ఎవరు ఐతే ఏంటి అని క్వాలిటీస్ ఉన్నవారు విన్నర్ అవుతారు ఇలాంటి వారికి వెయ్యి లాల్లో కాదు లక్షల్లో ఓట్లు పడతాయి ఫ్రెండ్స్ నిఖిల్ కు ఓటు వెయ్యండి నా ఓటు నిఖిల్ కు
కొంతమంది తెలుగు కన్నడ అని వేరు చేస్తున్నారు, ఎందుకు అలా? తెలుగు సీరియల్స్ లో ఉన్నవాళ్లు చాలామంది కన్నడ వాళ్ళే, మరి మీ ప్రకారం తెలుగు వాళ్ళు అందరూ సీరియల్స్ చూడడం మానేయాలి కదా? ఊరికే ఎందుకు కన్నడ తెలుగు అని వేరు చేస్తారు. కన్నడ సీరియల్ యాక్టర్స్ చాలా మంది తెలుగు లో యాక్టింగ్ చేస్తున్నారు, అలాగే AP & Telangana నుంచి చాలా మంది కర్ణాటక కి వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. STOP THINKING NEGATIVELY. MY VOTE FOR NIKHIL
Game evaru Baga play cheste valaki support cheyandi there is no Telugu or kanada in big boss .who ever plays the game strong they have to win either they are from telugu or kannada . It is not a matter