ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కన్నా ముందే బ్రిటిష్ వారితో యుద్ధం చేసిన మొదటి స్వాతంత్ర యోధుడు ముత్తుకూరు గౌడప్ప గురించి వీడియో చేయండి అన్నా కర్నూలు జిల్లా తెర్నేకల్ గ్రామం (ముత్తుకూరు గౌడప్ప గురించి చేయండి అన్నా) (కర్నూలు జిల్లా తెర్నేకల్ గ్రామం)
షాహిద్ నీకు ఇంతమంది సబ్స్క్రయిబర్స్ వచ్చారు అంటే అది కేవలం నువ్వు చూపించే ప్రదేశాలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో స్పష్టంగా వివరిస్తావు... అందుకే నువ్వు నం 1 వ్లోగర్ నా దృష్టిలో... ఇలాగే మరెన్నో విడియోలు చేయాలని కోరుకుంటున్నాను... All the best Shahid
నరేంద్ర షాహిద్ సూపర్ బ్రదర్స్. 🙏🌹 జగన్నాథ స్వామి వారి దేవాలయం🌹🙏 నరసింహా రెడ్డి గారి గురించి చక్కగా వివరించారు. ఆ ప్రదేశం గురించి వివరిస్తూ పాల కోనేరు. ఆవులను కట్టే ప్రదేశం. రక్త కోనేరు. డ్రోన్ షాట్ లో చాలా అందంగా చూపించారు ఆ ప్రదేశం అంతా చాలా అందంగా ఉంది. మంచి వీడియో చూపించారు బ్రదర్ 👌👌👌
Wowww suuuuuperb video guys. Anthooo mandhi swathantra samara yodhulu unnaru kadha, very sad chala mandhi kanu marugaipoyaru. Uyyalavada narasimha reddy gurunchi vintunte, mana telugu vadu ane garvamaina feeling vashundhi, Thank you sooooo much. Elanti enkentho mandhi undavachchu amo kadha. Take care and stay safe guys. God bless 🙌 you both.
Video super Anna. Drove shots adhiripoinai.. cool story. Syra narasimha reddy garu puttina nelapy puttav Anna. Inkenti. Nice video.Tc both of you brothers
E channel chusedanni some 30thousand around subscribers unnapudu...madhyalo kontha kalam chudalwdhu busy valla..... Ivala vachi chusthe 7.15lakhs undhi nenu daduchukunna and congratulations for your growth.. 🥳🥳🥳
Siddavatam kota jyothi devalayam 101 sivalingalu recent ga nadhilo bayata paddavi , near nitya Puja kona ...( Siddavatam to Jothi madyalo oka vishesham undhi bogam bavi ani ame bavilo uyyala , rajulu akkadiki vachevaru andhamaina avida kosam) so u have shoot this place kadapa siddavatam.kota