Praise the lord 🙏🙏 అన్నయ్య. చెమ్మ గిళ్ళ కల్లోన కన్నీల్లెంత కాలం కష్టాల భాటలో నా సాగదు పయనం. అనేపాట మీరు చాలా బాగా పాడారు. ఆ పాట నాకోసం పడినట్టు ఉంది. నా భర్త చని పోయి 13 ఎండ్లు కావస్తుంది. నా కు ముగ్గురు అమ్మాయిలు. వారిని చదివించి మెరేజ్ చేసినాను. పెద్దమ్మాయి తిరుపతి. రెండో అమ్మాయి చెన్నై. మూడో అమ్మాయి హైద్రాబాద్. నేను మాత్రం మా ఊరి లో తోడతర గ్రామం లో నీ. చిత్తూరు జిల్లా లో ఉన్నాను. నా ఒంటరి జీవితానికి మీరు పాడిన ఈ పాట నాకోసం అనిపించింది. ఆన్నయ్య మీరు పాడే విధానం గొంతు. శ్రుతి. లయ. చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇలాంటి పాడే దైవ జెనుడు ఎక్కడా లేదు. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా...... అన్నయ్య నా బిడ్డలు గుర్తు కు వచ్చి నపుడెళ్ళా ఈ పాటలు వింటూ ఉంటాను. ప్రభువు నన్ను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదు కొన్నాడు. హల్లెలూయ స్తోత్రము అన్నయ్య.
వందనాలు అయ్యగారు నా పేరు ప్రసాద్ మా కుటుంబం సభ్యుల గురించి నా గురించి ప్రార్థన చేయండి సార్ మీకు మీ కుటుంబానికి హృదయపూర్వక వందనములు మీరు చేసే విషయాలు అందరికీ చేరాలని చేరాలని కోరుకుంటూ మీకు మీ సంఘాలకు హృదయపూర్వక వందనాలు
Praise the lord annaya naku mamchi sambadham ravalali prayer cheyandi ma annaya ki Koda pelli kudhirendhi annaya ma akka ki idharu babullu amma gurimchi preyar cheyandi nanna bava drinking chestaru annaya naku engejment aendhi abbai veri ammai ni love chesadu anta thanathi merriage chesukunadu Neenu ela ayanu kani naku devudu oka mamchi vektitho naku vevaham chestadu ani anukuntuna meru Koda nakosam na family kosam preyar cheyandi annaya praise the lord 🙏🙏🙏
What ever you Said all really true facts Sir.very very important valuable points explained very clearly morvellous message especially ladies.Straight forward Said to the people's.Thanq 🙏🙏🙏🙏Sir