Praise the lord sister maa koraku kuda prayer 🙏 cheyyandi sontha inti kala neraveralani Naa Peru Lilly sister please prayer cheyyandi 🙌🙌🙏🙏samastha mahima devunije kalugunugaka
పాతనిభంధలో ట్రాన్స్ జెండర్ లేరు. కొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారు 3 రకాల నపుంసకులు ఉన్నారని చెప్పారు మరి వీరిలో “ట్రాన్స్ జెండర్స్” ఉన్నారా అని పరిశీలిద్దాo మత్తయి 19:4-12 లో యేసు క్రీస్తు ప్రభువు అది.1:27 & 5:2 వచనాల గురించి ప్రస్తావించారు.. -> మత్తయి 19:4 ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. -> అది.1:27 స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. -> అది. 5:2 మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. పురుషునిగా స్త్రీగా సృజించెను అని యేసు క్రీస్తు ప్రభువు చెప్తూ ఆ మాటను కొనసాగిస్తూ స్త్రీని "భార్య" అనే జెండర్ పాత్ర(Gender Role)తో సంబోధించారు (మార్కు 10:6-7). (Male & Female, Man & Women, Husband & Wife) . 1 కోరింథీ 7:2 ప్రతివానికి సొంతభార్య , ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను (Gender Role) శరీర నిర్మాణo & జెండర్ ఈ రెండూ బైబిల్ వేరుపరచలేదు. పురుషునికి(Biological Sex) ఉండాల్సిన జెండర్ ఐడెంటిటీ మగవారిగానే(Gender) వారు కలిగి ఉంటారు & స్త్రీలకు ఉండాల్సిన జెండర్ ఐడెంటిటీ ని ఆడవారిగా వారు కలిగిఉంటారు . ఒక వ్యక్తికి శరీర నిర్మాణo(Biological Sex) & లింగ గుర్తింపు(Gender) ఈ రెండిటిని బైబిల్ వేరు పరచలేదు. . వీటి మధ్య మార్పు ("ట్రాన్సిషన్") అనేది బైబిల్ లో లేదు. మత్తయి 19:12 వాక్యానికి వివరణ: తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు.. మగవారికి వృషణాలు సరిగా పనిచేయకపోయినా, పుట్టుక నుండి వచ్చిన హార్మోన్స్ లోపాలు/లైంగికంగా ఉన్న ఇతర లోపాలు/ వివాహం/లైంగిక కోరికలు లేకపోవటం -Congenital eunuchs & వృషణాలు ఉదరం నుండి cryptorchidism లోకి దిగడంలో విఫలం అవుతుంది. . ఇవన్నీ పురుషలలో పుట్టుక నుండి వచ్చిన లోపాలు. ట్రాన్స్ జెండర్ ని పుట్టుకతో ఉన్నవారిని క్రైస్తవులు చాలామంది పొరబడుతుంటారు. FACT : ట్రాన్స్ జెండర్ నిర్వచనం ప్రకారం వారు పుట్టుకతో ఏ లైంగిక అవయవాల లోపాలు లేకుండా పూర్తి పురుషుడుగా ఉన్నవారు లేదా పూర్తి స్త్రీ గా ఉన్నవారు . వారి శరీరంలో లైంగిక అవయవాలలో లోపాలు ఉండవు. వారి భావన బయట ఉన్న శరీరానికి తగట్టు ఉండదు.
Akka memu 5 memebers aadapilalame maku kaatapadi job chesthu own house devuni dayavalana katikunam e month complete ayyindhi devunike mahima ganatha kalihunu gaaka inka sontha house lenivariki yesu namamlo own house e year devudu dayacheyunugaaka amen❤
నువ్వు ఎంత కామెంట్స్ డిలీట్ చేసిన దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు ఎలాగైతే పురుషుడిగా పుట్టావో ఆ విధంగా ఉండు. అబద్ధాలు చెప్పి జనాలని ఎందుకు మోసం చేస్తున్నావ్ ఈది దేవుడికి ఎంత మాత్రం నచ్చదు
నువ్వు ఎంత కామెంట్స్ డిలీట్ చేసిన దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు ఎలాగైతే పురుషుడుగా పుట్టావో ఆ విధంగా ఉండు. అబద్ధాలు చెప్పి జనాలని ఎందుకు మోసం చేస్తావ్ ఇది దేవుడు దృష్టికి మంచిది కాదు
నువ్వు ఎంత కామెంట్స్ డిలీట్ చేసిన దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు ఎలాగైతే పురుషుడుగా పుట్టావో ఆ విధంగా ఉండు. అబద్ధాలు చెప్పి జనాలని ఎందుకు మోసం చేస్తావ్ ఇది దేవుడు దృష్టికి మంచిది కాదు