Тёмный

స్తుతియు మహిమ ఘనత నీకే - Sthuthiyu Mahima Ghantha Neeke | Telugu Christian Songs | Jesus Songs 

Bekind - Telugu Christian Songs
Подписаться 98 тыс.
Просмотров 15 тыс.
50% 1

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
స్తుతియు మహిమ ఘనత నీకే - Sthuthiyu Mahima Ghantha Neeke | Telugu Christian Songs | Jesus Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2) ||స్తుతియు||
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2) ||స్తుతియు||
నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2) ||స్తుతియు||
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2) ||స్తుతియు||
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2) ||స్తుతియు||
Singer- Sunaina Ruth
Music Re-arranged - Rohit, Nitish, John
Mastered by Shekar
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
Thanks for watching
For more updates
Please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguch...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 25   
@praveenpamballa2706
@praveenpamballa2706 2 месяца назад
Glory to God... Amen...
@bekindsongs
@bekindsongs 2 месяца назад
Amen...🙏
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey 2 месяца назад
గ్లోరీ టు ఆల్మైటీ లార్డ్ జీసస్ థి క్రీస్తు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము
@LavenderValley777
@LavenderValley777 Месяц назад
Sister Mee voice chala బాగుంది.. నేను channel subscribe చేశాను.. ఒక విన్నపం.. దేవుని పాటల background music కొంచెం మూవీ సాంగ్ music type lo చెయ్యొద్దు.. ఆత్మీయంగా పాటకి తగినట్టు చేయండి.. may God bless you all
@bekindsongs
@bekindsongs 23 дня назад
ok sure 😍
@rajuvalluri2907
@rajuvalluri2907 Месяц назад
దేవుడిని ఆరాధించుట ఎంతో భాగ్యము.
@PremRaj-hy4ix
@PremRaj-hy4ix Месяц назад
I searched for this female voice version . But i didn't get anywhere . But i got it now . EXCELLENT ONE ⚡️ ❤
@bekindsongs
@bekindsongs Месяц назад
Thanks a lot 😊
@PremRaj-hy4ix
@PremRaj-hy4ix Месяц назад
Sthothrinchedha ninu maadhu thandri . Song plz bro ❤​@@bekindsongs
@mohansunderms3318
@mohansunderms3318 2 месяца назад
Praise, honour and glory be to Almighty God 🙏
@bekindsongs
@bekindsongs 2 месяца назад
Thanks for watching For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@sujanasujana3836
@sujanasujana3836 2 месяца назад
Praise the Lord dear bekind team members 🙏 Glory to God 🎉
@RATNAKAR777
@RATNAKAR777 Месяц назад
చాలా మంచి పాట. . ఈ పాట హెబ్రోను గీతాలలోనిది . . ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కాదు
@bekindsongs
@bekindsongs Месяц назад
Ok 👍 Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@naveensdigitalstudio2769
@naveensdigitalstudio2769 2 месяца назад
Tremendous.. keep up the good work and post more updates frequently
@bekindsongs
@bekindsongs 2 месяца назад
Thanks and sure
@rangarao8133
@rangarao8133 Месяц назад
Bekind టీమ్ వారికి ప్రభువు నామములో వందనాలండి! ఈ పాటపాడిన సిస్టర్ గారికి కృతజ్ఞతలు,🙏 మీ వాయిస్ చాలా బావుంది, కానీ నాదొక చిన్న విన్నపం ఎందుకంటే నేను ఏ పాటైనా వినాలనుకున్నప్పుడు సెర్చ్ చేయగానే మీ టీమ్ వారు పాడిన , కొన్ని పాటలు వాటి ఒరిజినల్ స్టైల్ మీ ఛానల్ ద్వారా వినగలుగుతున్నాను. ఒకవేళనాకు రాకపోతే విని మనసార ఆస్వాదించి, నేర్చుకొని,నేనుకూడా ఆ రీతిగా మన రక్షకుడైన ప్రభువుని స్తుతిస్తున్నాను! కానీ.. చాలా రోజులనుంచి నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్న రిక్వెస్ట్ ఇప్పుడు చేస్తున్నందుకు క్షమించాలి. అది ఏమిటంటే 1. చాలా పాటల్లో శరణాలు తప్పులు వస్తున్నాయి. 2. పాట యొక్క రాగం (ట్యూనింగ్ స్టైలే) మారిపోతుంది. 3. శరణాలలో మార్పు, ముందుది వెనుక; వెనుకది ముందుకి పాడుతున్నారు. ఇలా చెప్పనర్హుడను కాదు. కానీ ఇప్పుడూ మరియు ముందుతరానికి ఇబ్బందిగా, కొంచెం అవమానంగా ఉంటుందని భావించి request చేస్తున్నాను. దయచేసి కరెక్ట్ చేస్తూ పాడితే బావుంటుందని నా ఉద్దేశ్యం.thank you
@bekindsongs
@bekindsongs Месяц назад
మేము మార్చడానికి ప్రయత్నిస్తాము!
@sureshnaidu6855
@sureshnaidu6855 2 месяца назад
Praise the lord sister 🙏🙇‍♂️🙏
@bekindsongs
@bekindsongs 2 месяца назад
Praise the lord 🙏🙇‍♂️🙏
@openeddoor2040
@openeddoor2040 Месяц назад
సార్ పూలు చల్లే వారుంటే రాళ్లతో కొట్టే వారు ఇంకొందరు మీరు చేసేది దేవుడి పని ధైర్యంగా నమ్మకముగ కరెక్ట్ గా చేయండి సర్
@bekindsongs
@bekindsongs Месяц назад
Thanks for the support ❤ For more updates Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@sandeepbejjam2929
@sandeepbejjam2929 2 месяца назад
Sorry that say...... E sari song antha perfect gaa raledhu...... .....
@anile3937
@anile3937 Месяц назад
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram stotram stotram stotram stotram Yesayyakay mahima ganata prabhavamulu kalgunugaka amen amen amen tq Jesus love you
@openeddoor2040
@openeddoor2040 Месяц назад
Adhenti IDHI DEVUDI PAATA KADHA Oho midha
Далее
This mother's baby is too unreliable.
00:13
Просмотров 16 млн