హాయ్ అమ్మ కూర బాగానే ఉండవు గాని నువ్వు చేపలు ముళ్ళు ఉంటాయో లేదో చెప్పలేదు అది మాకు అర్థం కాలేదుకోరమట్టికి చాలా బాగుంది వాడడం చూపించావు అన్ని విధానము బాగుంది అమ్మసొర చేపలకి ముళ్ళు ఉంటాయి అమ్మ అవి మాకు చెప్పలేదు అది కామెంట్లో చెప్పమ్మాఅమ్మ తమ్ముడిని కామెంట్లో పెట్టమను రిప్లై ఇవ్వమనిచెప్పమ్మా🙏🙏👌👌👌👍
సొరచేప పిడుపు ముందుగా చేపలు తోముకోవాలి ఎందుకంటే సన్న ఇసుక అంటుకుని ఉంటుంది తరువాత చేపల్ని రెండు ముక్కలు లేదా మూడుముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత వాటర్ లో వేసి ఉడక పెట్టుకోవాలి ముక్కలపైన ఉన్న చర్మం మొత్తం తీసేయాలి రెండు మూడుసార్లు శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి సొరచేప ముల్లులు మెత్తగా ఉంటాయి తినేయ్యొచ్చు
చారు లేదా రాజేశ్వరమ్మా కూర అంత మీరే వేసేసుకున్నారు ఏదో సరదాగా అన్నాను కానీ మా తమ్ముడు అన్ని మెడికేటెడ్ అండ్ natural ga చేస్తాడు కొత్తిమీర తినడం చాలా మంచిది కాని నువ్వు తల్లిని ఆశీస్సులు ఉంటాయి అని సరదా కి kuda అనకూడదు రాజేశ్వరమ్మ ki ఆయుక్షిణం
Ma amma, ammamma same ilane chestharu valla dhi kakinada ne , ikkada unna vallu sodhi comment lu chesthunnaru vallakem thelusu , ila chesthe ne baguntadhi ani