మా పాపకి చాలా ఇష్టం శ్రావణి గారు సొరకాయ చారు అంటే మీ వంటలు చాలా బాగుంటాయి తెలంగాణ స్టైల్ లో మాది సిద్దిపేట్ మా పాప ఆకృతికి మీరు అంటే చాలా ఇష్టం ఈరోజు మీరు చెప్పినట్టు సొరకాయ చారు చేసి లంచ్ బాక్స్ లో పెడతాను తను చాలా లైక్ చేస్తది. మీ వీడియోలన్నీ చూస్తది తనకి 9 ఇయర్స్ అంతే. అయినా మీరంటే చాలా ఇష్టం మీరన్న మీ వంటలు అన్నా నాకు మా వారికి మా పాపకి చాలా చాలా ఇష్టం. రిప్లై ఇవ్వండి అక్క లవ్ ఫ్రొం సిద్దిపేట్
Same process లో నేను కూడా ఇలాగె చేస్తాను అక్క, కానీ పప్పు ను ఉడికించిన తరువాత మిక్సీ కీ ఎస్తాను, అప్పుడు పప్పు చారు చిక్కగా, tasty గా, కలర్ టెకషర్ బాగుంటుంది.
Akka nenu mi video lu chusthanu alaage chesthanu chala bagunttai vanttalu thank you akka nenu mi vanttalu chuse vantta cheyatam nerchukunnanu than you akka
సొరకాయ ముక్కలు నూనెలో వేగాక కొద్దిగా నీళ్ళు పోసి 5 నిముషాలు ఉడకించి, చింత పులుసు పోస్తే సొరకాయ ముక్కలు త్వరగా, చక్కగా వుడుకుతాయని అమ్మ చెప్పింది. మిగతావన్నీ same to same మేడం