చిన్న చిన్న విషయాలలాగా అనిపించినా... చాలా అవసరమైన విషయాలు చెప్పారు... natural rubber wood sofa with pillows good quality ది 5+1+1 sofa ఎంతలో రావచ్చు చెప్పండి sir
Sir మా ఏరియా అరుకువెలీ ఏజెన్సీ..మాకు విశాఖపట్నం సిటీ దగ్గర ....మి షాప్ కి నేరుగా వచ్చి మంచాలు సోఫా తీసుకోవాలని వుంది కానీ మి షాప్ తెనాలి చాలా దూరం so విశాఖ లొ షాప్ పెట్టే అవకాశం వుందా...అంటే ఇక్కడ 5 distict సెంటర్ పాయింట్..దయచేసి చెప్పగలరు