Тёмный

స్కిన్ టైట్ టీషర్ట్స్, జీన్స్ వేసుకునే అమ్మాయిలు ఇది మీకోసమే | Garikapati Narasimha Rao | TeluguOne 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 3,3 млн
50% 1

Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. #Garikapati Narasimha Rao is a very famous orator and a spiritual speaker. he speaks about T shirts and Jeans used Girls. Garikapati Narasimha Rao satirical speeches. To know it in detail watch the video. TeluguOne
శృంగారం రహస్యంగానే జరగాలి.. కాకిని చూసి నేర్చుకోండి.. - • శృంగారం రహస్యంగానే జరగ...
కర్మ కొద్దీ దొరికిన భార్యలు గురించి | Garikapati Narasimha Rao -
• కర్మ కొద్దీ దొరికిన భా...
మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా దాటి బయటపడొచ్చు - • మీ జీవితంలో ఎటువంటి సమ...
ఈ చలికాలం పెళ్ళాం అంటే ఇష్టం లేకున్నా... - • ఈ చలికాలం పెళ్ళాం అంటే...
ఏసి క్లాస్ రూంలు వచ్చాక లోపల ఏమి జరుగుతుందో తెలియడంలేదు.. - • ఏసి క్లాస్ రూంలు వచ్చా...
ఆపకుండా మాట్లాడేవాళ్ళు అందరు గొప్పోళ్ళు ఐతే మా వూళ్ళో ఒకడు ఉన్నాడు..! - • ఆపకుండా మాట్లాడేవాళ్ళు...
మనిషి ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో చెప్పే కథ - • మనిషి ఎంత క్రూరంగా ఆలో...

Опубликовано:

 

6 янв 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5 тыс.   
@rahimanbrk
@rahimanbrk 5 лет назад
మేము హిందువులం, మేము క్రిస్టియన్ , మేము ముస్లిం, అనేది కాదు మంచి మాటలు ఎవరు చెప్పినా మన మంచి కోసమే అనుకోవాలి.
@mettipellimahesh2257
@mettipellimahesh2257 5 лет назад
Good comment bro....👌
@salmongeddam3704
@salmongeddam3704 5 лет назад
Good
@x_ARUNKUMARAKULA
@x_ARUNKUMARAKULA 5 лет назад
NAMASKAR JI AAP SAHI KAHA👏🙏. WE ALL ARE INDIANS🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@x_ARUNKUMARAKULA
@x_ARUNKUMARAKULA 5 лет назад
BHARAT MATA KI JAI 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@kisundaa
@kisundaa 5 лет назад
Yes bro I am Christian but manchi yevaru cheppina ade machine I respect him lot
@ramaraolapp4049
@ramaraolapp4049 2 года назад
మీరు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం ఇన్ని ఉపదేశాలు మాకు అందించడం... నిజంగా మాకు గర్వాంగా ఉంది సార్... నేను తెలుగు వాన్ని అయినందుకు గర్వపడుతున్నాను సార్.. 🙏🙏🙏🙏🙏. 🌹🌹
@kongalaprashanth4762
@kongalaprashanth4762 3 года назад
సార్ నేను క్రిస్టియన్ ను కానీ నేను మీకు వీరాభిమానిని మీ మాటల్లో చాలా సత్యం వుంటుంది.
@kasesuvarna8619
@kasesuvarna8619 3 года назад
I am also
@matsasrinivasarao3879
@matsasrinivasarao3879 3 года назад
Nenu kuda
@matsasrinivasarao3879
@matsasrinivasarao3879 3 года назад
Ante ante
@praveenrenu9488
@praveenrenu9488 3 года назад
I'm also
@srikanthgarapati6454
@srikanthgarapati6454 3 года назад
I also bro
@a.santhoshkumar171
@a.santhoshkumar171 2 года назад
మీ అభిమానిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను ❤️🙏🙏🙏🙏
@shaikkhajavali3914
@shaikkhajavali3914 5 лет назад
I'm a Muslim . కానీ నాకు గరికపాటి గారి వీడియోలు చాలా బాగుంటాయి
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 5 лет назад
నేను క్రిస్టియన్ ని కానీ గురువు గారి ఉపన్యాసం యూట్యూబ్ లో ఉన్నది ఏది మిస్ చెయ్యలేదు. ఈరోజుల్లో ఇలాంటి వారు సమాజానికి చాలా అవసరం ఇలాంటి వారు వెయ్యి సంవత్సరాలకొకసారి పుడతారు.
@Alexruah6699
@Alexruah6699 5 лет назад
That is what Hinduism
@klyiy8832
@klyiy8832 5 лет назад
Supper
@sivaji3192
@sivaji3192 5 лет назад
అదే భయ్యా భారతీయత సంప్రదాయం.మీ కామెంటుకి 👏👏
@k.venkataramanarao4011
@k.venkataramanarao4011 5 лет назад
మంచి ఎవరు చెప్పినా బాగానే ఉంటుంది bro.
@virgovirgo9367
@virgovirgo9367 5 лет назад
@@Alexruah6699 Avna ..?? Devalayaallo adaallani pataayistha , ashramaallo vyabhichaaram chestha dhorikina edhavalu hinduvule... Manchi evaru cheppina manche... Matha gajji pattina kukka.
@kemachenchaiah367
@kemachenchaiah367 2 года назад
ప్రత్యేకించి నేటి యువతులకు నిర్మొహమాటంగా నగ్నసత్యాలను ఎంతో సున్నితంగా సెలవిచ్చిన గురువుగారు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి శతకోటి వందనాలు. అమూల్యమైన మీసలహాలు ఏసమాజానికైనా ,ఏకాలంలోనైనా , ఏప్రాంతానికైనా శిరోధార్యం. నమస్తే. నమస్తే.
@pastordanielparangi1815
@pastordanielparangi1815 2 года назад
సార్ మీరు సమాజ శ్రేయస్ కొరకు మాట్లాడుతున్న మాటలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను ఒక క్రైస్తవుడైన ఈ మాటలు నాకు ఎంతో నచ్చుతాయి మీకు నా ధన్యవాదాలు
@Telugushorts5678
@Telugushorts5678 4 года назад
సైన్స్ & టెక్నాలజీ మనకు గూగుల్ కూడా దొరుకుతుంది.కానీ మన తెలుగు సంస్కృతి మరియు నాలుగు మంచిమాటలు చెప్పటానికి ఇలాంటి గురువులు మనకు అవసరం.
@kumudinidevigopireddy6533
@kumudinidevigopireddy6533 5 лет назад
వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి....ఆధునీకరణ తప్పు కాదు కానీ మన వేష ధారణ ఎబ్బెట్టుగా ఉండకూడదు.... మీరు చెప్పింది అక్షరాలా నిజం.... ధన్యవాదాలు గురువు గారు 👋👋🙏🙏
@vannelalakshmanarao622
@vannelalakshmanarao622 5 лет назад
Excellent sir
@durgaprasad-ct9wn
@durgaprasad-ct9wn 5 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_MdR_9EdyQw.html
@gullapudibhaskar4284
@gullapudibhaskar4284 5 лет назад
బఫే భోజనాన్ని సమర్థిస్తున్నారు అది తప్పు కానప్పుడు తప్పు కాదంటారు ఆడపిల్లలు అంత వార యుండి భోజనాన్ని వాళ్ళతో తింటున్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా దాన్ని అలాగే తినొచ్చా భోజనాన్ని
@rajapurushotham4483
@rajapurushotham4483 5 лет назад
Meru Chalabi baga cheparu
@yerur1912
@yerur1912 5 лет назад
Correct.
@shirisharathod2849
@shirisharathod2849 2 года назад
Sir Mari 9 months papa elanti dress veskundhani champesarandi , disha gaaru kuda Punjabi dress lone vundhi avida meedha ela jarigindhi athyachaaram veskune battalni batte kaadhu cheduga chuse kalladhi kuda thappe kadhandi but I understand your analysis 🙏sir🙂
@sirdavos2627
@sirdavos2627 Год назад
He said about it from 6:20 onwards
@delightk
@delightk Год назад
@@sirdavos2627 he didn't answer it bro. Back in the days there was no social media or newspapers that's why we didn't see those news. Now a days women are coming out more and there is more social media so it's easily coming out.
@prakashlb2984
@prakashlb2984 Год назад
Answer is theory of Evolution,men are hard wired to identify female and arouse sexual ideas , so in a place where women are dressed differently than other women automatically attractive to men
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 Год назад
Rechagottina vaallane rape cheyyalani ledu. Dorikithe chakkaga chestharu. Vaallu dorakakapothe, evaru dotikithe vaarini rape chesthaaru. Ikkada revhagottsbadam snnadi point.
@tannerulakshmi9555
@tannerulakshmi9555 Год назад
Punjabi dress ki aayana. Vyatirekam. Kadu andi adi traditional annaru
@srivatsavmattaparthi4915
@srivatsavmattaparthi4915 2 года назад
This video proves that we are born in a judgemental society. Namaskaram🙏
@mungarasalomi3416
@mungarasalomi3416 5 лет назад
నేను ఒక క్రైస్తవురాలను.కానీ మీ మాటలు చాలా గౌరవప్రదంగా ఉన్నాయి. మఖ్యంగా ఆడవాళ్ళు ఆచరణలో ఈ విధంగా ఉండడం నేర్చుకుంటే మన సమాజం బాగుపడుతుంది.మహిళలను, యువతను అలాంటి డ్రెస్సుల్లో చూసి చూసి చిన్న పిల్లల మీద అకృత్యాలతో వారి వారి కామ వికారాలను తీర్చుకుంటున్నారు ఈ సమాజం లో కామాంథులు.మనం మారాలి అనుకున్న ఆడపిల్ల లు ఆలోచించండి
@rkprincedavid
@rkprincedavid Год назад
Ivanni mana bible loni vishayale kani ila Hindu peddhalu cheppadam valla andaru vintunaru. Even I like too his videos
@sailajapidathala5503
@sailajapidathala5503 Год назад
Chakkagachepparandi
@akbarkadarbar
@akbarkadarbar 5 лет назад
గరికిపాటి గారి లక్షలాది అభిమానుల్లో నేనూ ఉన్నానని నాకు గర్వం!!!
@mastanvali9312
@mastanvali9312 5 лет назад
Meeru super sir
@indiansneverchanges2167
@indiansneverchanges2167 5 лет назад
Ante nuv kuda manushulu + manava samajam yokka abhivruddhiki addu pade vadive anatlu. Miku sthree lu swechaga vari vari ishtanga vundanivvaru. Mi kandlallo vunna kama murikini oppukoru kani aedutivari kandlallo vunnadhi bhoothaddham lo chupistharu.
@mamathakishor7049
@mamathakishor7049 5 лет назад
Super sir l am following u r all speaches
@maagichowdary913
@maagichowdary913 5 лет назад
Super sir
@jampanasrinivas7724
@jampanasrinivas7724 4 года назад
Hatsop sir
@rajeswari6462
@rajeswari6462 2 года назад
చాలా చక్కగా చెప్పారు సార్🙏. ఒక ఆడదానిగా నేనెంతో బాధపడుతూ వుంటాను. భారతీయ మహిళలకు చెప్పాలని అనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎన్నో బాధలు పెట్టారు. వారి సంస్కృతిని మనం అనుసరించేందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఎవరు వింటారు. భారతీయ ఆడవాళ్ళు మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్ 🙏
@think-deffrent
@think-deffrent 3 года назад
Sir మీ గొప్పతనం ఏమిటంటే కూల మతలకు అతీతంగా మాట్లాడుతున్నారు దానికి 🙏🏻
@vidyasagarsn4655
@vidyasagarsn4655 3 года назад
Super
@PKpk-rc5tu
@PKpk-rc5tu 2 года назад
Yes, మనం వెళ్లే మార్గం వేరు (మతం) అయినా మనం చేరుకోవాల్సిన చివరి ప్రస్థానం అదే
@modupalliramakrishna569
@modupalliramakrishna569 Год назад
మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజం గురువుగారు, సమాజానికి అవసరమైన విషయం చెప్పారు దన్యవాదములు గురువుగారు.
@shaikraheem6278
@shaikraheem6278 5 лет назад
I am a Muslim, but I like sir's speech. We need this type powerful personality for our society. Thank you sir.
@rameshreddy7095
@rameshreddy7095 5 лет назад
Yes bhayya...
@MuraliKrishn_P
@MuraliKrishn_P 5 лет назад
Ayana lanti vallu emo Gani mee lanti vallu undali @shaik raheem. Manchi evaru cheppina accept chese mee lanti vallu desaniki kavali.
@reddykeerthi2794
@reddykeerthi2794 5 лет назад
Evaru ity enti bro manchi vinataniki
@sirikondachiranjeevi5355
@sirikondachiranjeevi5355 4 года назад
Thanks bro
@Vijay20207
@Vijay20207 3 года назад
Muslim mulla lu kuda aada vaallaki jarige anyayaniki vaallane blame chestaru. Anduke neeku Garikapati cheppindi nachchindi. Adhe maga vadiki oka bharya matrame undaali, ishtamochchinappudu 'talaq' cheppi bharyani vadileya koodadu, aada vaalla saksham, maga vaalla sakshantho samanam ante oppukuntava? Oppukovu. Anduke kadaa, mee mathamlo burkha kapputaaru. Ayithe Afghanistan lanti poor countries loburkha venuka kuda vyabhicharalu jarugutayi.
@somaiahgodumala642
@somaiahgodumala642 3 года назад
అయ్యవారు మీరు చెప్పింది నగ్నసత్యం దీన్ని అందరూ గ్రహించి హిందూ మతం హిందూ సమాజాన్ని కాపాడుకోవాలి
@kuranginagaraju3543
@kuranginagaraju3543 2 года назад
మీలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో, ఇంకా మన సాంస్కృతిక కార్యక్రమాలు బ్రతికే ఉంటాయి గురు గారు,నేను మీ ప్రవచనులు వింటూ నిద్రపోతాను, అప్పుడు మా అమ్మమ్మ పాటలు పాడి నన్ను నిద్రపోచేది,మీ మాటలు వింటూ నిద్రపోతున్నాను,మీకు ధన్యవాదాలు గురు గారు
@shaikmansoor9656
@shaikmansoor9656 5 лет назад
Im Muslim but.. Sir cheppina matalu chana manchiga untae..
@srikanthbanje5564
@srikanthbanje5564 5 лет назад
Love you shaik
@ramchinnaraju1091
@ramchinnaraju1091 5 лет назад
Super 👌
@karthikkarthik453
@karthikkarthik453 5 лет назад
nice bro
@rangoliglobal2229
@rangoliglobal2229 4 года назад
Thank you bro 🙏
@kethawatbabu1518
@kethawatbabu1518 4 года назад
Nijanga manchinguntai
@Krishna-of1hv
@Krishna-of1hv 5 лет назад
గురువు గారు భాగ చెప్పారు. మీ ప్రసంగం అంటె నాకు చాల ఇష్టం. కొంతమంది అడవారికి చూపిస్థున్నాము అనే విషయమం కూడ తెలియదు కాని భాదడవలసిన విషయం ఎమిటంటె ఎంతచెప్పిన అర్దంకావడంలెదు, మారడంలేదు
@saariikamoto
@saariikamoto 2 года назад
Awesome video excellent 👍 మీరు చెప్పిన మాటలు అక్షరాల నిజమే. గురుగారు. మి videoలు చమత్కారంగా ఉంటూనే ఆలోచింప చేస్తు అచరించెలా ఉంటాయి. We want more videos 💐
@bitrasowndarya9830
@bitrasowndarya9830 2 года назад
Adavallaki chepinattu manchi maatalu mogavallaki kuda cheppali ,adavallani gouravinchali ani.. epudu aadavallake kadu chinnapudu ninchi mogapillalki kuda nerpinchali. Aadavalla kante chinnapillala meda ekkuva jarugutunnay daniki emantaru? Dani gurinchi speech ivvali.
@MrIfn
@MrIfn 4 года назад
ఈయన గారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గానే మాట్లాడతారు.. ఇలాంటి వాళ్ళు ఇంకా రావాలి పెద్దవాళ్లకు బుద్ధి చెప్పడానికి..
@kganesh672
@kganesh672 3 года назад
Super garikapati garu
@sambraveluperugu8612
@sambraveluperugu8612 3 года назад
Raavalani appudaina society baagupadutundi ani aasa
@dhat5631
@dhat5631 3 года назад
Inko nalguru oste sachpotaru janalu ignorance thoni. Thu.
@anasuyakollu1980
@anasuyakollu1980 3 года назад
@@sambraveluperugu8612and
@chinnadarling4650
@chinnadarling4650 5 лет назад
అమ్మాయిలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో ముక్కు సూటిగా చెప్పారు.... చాలా మంది ఇలానే ఉంటున్నారు మాకు చూడడం కూడా చాలా అసభ్యంగా వుంటుంది మా లాంటి కుర్రకారు గుండెల్లో మీ మాటలు వల్ల మా ఆలోచనా ధోరణి పెంచారు
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 5 лет назад
No tapu batalu valla rape andam tapu kane rapes maximum traditional dress veskuna vallamede jaregay
@dhruvag9775
@dhruvag9775 5 лет назад
Super
@madhavanmr7650
@madhavanmr7650 Год назад
Womens protection oriented and to help society with humanity discussion is Marvellous Guruji. We are with you.
@nagabalasubrahmanyamvasa9582
@nagabalasubrahmanyamvasa9582 3 года назад
గురువు గారికి వందనం మీరు చెప్పే దానిలో 100% సత్యం ఉంటుంది మతాలకు అతీతంగా చెప్పే మీలాంటి వారు ఇంకా ఇంకా రావాలి 🙏🙏🙏🙏🙏
@anandswarooprudravaram4235
@anandswarooprudravaram4235 5 лет назад
అవును సార్ మిరు చెప్పిన ప్రతి మాట అక్షరాల సత్యం పైగా సొసైటీ లొ జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళకుకట్టినట్టుగా చెప్పారు. ఒక తండ్రి లాగా మిరు చెప్పిని మాటలలొని సత్యన్ని గ్రహించి వస్త్రధొరణి మార్చుకొని తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను
@dvkfacts9335
@dvkfacts9335 2 года назад
Krtusir
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 6 месяцев назад
Meeru matham marchatanni prothsahichakandi mam
@madhumohanchakali8908
@madhumohanchakali8908 4 года назад
మీలాంటి మహాను బావులు చెప్పే మాటలు ఇప్పుడు ఉన్న స్త్రీలు వినరు మోన్న మహిళా సంఘం మహిళా మగవారు చీర కట్టుకుంనడి ఆడవాళ్ళం జీన్స్ టీ షర్ట్ వేసుకుంటాం అంటున్నారు ఇలాంటి వారికి మనం ఎన్ని సార్లు చెప్పినా వీళ్ళు మాత్రం వినరు
@jyothikalakunde6618
@jyothikalakunde6618 2 года назад
Mari aithe western countries lo andaru jeans and shirts a veskunedi , Mari akkada mari akkada maga Varu alage chustara ammailani? Ledu ga . Maarpu anedi ala chuesvallalo ravali.
@Krishways55
@Krishways55 2 года назад
Yeah western countries okay
@kumariallu3345
@kumariallu3345 3 года назад
Nenu oka ammayiga cheptunna meru cheppedi 100 percent right dress sense ammayilu correct ga maintain cheyali
@Ravindhar3171
@Ravindhar3171 3 года назад
Good andi
@anwarpasha5240
@anwarpasha5240 5 лет назад
ఇంకా ఎక్కడ భారతీయ🇮🇳సంస్కృతి గురువు గారు ఎప్పుడో మన్నులో కలిసి పోయాయి ఎక్కడో ఒకచోట ఉన్నాయి అంతే ధన్యవాదాలు👏👏గురువుగారు
@indianeverchanges1007
@indianeverchanges1007 5 лет назад
bharatheeya samscruthi anukuntu, aadhuni karanaku, shasthra saankethi kathanu (modernisation & scientific development) ni oppose cheyatam ante 'Raathi Yugam' lo brathakadam anna maata ee modern era lo.
@proffesor733
@proffesor733 4 года назад
@Benny simha Getting likes for comment
@MaheshKumar-mv7nh
@MaheshKumar-mv7nh 4 года назад
Hello gurugaru sanskruti mattilo kalavaledu milantivallu kaluputunnaru anten 👉India antene sanskruti ki brand address👈 India gurinchi tappuga matladoddu Telsukoni matladu
@nallenivaishnavi7578
@nallenivaishnavi7578 4 года назад
.
@pshivareddyshiva810
@pshivareddyshiva810 3 года назад
Correct bro
@philipreborn355
@philipreborn355 5 лет назад
అందరికీ అనుకులమైన ఉపదేశము అందించారు చాలా సంతోషం!
@kuruvallymarenna7910
@kuruvallymarenna7910 2 года назад
బాధాకరమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక మార్పు కల్లే. మీ మాటలు అక్షర సత్యాలు. కులమతా లకు అతీతంగా వున్నాయి. మీకు పాదాభివందనాలు. 🙏🙏🙏🙏
@revathia1402
@revathia1402 3 года назад
తల్లిదండ్రులే అటువంటి వస్త్రధారణ నేర్పిస్తున్నారు. మరి పిల్లలు వద్దంటారా సార్. ఇక్కడ ముఖ్యంగా సంప్రదాయం గురించి నేర్చుకోవాల్సింది పిల్లలు కాదు సార్ పెద్దలు. వాళ్ళు నేర్చుకుంటేనే పిల్లలకు నేర్పిస్తారు. మీరు చెప్పే ప్రతి విషయం కూడా చాలా గొప్పగా ఉంటాయి సార్.🙏🙏🙏🙏🙏🙏🙏
@karthikeyavallish1638
@karthikeyavallish1638 4 года назад
Thanks for letting me know about valuable information
@pavitrarupa8716
@pavitrarupa8716 3 года назад
That's not a valuable info dumb head
@haripandukrishna6465
@haripandukrishna6465 5 лет назад
అమ్మాయిలు మన అమ్మ లాగా ఉండాలి అప్పుడే మనం బిడ్డల్లా ఉంటాం ఆడవాళ్లు దేవతలు కానీ వారు మగాళ్ళు పూజించి ప్రాణమిచ్చేలా ఉండాలి
@alonetraveller5555
@alonetraveller5555 5 лет назад
@@mockmail7174 mundu mee ammailu ala talli la chelli la vuntey mem kuda alaney behave chestam .
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 5 лет назад
@@alonetraveller5555 battalu aneve oka saku matrame kondaru magavallake
@ash-im2ft
@ash-im2ft 4 года назад
Nuvvu chuse chupulone untundi adi em nuvvu prathi ammayilo amma ni chudaleva ?valla dressing body parts ave kanipistaya neeku
@me23xfhg
@me23xfhg 4 года назад
ammailu amma la abbailu nanna la unte vallani barya barthalu antaru
@ganeshrao7526
@ganeshrao7526 3 года назад
*My FOOT Foriegn LOVE & SAHAJEEVANAM CULTERS in INDIA* _Andhukey MODI EDUCATION System Marchabothunadu_ 😂😂😂 *FUCK PAKISTAN CONGRESS EDUCATION System & JIHADI BATCH Marriage RULES Last 20 years* 🤣🤣🤣
@monu7050
@monu7050 Год назад
Ante dressing eh thappu antaru....nice maastaruu👏👏 Abbaylki kudamiru pravachanalu chepochu kadha miru jeans lu veyoddhu panchakatkondi, ammayla vaipu chudakandi ani Ante vallu chooddam kuda control cheskoleru Inka chusthe assal agalera Adhento dhaniki magadu ani garvanga cheptharu....adhena magathanam ante Alantapdu dhanni ala anakudadu mrugathanam anali Meeru intha pedda stage lo undi ilantivi chepthunnaru Ikkad kuda mi magallake support chesthunnaru...Inka janalu mimmalni follow avthunnaru Great sir great
@nossamnoor8762
@nossamnoor8762 14 дней назад
మగవాడు అమ్మాయిలను చూద్దాం అనేది అది సహజ సిద్ధం ఇంకా ఇలాంటి డ్రెస్సులు వేస్తే తప్పక చూస్తారు మగవాడు ఎటువంటి డ్రెస్ వేసిన ఆడది కన్నీటి చూద్దాం అనేది లేడు ఆడది అణుకువగా ఉంటే నే అందం
@ravidandu8599
@ravidandu8599 2 года назад
కరెక్ట్ గా చెప్పారు గురువుగారు. మహిళా సంఘాల గురించి ఆడవారి ప్రవర్తన గురించి..
@jagadeshvatambedu2118
@jagadeshvatambedu2118 5 лет назад
మీరు చెప్పింది నిజమే స్వామి కాని ... అమ్మాయి లు ఇంకా మా వెనక పడాలనే వేసుకుంటున్నారు స్వామి నీకు తెలీదు .. its true అన్నేవాళూ ఇక్కడ like చేయండి
@yerur1912
@yerur1912 5 лет назад
Babu you are correct.
@ramududaggupati8538
@ramududaggupati8538 5 лет назад
👍👍
@swaroopashasam9864
@swaroopashasam9864 5 лет назад
Avuna sir Mari , mi abbailu shorts vesukoni bayata thirugutharu , ammailu venta padalana ? Okavela memu nijam ga expose cheste miru manchollu kada miru enduku venta padali ?
@shan9712
@shan9712 5 лет назад
@@swaroopashasam9864 Prakruthi(Ammayi) venaka purushude vuntadu... Like honey and sweet bee... But u should be know tht ur dressing sense should not be vulgar...
@swaroopashasam9864
@swaroopashasam9864 5 лет назад
@@shan9712 ala brain wash chesaru kondaru magallu ammailaki ? U know What honey bees lo kuda king evaro telsa oka female honey bee, king Kante ekkuva ameki importance untadhi ? First oka goddess ne pujincharu telsa ? According ancient history ammailu abbailu vallakunna strength and weakness ni pariganaloki thisukoni evaru e Pani cheste iddariki manchidani alochinchi work ni divide chesukunnaru tappithe adavallu bayatiki vellakudadhu mohalu kappukovali ani evaru cheppaledu. Kondari magalla swardham ala chesindi. Anna ammailu vesukune clothes valle ila avthundi ante poorvam almost naked gane vundevallu aadivasula time lo ...prathi intlo abbailaki chinnapatununchi prathi ammai Edo oka roju Amma avthundi ani cheppi respect ivvali thappuga chudakudadhu ani chepthe ilanti issues chala varaku thaguthay alage ammailaku vanta varpu matrame kakunda konchem self defence kuda nerpinchaya dhirayanni chepthe baguntadi ... Final ga oka doubt Anna ammailu alanti dresses vesukodam tappante kothamandi abbailu ala cheyadam tappu kadantara ?
@VanajaTatineni
@VanajaTatineni 2 года назад
ఓ పదేళ్ళ క్రిందట “కంట్రీ ఉమెన్ కూతురు” అన్న కథ రాసానండీ. స్త్రీలే వ్యతిరేకత తెలిపారు. మీరు చెప్పిన విషయమే .. నమస్సులు.🙏
@sayyadruksana7944
@sayyadruksana7944 2 года назад
Garikagariki Dhanyawadamulu 🙏🙏 Iam a Muslim Meeru Rantey Naku Abhimanam Mee Videos chala Bag untayi Sir
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 2 года назад
జరుగుతున్న ది, చక్కగా వివరంగా చెప్పారు.
@sssrrr6683
@sssrrr6683 5 лет назад
Thnq sir for your wonderful speech....
@firozbasha7218
@firozbasha7218 5 лет назад
Super Sir I was always watching u r videos and it's very valuable
@chekurikeerthana5310
@chekurikeerthana5310 2 года назад
Noru undi kada ani vaaguthane undakudadhu
@maddelasreedevi5812
@maddelasreedevi5812 3 года назад
మంచి మాట కదా..! , మహిళల సంఘాలు , కార్మిక సంఘాలు ఉన్నాయి కాని, మనిషి సంఘాలు , ధర్మ సంఘాలు లేవు, Super Sir Golden Words👋👋
@confusedworld7
@confusedworld7 2 года назад
modati rendu unte migilina rendu unnatte.
@nabikhankhan557
@nabikhankhan557 5 лет назад
I am Muslim I appreciate his statements I obey him and 100% what he said is correct
@m.lingagoud1404
@m.lingagoud1404 5 лет назад
గురువు గారికి పాదాభివందనాలు చాల బాగా చేప్పారు
@vanimadhu1148
@vanimadhu1148 5 лет назад
గురువు గారు మీకు శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shruthikatkuri3674
@shruthikatkuri3674 5 лет назад
Ya🐢
@kamalanabhamkintalivenkata4201
Nice message
@gowrijandhyala5973
@gowrijandhyala5973 5 лет назад
M.Linga gou 'kgsas
@vishnubv67
@vishnubv67 5 лет назад
Super swami
@tummaramesh3274
@tummaramesh3274 3 года назад
నమస్కారము గురువుగారు మీరు చెప్పిన మనిషి కోసం ధర్మం కోసం సంఘం పెట్టడం అనేది చాలా అవసరం 👍🙏
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Год назад
చాలా గౌరవంగా నిఖచిగా విన్నవించారు. పేరెంట్స్ కూడా పట్టించుకోవాలి.
@srikanthreddy.
@srikanthreddy. 5 лет назад
గురువు గారు చాలా బాగా చెప్పారండి. మీలాగా దైర్యంగా, విడమరిచి చెప్పే వాళ్ళు ఈ సమాజానికి ఇప్పుడు చాలా అవసరం అండి.
@omchowdary4489
@omchowdary4489 4 года назад
ఏ గోత్రం లో janmincharandhi మీరు ఎంత ధర్మం మిమ్మల్ని చూసి ఆంగ్ల భాష మాట్లాడం మానేశాను.అమ్మ భాష తెలుగు జై హింద్ 🇮🇳🇮🇳
@Vijay20207
@Vijay20207 3 года назад
Ey udyogam leka vyaparam chestunnavu?
@VamsiKrishna-uc6cv
@VamsiKrishna-uc6cv 3 года назад
Vallaki nachinavi vallu eskuntaru Abbailu chesthe thappu lenappudu ammailu chesthe thappu enti?
@maruthieradhu2008
@maruthieradhu2008 2 года назад
ఇలా ఆలోచించేవాళ్లు ఉన్నంత వరకు ఎవరు మారారు‌, అబ్బాయి అయినా అమ్మాయి అయినా.,.. అంటే అమ్మాయి బట్టలు విప్పుకొని తిరిగినా... తప్పు కాదా అలా చేయడం..
@mohammedshaik7113
@mohammedshaik7113 2 года назад
గురువు గారికి అభినందనలు, ఎంత మంచి వ్యాఖ్యానం. మంచి చెడు నీ ఎంత బాగా విడమర్చి చెప్పారు! 🙏
@the_homosepian2269
@the_homosepian2269 2 года назад
Nee puku am kaadu..!
@asadmusheer7941
@asadmusheer7941 5 лет назад
Baaga cheepparu Sir Brain & Maturity unna vaallaki correct convey avtundi meeru cheppindi👍👍 Usage of words in a Soft manner is really superb👏👏
@vloggersambasivarao7356
@vloggersambasivarao7356 4 года назад
మీకు నా ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు కనీసం మీరు చెప్పే మంచి మాటలకి సమాజంలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను
@allamalladurgabhavani2163
@allamalladurgabhavani2163 2 года назад
Mari chinna pillalu yem chesaru sir ivanni vesukoledhe 😠
@ramsyamartscrafts5597
@ramsyamartscrafts5597 2 года назад
నిజాన్ని నిప్పుతోకడిగినట్లు చెబుతారు గురువుగారు అందుకే నాకు ఇష్టం
@prabhakarkkk259
@prabhakarkkk259 5 лет назад
సుపర్ గురువుగారు మీ మాటలు 100%వాస్తవాలు
@TeluguKavithaManjari
@TeluguKavithaManjari 5 лет назад
నమస్కారము సార్ ! మంచి సందేశం, పద్యం సూపర్
@murthypudipeddi4497
@murthypudipeddi4497 3 года назад
గురువుగారు నేను మీ ప్రవచనాలు మరియు ప్రసంగాలు వినడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను మీరు చెప్పే విషయాలు అక్షర సత్యాలు
@xyzabc8997
@xyzabc8997 2 года назад
The notion that you have that you could tell the women in India is outrageous. What is more disturbing is the fact that there are people supporting that idea. WOW.
@ritheeshgururi4388
@ritheeshgururi4388 2 года назад
exactly man🥲 This just shocks me🙃
@bhavanakilambi3689
@bhavanakilambi3689 2 года назад
It’s scary to see so many ppl supporting in the comments !!!
@vv906
@vv906 2 года назад
Exactly, these comments are scary 😶
@poohjinping3363
@poohjinping3363 2 года назад
Isn't this the defence every rapist gives after rape 1.why is out at night 2.she was wearing revealing clothes 3.she was asking for it? Manaki evaru cheppatledu ila alochinchadam tappu ani,entha mandi comments lo deenini support chestunnaro chudandi
@jindeakshaykumar2863
@jindeakshaykumar2863 2 года назад
Absolutely true bro.. But trust me instead of being sad.. Just laugh while reading the comments,thinking them as kids.
@kalyan3s
@kalyan3s 4 года назад
మంచిని...అందరూ ఒప్పుకోవలసిందెెెే. మంచి కోసం పాటించడం తప్పు కాదు. 🙏 👏 గురువు గారు.
@naveenkumarpolepaka1632
@naveenkumarpolepaka1632 2 года назад
నేను క్రిస్టియన్ ని నేను మీ వీర అభిమాని మీరు చెప్పే దాంట్లో సత్యం ఉంటుంది చెప్పే ప్రతిది నేను వింటూ ఉంటాను దానిని మళ్ళీ వేరే వారికి చెబుతూ ఉంటాను
@krishnamahisree2271
@krishnamahisree2271 5 лет назад
Chala bagaa chepparu ... Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanatiramdasu8347
@lakshminarayanatiramdasu8347 2 года назад
మీ చక్కని మాటలు వరహలమూటలు,ధన్యవాదాలు
@rajaleela7004
@rajaleela7004 3 года назад
Guruvu gaariki paadaabhi vandanam. Chala baaga neti samajamlo jarugutunna vishayalu vivarincharu.
@radamsagar
@radamsagar 5 лет назад
మహానుభావులు మీరు. చాలా బాగ చెప్పారు. కాని ఇప్పటి అమ్మాయిలు మరియు ఆడవాల్లు వినరు స్వామి.
@Navindla9
@Navindla9 5 лет назад
Maa inti eduranga terrares pai pellaina kotha janta untaru! 1) aah ammai ye naadu Saree kattadhu kanisam punjabi dress kuda veyadhu. 2) epudu pant n t-shirt , pant emo mokaala varaku T-shirt chaala pottiga untadhi 3)battalu aaresthe thana T-shrt kaastha paiki poi epudu thana NADUMU kanipisthadi...boddu ki chaala kindi pant vesthadi kabati bodfu kuda okko sari kanpisthadi vallu hindus ye 4) nanu nenu ye vudamuga control cheskonu e vidhamuga pellaina ammai lu kuda unte???
@satyachaitanya1475
@satyachaitanya1475 5 лет назад
chintu .n as a male ga aithe Manaki aatuvanti toughts ee vastai but we want to make ourselves as a gentleman kadha aa Amaiy ni paddathi marche vidanga kuda cheyochu
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 5 лет назад
Magavallu aslalu vinaru ne pane nu cheskora endukura adavare meda agayetyalu Chinna pillala meda rapulu ante asalu vinaru
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 5 лет назад
@@Navindla9 ok meku tapudu alochanalu ravadam a amaye tapu em kadu Aveda dress Aveda istamm ala ayte road meda nunchune uchalu pose prate mavavade dhee tapu kada kane em chestam magavallu ela una Parle adadhe matram padathiga undalane chepe patha Mohali Inka unaru
@sujathadeo2678
@sujathadeo2678 5 лет назад
@@iswaryabethapudi6113 oosey niku chinna pillalu mida jaruguthunnayi antunnav niku inka mi mida kuda jaragali anukuntunnava
@satishchary8828
@satishchary8828 4 года назад
అద్భుతమైన ప్రసంగం చెప్పారు గురువు గారు
@sureshbabukarthik6398
@sureshbabukarthik6398 2 года назад
🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతా గర్వించదగ్గ వ్యక్తి మహోన్నతడు మన గరికిపాటి నరసింహాగారు 🌎🌎🌎
@ghantasarathchandra1077
@ghantasarathchandra1077 2 года назад
ప్రతివాడు అమ్మాయిలు ఎలా ఉండాలి, ఏమి కట్టుకోవాలి అని చెప్పేవాడే. డోకు వస్తుంది వింటుంటే. ఎనిమిది సంవత్సరాల క్రితం women safety మీద మా కాలేజీ వాళ్ళు ఒక సెమినార్ పెడితే ఒక DSP మహానుభావుడు అంటాడు ' అమ్మాయిలు అందంగా ఉండాలి గానీ ఆకర్షవంతంగా ఉండకూడదు ' అని. చూసే కళ్ళలో విషం ఉన్నపుడు విరుగుడు ఎక్కడో చేసేద్దాం అనుకుంటే ఎలా? అన్నట్టు ఆ మాటకి అందరూ హుషారుగా చప్పట్లు మళ్ళీ . ఈ గరికపాటి -ఘనాపాటి అంటాడు అమ్మాయిలు చీర కట్టుకుంటే అబ్బాయిలు ఏడిపించరట, బిగుతుగా బట్టలేసుకుంటే ఏదోకటి కూయడం అబ్బాయిల హక్కంటా? !! శ్రావణమాసం లో శనగలు దాచినట్టు అందం దాచి పెట్టి కేవలం మొగుడికే ప్రదర్శించాలట.రేగి పళ్ళ లా రోడ్ల మీద విప్పకూడదంట. ఈ వెకిలి వెధవకి ఆడవాళ్ళ కటింగ్ జాకెట్లు నుంచి నచ్చి వేసుకునే పచ్చ బొట్ల దాకా అన్ని ప్రాబ్లమే. చీరే అన్నిటికి విరుగుడు అంట.మరి చీర కట్టుకుపోయావా నువ్వు కూడా?? ఇవే మన ఇంట్లో వాళ్ళు నవ జీవన వేదం అంటూ సాయంత్రం టీవీ ల ముందు పడి చూసేది. ఈ వీడియో కింద నిన్ను పొగుడుతూ కొన్ని వేల కామెంట్లు లైకులు. ధర్మం అంట ధర్మం, దబ్బకాయెమ్ కాదు.
@vv906
@vv906 2 года назад
Correct. I will be good if every men think like u ! 👏
@Harissh101
@Harissh101 2 года назад
Nenu comments chadhuvuthu vasthunaa andharu nithulu chepevare۔۔ayana vallu ala vundali ila vundali ani chepadaniki manamu avaru SIR ۔۔۔۔۔minimum common sense vunte challu boys ayina girls ayana ۔۔
@crispysalonika6702
@crispysalonika6702 5 лет назад
Nice description sir...pls talk about the rapes happening for months babies..what can be done done that
@vaishnavithakur1899
@vaishnavithakur1899 4 года назад
Exactly.! These assholes will not get it.!
@sirishdk
@sirishdk 4 года назад
It is in our thinking. Do what is correct or right but not what all you can do. Dressing chusi abuse chestha ante it is same like, okadi wallet lo money kanpadindani aa purse kottesthama? Either thief or mentally sick person will do that. Healthy minds will be in their limits irrespective of the situation We know what is right n what is wrong. Coz humans have 'that' sense, morale n intelligence.
@professorschannel9058
@professorschannel9058 2 года назад
Balisinavi choosi thattukoleka vallani balichesthunnaru
@NDDnewsA2Z
@NDDnewsA2Z 5 лет назад
రాబోయో రోజుల్లో మరీ దారుణంగా ఉంటాయి
@santoshnulu207
@santoshnulu207 5 лет назад
True
@snbalasaraswathi501
@snbalasaraswathi501 5 лет назад
Avunu bro
@nagunagendra1393
@nagunagendra1393 5 лет назад
నిజమే
@sujathadeo2678
@sujathadeo2678 5 лет назад
@@mockmail7174 nv pove lanja
@pavankalyan760
@pavankalyan760 5 лет назад
@@mockmail7174 alanti dress lu vesukumte ma amma cheppu tho kottuthundi....lanja...ne pu....
@immuhni5975
@immuhni5975 2 года назад
I am muslim but i am fan of ur words.... Kindly ur true words surprise me always
@maheshgentem7261
@maheshgentem7261 3 года назад
మనిషికోసము సంఘం ఏదీ అన్న మీమాటలు ప్రశంసశనీయము. చాలా అరుదైన వ్యక్తిత్వం మీది సార్...
@sudhakarsam9769
@sudhakarsam9769 5 лет назад
Very useful n excellent message sir u r always says correct words I'm a great fan of u sir you did
@shyamkumarmarri7564
@shyamkumarmarri7564 5 лет назад
మనషి కోసం సంఘము.. అందరూ ఉన్నారు మనుషులు తప్ప.. ఈ మాట నిజం...
@srujanareddy5211
@srujanareddy5211 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-X6g7h1UHWeQ.html
@pranaykandikonda1997
@pranaykandikonda1997 2 года назад
Eeyana chpina dantlo tappu undani evariki anpinchaleda 😑
@sreenuv9067
@sreenuv9067 2 года назад
Excellent speach..sir...Hat'soff sir meeku... Dhanyavadhamulu... 🙏🙏🙏🙏🙏🙏
@veeranarayana8047
@veeranarayana8047 5 лет назад
సూపర్ గురువుగారు ఇది నిజం మహిళా సంఘాలు ఆలోచించండి ఒక్కసారి
@durgaprasad-ct9wn
@durgaprasad-ct9wn 5 лет назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_MdR_9EdyQw.html
@vasudev8157
@vasudev8157 5 лет назад
Veera Narayana variki ivi teliyavu
@sivaprasadrvs7671
@sivaprasadrvs7671 5 лет назад
RT 2 we
@iswaryabethapudi6113
@iswaryabethapudi6113 5 лет назад
Thapu chepadu ayna alochenchale
@sujathadeo2678
@sujathadeo2678 5 лет назад
@@iswaryabethapudi6113 nv alochinchu ni gurunchi vadu cheppadu
@yesepunaidu8426
@yesepunaidu8426 5 лет назад
I am Christian but follower narasimharao Garu very best msgs in society
@skmastanvali1825
@skmastanvali1825 3 года назад
Naynu seventh class chaduvutunanu naynu okka muslim garikapati uncle chaypay speech chala bagundi adi andariki panikivachedi really naynu ee videos chusi chala nayruchukunanu and enjoy chaysyanu thank you for uploading
@skurlb
@skurlb 3 года назад
Putting the blame on women's dressing is the easiest thing to do. If a man is not able to respect a women and her choices, it is better such men stay at home and not come out. Some of the Bharat men have abandoned traditional values such as: respecting women and her choices. Bharat man has switched to western wear (pants and shirts) and abandoned the traditional attire (dhoti/pancha etc). We need to have a balanced society to keep any tradition meaningful and alive. It cannot be one way street.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 года назад
what he said is correct.
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 2 года назад
Well said ma'am. I fully support your comment 🙂
@Against_criminal_politics
@Against_criminal_politics 4 года назад
మీకు పాదాభివందనం గురువుగారూ...సమాజంలో జరుగుతున్న మహిళలు చేస్తున్న అరాచకాలు బాగా చెప్పారు...
@ammananna7800
@ammananna7800 5 лет назад
Xlent words sir Thank you so much sir
@sujathabhushanam8789
@sujathabhushanam8789 3 года назад
నవీనత్వన్ని నవ జీవన విధానాన్ని చాలా బాగా చెప్పారు గురువు గారు. అన్ని కల్తీ నే అండి భాష, తిండి, బట్టలు ఏమైనా అంటే కాలం మారింది అంటారు ఇదేనేమో కలి కాలం అంటే 🙏🏻🙏🏻🙏🏻
@ericuttamkumar1672
@ericuttamkumar1672 2 года назад
Sir you are a real knowledgeable human very practical social historical geographical and humanity human nature's human social psychological every knowledge you are having sir I am a 69 years woman sir I like to see your videos sir thankyou for your videos
@kishorekumarmadiki8301
@kishorekumarmadiki8301 5 лет назад
You are a contemporary adviser sir, thank you for your advising the youth.
@ramavathparvathi5841
@ramavathparvathi5841 5 лет назад
Nice speech guruvu gaaru
@garuthotijaswanthi1352
@garuthotijaswanthi1352 3 года назад
Chala estam andi...me matalu naku.....ma intlo kuda elage chepthadu...ma babai padhathiga vundali ani....thanu kuda 25 years but...thanu kuda bayata jarigevi telsi...ela vundali ani cheptharu
@apoorvanarumanchi60
@apoorvanarumanchi60 2 года назад
Please watch pink (Amitabh Bachhan) hindi movie 🙏 Atleast the court scenes where Amitabh ji gives his arguments!!!
@hazarathmannam1361
@hazarathmannam1361 5 лет назад
మీరు ఎది చెప్పినా నిజం అనిపిస్తుంది సార్...మీలాంటి వారు ఉండాలి సార్.
@realitystudio4902
@realitystudio4902 5 лет назад
Dhanyavadamulu super Sir thank you so much 100% correct sir
@srujanareddy5211
@srujanareddy5211 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Pi99jwtRWNQ6.html
@gajjalaanitha3696
@gajjalaanitha3696 3 года назад
🙏🙏🙏 mi chakkati upadesham vaddinchina vistharila undi,, 🙏🙏🙏
@saumyap949
@saumyap949 2 года назад
adey Mata oka abbayi ki enduku cheparu pelli ayedaka korikalu dachukovali ani.. Mee prasangalu lakshaldi mandi vintaru.. alanti dustulu veskune mahilalu una Yelanti dustulu veskuna chudachu Ane budhi ni magalavari lo penchakandi.. Chira katuna , jeans veskuna .. Pancha katukuna, jeans veskuna Magavaru adavaru yevarni yevaru takuvu ga chudakudadu.
@sivaji3192
@sivaji3192 5 лет назад
గురువుగారు నమస్కారం, నిజం నిప్పులాంటిది.మీసందేశంలో చాలా నిజాలున్నాయి కానీ అందరూ పాటించడంలేదు. మారతారు మారాలి.
@SreekanthaReddymoola
@SreekanthaReddymoola 5 лет назад
Excellent sir, Remind our Culture ( Hidden)
@Vijay20207
@Vijay20207 3 года назад
What culture? Where is it?
@nazukskitchen2013
@nazukskitchen2013 3 года назад
Mari chinna pillalni kuda vadaladam ledu kada vallu em chupistunnaru garita garu
@sailuslb196
@sailuslb196 2 года назад
చాలా బాగా చెప్పారు సార్ మీకు అభిమానిని అయినందుకు మీ స్పీచ్ వింటునందుకు చాలా ఆనందం గా వున్నా
Далее
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54