామా : వేద భూమి, జయానగర్, గుడిమల్కాపూర్, హైదరాబాద్.
హోమియో క్లినిక్ చిరునామా : అపోజిట్ పిల్లర్ నంబర్ 57, మెహదీపట్నం, హైదరాబాద్.
*గమనిక : అనారోగ్య సమస్యలు, అందుబాటులో ఉన్న వైద్య విధానాలు, ఔషధాల గురించి డాక్టర్ గారు అందించిన సమాచారం కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే.. హోమియో వైద్య నిపుణులని సంప్రదించి, వారు సూచించిన పద్ధతులు పాటించాలని మనవి.
రైతునేస్తం నేచురల్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ వెంటనే ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి !! గంట సింబల్ నొక్కి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోండి.
☛ Subscribe for latest Videos - bit.ly/3oHjDh7
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
Music Credits:
Four More Weeks - Vans in Japan
15 окт 2024