జన్మనిచ్చిన తల్లి ని ఈ విధంగా కూడా కూతురు ఉన్నారా? మీ కూతురు అసలు మనుష జన్మకి అర్థం లేకుండా చేసింది. మీరు ఉంటున్న ఆశ్రమం వారు నిజంగా మానవత్వం గలవారు గ్రేట్ సార్.
ఎంత దారుణం అమ్మ అంటే దేవుడు తరువాత దేవుడు అంటారు కన్న కూతురు అలా చేసింది అంటే దాని బ్రతకనివ్వకూడదు అటువంటి దాని సమాజం నుండి వెలివేయాలి ఎందుకు బ్రతుకుతుంది అది చీ అల్లుడు మంచి వాడు అయ్యాడు కానీ కూతురు కఠినాత్మరాలు అయ్యింది తల్లి ఒక బిడ్డతో సమానం అదే వాళ్ళు కి ఇంకొక బిడ్డ ఉంటే అలా చేస్తారా చాలా బాధ వేస్తుంది అమ్మ లాంటి పరిస్థితి ఎవరు కి రాకూడదు తల్లి తండ్రిని బాధ పెట్టిన వారు కి పాతాళం లో అగ్నికి ఆహుతి అయ్యిపోతారు అమ్మ మీ కూతురు మీ మనుమలు మనసు మారాలని దేవుడుని ప్ర్రార్ధన చేస్తాను ప్రమీల అమ్మ దేవుడు మీకు తోడు
తల్లి భాద తెలపాలి కానీ ఫాషన్ షో కాదు. ఇదొక భారత పదతి కాదు. జుట్టు ముడి లో మన భారత సైన్స్ దాగి ఉంది. గమనించగలరు. నేను ఈ వాక్యం మరో ఉద్దేశం తో రాయలేదు. లేదు.
కొడుకు కొడలు సమానం ఎవరు కారు. కుతుర్లూ అమ్మాతో ఉండే డబ్బూలు, బంగారం,ఆస్టి కొరకు నటించి అన్నీ తిసుకుని మల్లి రోడ్ మీదకు దొబ్బి కొడుకు కొడలన్నూ బదలం చేస్తారు.
Ammo no need to feel that we don’t have daughters . Some daughters are very cruel. At least her grand kids afford money to help her. Without her they never existed.
God bless you talli don't worry God only with you amma very bad children's daughter bad grand children tuu use less daughter like this lady in future not good for her
Why do the anchors ask such heartfelt and obvious questions... their hearts will hurt more and what will they gain by going into such details??? Rather they shld encourage them to be able to do one task at time and save themselves from further ailments. Plz think about what u guys r doing.
Anchor madam, aa excitement introduction enti starting lo? Common sense ledha ekada ela matladali Ani? Interview la perutho vallaki valla situation entha bad ga undho remind chesi Inka badha petti edipisthunnav. You are accumulating bad karma. Ipudu young age lo telidhu, but, you will also get to old age one day and hope you will not be there in their shoes. Idhi emanna advertisement aa old age home ki?
Anukuntunnarukani aada pillalaki thalliki asalu parademo anipisthundi.thalli entha chesina aadapillaki thallipatla kopame eppudu edo ........podust hu vuntaru.ika thallithandrulu dependent ithe ika aadapillalanotiki haddupaddu vundadu.kodalina koothurina anthe.asalenduku kannama anipinchetlu behave chesthunnaru chalamandi.otherwise they use them as their unpaid servents .aftertheir needs they see that parents themselves illu vadili velletlu behave chestharu.pillalni kanakapothe society lo edo munivi pothunnatlu insult chestharu.pillalaki anni am I amarchakoodadu..oldage ki jagrathapadali