Тёмный

స్టూడియోలో ఆగమాగం ! రచ్చ ..రచ్చ ! | Manavatha Roy Interview On Job Calender | ManaTolivelugu 

Mana ToliVelugu Tv
Подписаться 676 тыс.
Просмотров 25 тыс.
50% 1

JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
@TRUESTORIES : / @truestories-f9l
స్టూడియోలో ఆగమాగం ! రచ్చ ..రచ్చ ! | Manavatha Roy Interview On Job Calender | ManaTolivelugu
#Manavatharoy #CongressJobCalender #StudentJanardhan
#CongressJobCalenderlatest #ManavatharoyvsJanardhan #JanardhanvsManavatharoy #Journalistraghu
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 498   
@rameshp2675
@rameshp2675 Месяц назад
నీవు నీ స్వార్థం కోసం TRS కండువా కప్పుకొని ఆక్కడ ఉద్యోగం దొరకదని ఊసరవెల్లిలా రంగులు మార్చి కాంగ్రెస్ లోకి వచ్చావు. మా DSC ఆడబిడ్డలు అర్దరాత్రి 14 km కన్నీళ్ళు పెడుతూ నడుచుకుంటూ బతిమాలినా చదువుకోవడానికి 40 రోజులు time ఇవ్వండి అంటే ఇవ్వలేదు మా DSC నిరుద్యోగుల ఉసురు కచ్చితంగా తగులుతుంది.
@chandrashekaravula5257
@chandrashekaravula5257 Месяц назад
DSC కి టైం ఇవ్వందే బెటర్ పేపర్ ఒక్క 5 నెలలు ఇచ్చినా రాసేలా లేదు
@విక్కీ
@విక్కీ Месяц назад
రఘు అన్న జాబ్ క్యాలెండర్ ప్రకటించారు బాగానే ఉంది , ఏ ఏ కేటగిరి లో ఏన్ని పోస్ట్లు ఉన్నాయో తెలీకుండా ఏల అన్న చదివేది , ఎక్సంపుల్ నేను డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న డీఎస్సీ ఎగ్జామ్ ఏప్రిల్ మంత్ లో ఉంది నేను అప్పటి వరకూ చదివిన తర్వాత నోటిఫికేషన్ లో మా డిస్ట్రిక్ లో వేకెన్సిస్ లేకుంటే నేను చదివింది అంత వెర్డమే కదా
@thotaraju6481
@thotaraju6481 Месяц назад
@@విక్కీ మీరు చెప్పిన దానిని అసలు కారణం కేసీఆర్ గాడు తెచ్చిన మల్టీజోన్ రిజర్వేషన్ సిస్టమ్. అంతకు ముందు , రెండు జోన్లల్లో ఉన్న అన్ని జాబులకు , ఆ జోన్ల ఉన్న అందరూ అర్హులే. ఇప్పుడు మల్టీ జోన్ అని పెట్టీ , అభ్యర్థులు ఆ జిల్లా పోస్టులకు మాత్రమే అర్హులు అయ్యేలా చేశాడు కేసిఆర్ గాడు. ముందు దాని మీద పోరాడాలి
@time9305
@time9305 Месяц назад
జనార్ధన్ గారు జెన్యూన్ ఈ డమ్మీ మానవతా రాజకీయం చేస్తున్నాడు
@gurram.lingaiah7382
@gurram.lingaiah7382 Месяц назад
మానవత రాయ్ అనవసరం గా నోరు పారేసుకోకు
@snews7101
@snews7101 Месяц назад
ఓరి వారి ఏం నోరు పారేసుకున్నారు రా
@anweshthipparthy6336
@anweshthipparthy6336 Месяц назад
Jai congress
@hyperprotelugugamer
@hyperprotelugugamer Месяц назад
Ray vestu gadu
@gugulothsreenivas9936
@gugulothsreenivas9936 Месяц назад
Ciggu ciggu congress party
@SureshKaturi888
@SureshKaturi888 Месяц назад
నీకు inteview చేయడం రాలేదు రఘు... మానవతా రాయ్ కి బుద్ధి లేదు అవగాహన లేదు అరవడం తప్ప...
@rakeshkuncha
@rakeshkuncha Месяц назад
Chala Telivi undi anduke Manavata Rai real discussion kaniyaledu Govt dorikipothundi ani . Ee Telivi thetalu udyogalu iyyadam lo choopisthe baagundu
@ANJIM-eq6ek
@ANJIM-eq6ek Месяц назад
తెలంగాణ నిరుద్యోగులను నిండా ముంచితిరిగాదరా అందరు కలిసి
@palthyasurya8589
@palthyasurya8589 Месяц назад
రోజుకు ఒక కండువా మార్చే వానితో ఎందుకు జనార్దన్ బ్రో నీ విలువ తగ్గుతది
@lingaswamymudhiraj5538
@lingaswamymudhiraj5538 Месяц назад
మానవతా రాయ్ మొన్న టి వరకు BRS లో వున్నాడు కదా
@krishnamurthyuppari5793
@krishnamurthyuppari5793 Месяц назад
Anna veedu broker gadu
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h Месяц назад
Vadu ye party running lo unte andulo untadu
@shravankumar304
@shravankumar304 15 дней назад
Rai ga BRS la ku pikaniki poyenavra lam..... Ke
@srikanthsri2326
@srikanthsri2326 Месяц назад
డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఎన్నో తెలవండి ఎట్లా ప్రిపేర్ అవుతారు మానవతరాయి సంవత్సరం అంత ప్రిపేర్ అయిన తర్వాత డిస్టిక్ లో పోస్ట్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి
@naralashivakumar8158
@naralashivakumar8158 Месяц назад
రఘు అన్న మానవతా రాయ్ చనగాని దయాకర్ ఇద్దరు ఏదైనా పదవి కోరకు తప్ప ఏం లేదు రఘు అన్న మానవతారాయ్ వెస్ట్ అన్న
@time9305
@time9305 Месяц назад
ఈ chanagani దయాకర్ మానవతా కి emi తెలుసు గ్రూప్ 1 గురించి 1:100 చేయండి ఇప్పటికైనా
@sp3949
@sp3949 Месяц назад
1:1000 chesthara howle banisa 😂😂😂
@ringmasterKcpd
@ringmasterKcpd Месяц назад
😂😂 Nv entha sadhivinavu
@time9305
@time9305 Месяц назад
నీకు కామెడి గా ఉందా బ్రదర్
@sp3949
@sp3949 Месяц назад
@@time9305 1:100 antunnav neeku telsa ela cheyali and enni legal issues unnayi ani? Sollu dengakunda chadvko first.. e Janardhan gadiki dabbulu isthundu Harish Rao. Neeku evaru iyyaru…
@anweshthipparthy6336
@anweshthipparthy6336 Месяц назад
Jai congress
@srikanthkinak9319
@srikanthkinak9319 Месяц назад
మానవతా రాయ్ కి వినే ఉదేశ్యం ఇంత కూడా లేదు అసలు ఆ అన్న మాటలు వింటూనే లేదు
@user-st9op9in7w
@user-st9op9in7w Месяц назад
మానవత రాయ్ గా నువ్వు వెల్లి రేవంత్ రెడ్డి గారి సంకనాకు...
@lingaswamymudhiraj5538
@lingaswamymudhiraj5538 Месяц назад
మానవతా రాయ్ గారు చర్చ చేయడం లేదు... ఏదో మొత్తుకొంటున్నాడు అంతే
@j.venkateswarlujvr9267
@j.venkateswarlujvr9267 Месяц назад
Kukka laga mothukoku andi manavataroy garu.....maku time vastundi.....
@arunkumarladdu6210
@arunkumarladdu6210 Месяц назад
Athulu piku
@kolepakaprashanth172
@kolepakaprashanth172 Месяц назад
em language brother ?
@manojkumar848
@manojkumar848 Месяц назад
@@arunkumarladdu6210 neku baaga alavaatu vundi anukunta peekadam lo. entha mandiki peeki kattalu kattinav thammudu.
@SrinivasgoudKandyanam33
@SrinivasgoudKandyanam33 Месяц назад
వానికి ఒక ఆతు పీకిస్తే దానికి కొనా తెల్వదు మొదలు తెల్వదు
@raveendrababu7309
@raveendrababu7309 Месяц назад
నిరంతరం నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి మానవత రాయ్ ఎవరో చెప్పిన మాటలు విని ఒకరిద్దరూ ఆయనను తప్పుగట్టినంత మాత్రాన నిప్పుకు చెదలు పట్టవు జై మానవతారాయ్ జై జై జై మానవతారాయ్
@raveendrababu7309
@raveendrababu7309 Месяц назад
🎉
@vennusai1692
@vennusai1692 Месяц назад
BRs paid Batch = janardan 10 years oka Recurement cheyaley Vunnadanitlo congress Best evaru emmana
@vangoorishiva4208
@vangoorishiva4208 Месяц назад
Correct cheppinav anna
@sriharishraju
@sriharishraju Месяц назад
Correct ye
@mangalikrishnaiah9007
@mangalikrishnaiah9007 Месяц назад
group 1 1:100 please
@DSRupdates
@DSRupdates Месяц назад
అందరం సర్పంచ్ పోస్టులాకి అప్లయ్ చేద్దాం పోటీ కూడా తక్కువే
@SAK-j7p
@SAK-j7p Месяц назад
😂😂😂 బాగా చెప్పారు సర్... నిజమే పోటీ తక్కువ
@user-mq7wc4xm9h
@user-mq7wc4xm9h Месяц назад
​@@SAK-j7pkani evaru vote veyyaka pothe...😅😅😅
@SAK-j7p
@SAK-j7p Месяц назад
@@user-mq7wc4xm9h మనం నిల్చుంటే చాలు... వాళ్ళే భయపడతారు.... ప్రతి గ్రామంలో ఒక 20 మందిమి పోటీ చేస్తే చాలు....
@srikanthsri2326
@srikanthsri2326 Месяц назад
రఘు అన్న మానవతారాయకి కరెక్ట్ క్యూస్షన్ ఏస్తే చేస్తాం టైం ఉంది అని ఐదు సంవత్సరాలు పొడిగిస్తారు అన్న ఆ తర్వాత దేవుడు ఎరుగు
@yakarajmanchala8865
@yakarajmanchala8865 Месяц назад
మానవతారాయ్ గాడు సమాధానం చెప్పలేక ఓర్రుతాండు...
@user-er7oz5ht8e
@user-er7oz5ht8e Месяц назад
Janardan garu meeku hatsap
@gnggoud9389
@gnggoud9389 Месяц назад
బోగస్ కాలెండర్ ఇది జాబ్ ల సంఖ్య లేని జాబ్ క్యాలెండర్
@iamkonthammahender5247
@iamkonthammahender5247 Месяц назад
మనవతరాయ్ చాలా అతిగా మాట్లాడుతున్నాడు
@nmessi3489
@nmessi3489 Месяц назад
అప్పట్లో మన ఆర్మురి పాండు అన్న ని గుర్తుకు తెస్తున్న జజనకరి జనర్దన్
@VasantharaoCheekati
@VasantharaoCheekati Месяц назад
Manavatarai తన రాజకీయం కోసం ఏ పార్టీ లొ ఉంటాడో తెలియదు , గుర్తింపు కోసం ఇలా
@rahulch3310
@rahulch3310 Месяц назад
Manavatha Roy Anna saruku ledhu sangathi ledhu 😊
@bala.raju4249
@bala.raju4249 Месяц назад
మానవతారాయ్ బర్ల కాసుకొనీకె కూడా పనికిరాడు ఆడుకొనికే కూడ పనికి రాదుఅసలు పోస్టులు పెంచాము అనే కారణంతో 29go తెచ్చిందే ప్రాడ్ చేయడానికి అది నేను నిరూపిస్తా
@ikrishnaik3085
@ikrishnaik3085 Месяц назад
బాలరాజు బర్రెల కాయటానికి నువ్వు బాగా పనికి వస్తావు ఒళ్ళు దగ్గర పెట్టుకో
@pradeepwww5244
@pradeepwww5244 Месяц назад
రాజకీయం చేసుడు తప్ప చర్చ లేదు... మళ్ళొకసారి పిలవకు... మానవతా రాయ్ నీ..... ఎదుటి వ్యక్తి నీ మాట్లాడనిస్తే చర్చ అయితది.. కాని ఇది చర్చ కాదు...😂😂
@srikanthrockstar1018
@srikanthrockstar1018 Месяц назад
Raghu garu aakunoori murali sir tho oka interview cheyandi on job calendar
@lingaswamymudhiraj5538
@lingaswamymudhiraj5538 Месяц назад
సూపర్ రఘు అన్న
@time9305
@time9305 Месяц назад
1:100 ఇవ్వకపోతే అది ముందుకు పోదు చూడండి
@itsmechiru621
@itsmechiru621 Месяц назад
Evvaru am pinkuntavoo pikkkoo saduvu cheta kani daddamma
@time9305
@time9305 Месяц назад
@@itsmechiru621 నువ్వే దద్దమ పెద్ద దద్దమ్మ
@time9305
@time9305 Месяц назад
​@@itsmechiru621నువ్వో పెద్ద దద్దమ్మ వి
@thotaraju6481
@thotaraju6481 Месяц назад
డీఎస్సీ ఎగ్జామ్ రద్దు చేస్తాం పీకుతాం అన్నారు. ఎవ్వడూ పత్తకు లేదు. ముందు సదువుకో time baby
@time9305
@time9305 Месяц назад
@@thotaraju6481 అన్నయ్య ముందు నువు చదువు
@rrr-2016
@rrr-2016 Месяц назад
Group 1 1:100 ఇవ్వాలన్న
@thotaraju6481
@thotaraju6481 Месяц назад
ఎందుకు
@prashanthjs2735
@prashanthjs2735 Месяц назад
Group 1 1:100 ivvali...
@madhukotramadhu6576
@madhukotramadhu6576 Месяц назад
Raghu manchega chadukoni unna vallanu tho debat petu raghu E party baneshalu debat Anduku
@mangalikrishnaiah9007
@mangalikrishnaiah9007 Месяц назад
Group1 1:100
@mahendher1834
@mahendher1834 Месяц назад
మానవతా రాయ్ గా నిన్ను తొక్కుతరు
@srikanthsri2326
@srikanthsri2326 Месяц назад
మానవతారాయకి బల్మూర్ వెంకట్ కి నిజాయితీగా వ్యతిరేకంగా మాట్లాడితే టిఆర్ఎస్ కండువా కప్పడం వీళ్ళకి అలవాటైపోయింది
@naik590
@naik590 Месяц назад
మానవతారాయ్ ఈరోజు కాంగ్రెస్ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు
@balajiEslavath
@balajiEslavath Месяц назад
We want 1:100 in Group-1
@Rajunellutla898
@Rajunellutla898 Месяц назад
Raghu anna meeru congress వైపు గా వెళ్తున్నారు.
@Educationstv
@Educationstv Месяц назад
రేపు brs గెలిస్తే అందులోకి పోతాడు ఈ బండ రాయి గారు, జనార్దన్ నువ్వు good భయ్యా
@haseenarafishaik-oj8gf
@haseenarafishaik-oj8gf Месяц назад
అశోక్ నగర్ నిరుద్యోగులారా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినట్లు అశోక్ నగర్ లో ఉన్న మెస్సులను పది ఏళ్లుగా బాగు చేస్తూ దేశానికి ఉపయోగపడే మానవ వనరులను వృధా చేసుకోకండి. మానవతారాయ్ అన్న చెప్పినట్లు జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాలకు ప్రణాళికబద్ధంగా చదవండి. ఉద్యోగాలు సాధించండి
@kathulaswarajyam
@kathulaswarajyam Месяц назад
We are with you janardhan garu don't worry
@padducolumn2485
@padducolumn2485 Месяц назад
Janardan garu your great man , we are with you
@vennusai1692
@vennusai1692 Месяц назад
Congress ÷Job Calendar =manavatha Roy
@fazalbaba757
@fazalbaba757 Месяц назад
జనార్ధన్ నిన్ను చూస్తే చెడపకురా చెడేవు అన్న సామెత గుర్తొస్తుంది. నువ్వు చెడేది కాక చదువుకునే వాళ్లను చెడగొడితే వాళ్ల ఉసురు తగిలి కొట్టుకుపోతావు నువ్వు
@time9305
@time9305 Месяц назад
GO 29 wrong GO 55 implement చేయాలి
@ShashiRohanVlogs
@ShashiRohanVlogs Месяц назад
జనార్ధన్ bro u great . నిజాలు vasthunnavi అని maanavatharai divert chesthunnadu.
@nmessi3489
@nmessi3489 Месяц назад
Group1, 1:100 vundali
@Shivakumar-kl7vc
@Shivakumar-kl7vc Месяц назад
Manavata roy ni pilavakandi vadiki m teliyadu
@Explorerealityy
@Explorerealityy Месяц назад
Niku emi telusu be
@venkateshgorati7492
@venkateshgorati7492 Месяц назад
మానవతా రాయ్ అలా అర్దం లేకుండా మాట్లాడుతూ చర్చను ప్రక్క దోవ పట్టిస్తుంటే రఘు ఆన్న మీరు ఎందుకు ఏమి అనట్లే ?? ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అది వేదిక న..లేదా నిరుద్యోగులను పక్క దోవ పట్టించడమా ఇదెక్కడి చర్చ.. మానవతా రాయ్ కి 0000 kownldge
@charanjetti8485
@charanjetti8485 2 дня назад
రఘు 100%వాస్తవం చెప్పారు...
@singeranjikota888official2
@singeranjikota888official2 Месяц назад
ఎంగి మెతుకులకు ఆశ పడ్డది నువ్వు మానవతా రాయే...
@krissh-nv7do
@krissh-nv7do Месяц назад
Jai janardan
@akhilap5226
@akhilap5226 Месяц назад
Good speech Janardhan anna garu ❤❤🎉🎉 we want group 2 post
@mdasharath3720
@mdasharath3720 Месяц назад
Political leaders rangulu marche oosaravelli laantollu anna
@singeranjikota888official2
@singeranjikota888official2 Месяц назад
జనార్దన్ అన్న వాస్తవం మాట్లాడుతున్నాడు మానవతా రావు అంత డోళ్ళ
@23mahesh23
@23mahesh23 Месяц назад
BP man Manavath roy
@vennusai1692
@vennusai1692 Месяц назад
Job calander echinanduku Congress party ke 👏 16 Papers leak in BRs Party 10 years Nirudyogula Raktham thagina Party BRS Party 😭
@kuntavamshi2377
@kuntavamshi2377 Месяц назад
Job calendar lo jobs eakada ra😠😠😠😠
@RajkumarSunnapu
@RajkumarSunnapu Месяц назад
Rai ni control cheyaleni raghu.
@nethetlagovardhan5134
@nethetlagovardhan5134 Месяц назад
మానవతారయ్ నీ ఉద్యోగం కోసం తెలంగాణ నిరుద్యోగులను అవమానాపరుస్తున్నావ్
@rakondanaresh5902
@rakondanaresh5902 Месяц назад
ఇతను insult చేస్తున్నాడు
@pradeepk5607
@pradeepk5607 Месяц назад
పరీక్ష లను రాయనిచ్చే లా లేరు.. ఈ year కూడా జరగవు...
@srikanthsri2326
@srikanthsri2326 Месяц назад
బాబు బానవతారాయ్ క్యాలెండర్ అంటే అన్ని పెట్టి దాన్ని ఒక విధివిధానాలు ఉంటాయి జీవో ఉంటది దాని ప్రకారం పెట్టాలి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టాడు కాదు
@praveen2396
@praveen2396 Месяц назад
Manvatha, rai unfit for debate
@time9305
@time9305 Месяц назад
1:100 ఇవ్వాలి
@sumanbhukya6909
@sumanbhukya6909 Месяц назад
మొన్నటిదాకా కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకుంటే బీఆర్ఎస్ లో పోయిండు ఇంత నిజాయితీపరుడు ఇదే
@mangalikrishnaiah9007
@mangalikrishnaiah9007 Месяц назад
అన్నా Group 1 1:100 ఇవ్వండి
@aithagoninagaraju5715
@aithagoninagaraju5715 Месяц назад
మీరు రేవంత్ రెడ్డి ని ఇప్పుడు ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్ కు వెళ్ళమను అప్పుడు తెలుస్తుంది మీకు నిరుద్యోగుల బాధలు
@GollaLaxminarayana-cr5ev
@GollaLaxminarayana-cr5ev Месяц назад
జనార్ధన్ అన్న ధన్యవాదాలు
@narsimluputtakokkula666
@narsimluputtakokkula666 Месяц назад
Lucha మానవతా రాయ్
@rishithashresta5391
@rishithashresta5391 Месяц назад
Raghu anna please 1:100 cheyali adugandi
@time9305
@time9305 Месяц назад
రఘు అన్నా ప్లీజ్ ప్రభుత్వం దృష్టికి teskellu 1:100 చేయాలీ చాలా years tarvata వచ్చింది నోటిఫికేషన్ మేము ఏ party కాదు please ma pain ardam చేస్కోండి
@shabeenashaik5953
@shabeenashaik5953 Месяц назад
tiger janardhan sir
@rakondanaresh5902
@rakondanaresh5902 Месяц назад
నీ దబాయింపు ఎంది బై మనవతరై
@VinodkumarVarikuti-el3oo
@VinodkumarVarikuti-el3oo Месяц назад
మానవతా రాయ్ గారు మీరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడి జాబ్ క్యాలెండర్ రావడం కోసం కృషి చేసి అలాగే గ్రూప్ 2 వాయిదా పడేలా నిరుద్యోగుల కొరకు పోరాడిన అందుకు మీకు కృతజ్ఞతలు. మీలాంటి వారు చట్టసభల్లో ఉంటే ప్రజలకు ఇంకా చాలా మేలు కలుగుతుంది.
@malashekar189
@malashekar189 Месяц назад
RIP మానవతా రేవంత్
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
HE GOT SUPER KNOWLEDGE
@rakondanaresh5902
@rakondanaresh5902 Месяц назад
ఆర్మూరి pandu ఎక్కువ మనవతకి తక్కువ
@pullagiriashok3031
@pullagiriashok3031 Месяц назад
అరె ఫాల్తూ జనార్దన్ గా. నువ్వు గ్రూప్ 1 క్వాలిఫై కాలేదని అక్కసు తో నీకు దక్కనిది ఎవరికి దక్కకుండా చేయాలని గ్రూప్ 1 పరీక్షను కోర్టుకు వెళ్లి రద్దు చేయాలని చూస్తే మీ మూతి పళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో రాలగొడతాం జాగ్రత్త
@kandadikumar
@kandadikumar Месяц назад
😂😂
@RajkumarSunnapu
@RajkumarSunnapu Месяц назад
Manavatha rai manavatha drupukadham leni vadu.
@sumanbhukya6909
@sumanbhukya6909 Месяц назад
మానవత రాయితోని డిబేట్ పెట్టినవంటే రఘు ఎంత ఇదో కాంగ్రెస్ పార్టీకి విధేయుడు మనకు అర్థం అయితది
@Ram5594
@Ram5594 Месяц назад
Last time GO 29 cancel cheyali Ani veelle cort lo case vesillu
@charanjetti8485
@charanjetti8485 2 дня назад
మానవతా రాయ్ ని కంట్రోల్ చేయి అసలు విషయాన్ని పక్కతోవ పట్టిస్తున్నాడు...
@VinodkumarVarikuti-el3oo
@VinodkumarVarikuti-el3oo Месяц назад
మానవతా రాయ్ గారు మీరు అధికారపక్షము లో ఉండి కూడా నిరుద్యోగుల కొరకు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నారు పదవులు కన్నా ప్రజల శ్రేయస్సు మిన్న అని భావించి నిరుద్యోగులకు ప్రభుత్వానికి సమన్వయం చేస్తున్న మీకు కృతజ్ఞతలు. మా నిరుద్యోగులు మిమ్మల్ని నమ్ముతున్నాం. కోచింగ్ సెంటర్ యజమానులు వలలో మమ్మల్ని చిక్కుకోకుండా మా తరుపున పోరాడుతున్న మీకు మంచి రాజకీయ భవిష్యత్ ఉండాలి అని కోరుకుంటున్నాము
@Malgi_Anil
@Malgi_Anil Месяц назад
డమ్మీ మానవతారాయ్
@prasad3223
@prasad3223 Месяц назад
మానవతారయి హరీష్ రావు కేటీఆర్ ముందు మాట్లాడమను
@glaxman298
@glaxman298 Месяц назад
Manavatharay ki piluvadhu charchaku raganna
@SangukomalaSangu
@SangukomalaSangu Месяц назад
Nirudyogula Ikyatha vardillali 👍✊🇮🇳
@charanjetti8485
@charanjetti8485 2 дня назад
సామెతలు పక్కన బెట్టి అసలు ఉద్యోగాలు ఇస్తారా లేదా...అసలు విషయాన్ని పక్కకు నెట్టకు...
@time9305
@time9305 Месяц назад
GO 55 తో 1:100 ఇవ్వాలి
@mahimahesh6333
@mahimahesh6333 Месяц назад
Job calendar ichinanduku cp ki dhanyavadalu
@narasimhareddy9931
@narasimhareddy9931 Месяц назад
Gurukul 1;2 ekkadara babu court cheppina vinani congress government, local bodies election lo chebutam me sangati
@snews7101
@snews7101 Месяц назад
గబ్బు నాయాల అప్పటివరకు ఖాళీ అయ్యే జాబ్స్ కి సంబంధించి ఖాళీలను మాత్రం వెల్లడిస్తారు ముందే ఎలా వెల్లడిస్తారు జున్ను గా
@Praveenchokki
@Praveenchokki Месяц назад
@@snews7101 brother yenni jobs unnayo telisthe chadhavalo voddho telusthadhi last time DSC lo 5700 post lu vesinappudu 1.8 lals matrame apply chesaru next 11000 vesinappudu 1lack application periginay
@user-li7sn1hq9j
@user-li7sn1hq9j Месяц назад
వాణి చెప్పుతో కొట్టు అన్న వాడు అట్లా వార్లుతుంటే చూస్తున్నావ్
@singothammunagala8509
@singothammunagala8509 Месяц назад
నిరుద్యోగుల ఆశజ్యోతి మా జనార్ధన్ అన్న , ఎలాంటి వ్యక్తిగత స్వార్ధాలు లేకుండా నిరంతరం మాకోసమే పోరాడుతున్నాడు.. ❤❤❤
@jithenderd9191
@jithenderd9191 Месяц назад
He insulted his fellow participant in the debate with such filthy language. Nirudyogula tharapuna matladthunna Janaradhan ni kukka annadu....e Manavatha Roy ni urikcihi kodithey chudalani undhi....ollu penchi orradam thappa em ledhu....hatsoff Janaradhan for being strong.
@narasimhareddy9931
@narasimhareddy9931 Месяц назад
Relinquish ment
Далее
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.
Apple Event - September 9
1:38:50
Просмотров 25 млн
Мой телеграмм: v1ann
00:14
Просмотров 51 тыс.