Тёмный

స్పీకర్ దగ్గరికి పోతవా..? కేటీఆర్ ను రఫ్ఫాడించిన అద్దంకి | Addanki dayakar Sensational On KTR 

Mana ToliVelugu Tv
Подписаться 738 тыс.
Просмотров 30 тыс.
50% 1

TRUE STORIES Channel LINK : / @truestories-f9l
• RU-vidr Harsha Sai Re...
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
స్పీకర్ దగ్గరికి పోతవా..? కేటీఆర్ ను రఫ్ఫాడించిన అద్దంకి | Addanki dayakar Sensational On KTR | Party defection | Parties Switching | Mana Tolivelugu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@NarsimhaRaoKandarpa858
@NarsimhaRaoKandarpa858 3 месяца назад
అసలు అవినీతి,కబ్జాకోరులను బొక్కలో తోస్తే ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నం కావుగా.ఇంకా ఎందుకు నిరీక్షణ.మీ మీదకుడా జనం నమ్మకం పోయాకా చర్యలు తీసుకుంటే ఏంలాభం.
@nirmalareddy1274
@nirmalareddy1274 3 месяца назад
దయాకర్ అన్నా సబితా భవిష్యం మాట్లాడడం నిజంగా నాకు చాలా అసహ్యం అనిపించింది ఎందుకంటే సబితమ్మ తక్కువ పనిచేసిందా కాంగ్రెస్ ప్రభుత్వము ఆమెకు అనేక రకాల పదవుల నుంచి ఉన్నత మైనటువంటి హోమ్ మినిస్టర్ పదవిని కూడా ఇచ్చి అందలం ఎక్కిస్తే ఆమె చేసిన పని ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తీరని ద్రోహం చేసినటువంటి చరిత్ర హీనులు, వాళ్లకి ఇంకా ప్రశ్నించే అటువంటి మొఖం ఏ రకంగా పెట్టుకుని వచ్చిందో అర్థం కావట్లేదు అందరూ వచ్చి అంటున్నారు అది కూడా అర్థం కావట్లేదా వాళ్ళకి ఇన్నేళ్లు వాళ్ళు పరిపాలన కొనసాగించిన అటువంటి నాయకులే కదా ప్రజలు తిడతారు అన్న సోయి కూడా లేకుండా వచ్చి సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వటం జరిగింది సోనియాగాంధీ అమ్మ అటువంటి తల్లికి ప్రణామాలు చేసినటువంటి కేసీఆర్ గారు ఆయన కుటుంబం కాళ్ళు మొక్కిన కదా రాష్ట్రం ఇవ్వగానే విలీనం చేస్తాం అన్నటువంటి మాటను తప్పిన టువంటి వాళ్లు ఎన్నిటిని నిన్న తప్పించుకొని తిరుగు అటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళని తేలిపోయింది ప్రజలు కూడా అది గ్రహించారు కాబట్టి నిర్ణఇచ్చిండ్రు. దయచేసి అట్లాంటి ద్రోహులను తిరిగి మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడమే నా విన్నపం. నాది ఒకే ఒక విన్నపం ఏమిటంటే క్రికెట్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహం ప్రజలకు చేయకుండా ఉండాలి. తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ ముగ్గురు వనితల ద్వారానే తెలంగాణ సిద్దించడం జరిగింది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా పోరాటాలు ఎంతగానో తెలంగాణలో పనిచేయడం జరిగింది మీకు ఆ విషయం తెలిసిందే, ద్రోహులను ఎప్పటికీ ఒక కన్నేసి ఉంచడం మంచిది. విద్య వైద్యం ఉద్యోగాలు గిట్టుబాటు ధర రైతులకు ఈ నాలుగింటి పై ప్రధాన అంశంగా నిర్ణయం తీసుకొని వాటిని సరి వివరించి నట్లయితే ఇక ఎన్ని తరాలైనా సరే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏమి చేయలేరు ఇది నిజం జై తెలంగాణ జై జై తెలంగాణ
@ravikumarvanga5105
@ravikumarvanga5105 3 месяца назад
వాళ్ళు చేసిన తప్పు మీరు చేయవద్దు...వారికి మీకు తేడా ఏముంది...
@rajugoud5717
@rajugoud5717 3 месяца назад
U r correct anna
@jaisangareddy6494
@jaisangareddy6494 3 месяца назад
టిఆర్ఎస్ వాళ్ళు చేస్తే సంసారం అన్న.. అదే పని ఇతరులు చేస్తే వ్యభిచారం లాగా కనిపిస్తుంది వాళ్లకు
@sabhanitturi139
@sabhanitturi139 3 месяца назад
వాళ్లు చేసినప్పుడు మీరు స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని రూల్ మీకు తెలియదు.తెలిసిన వాడు రూల్ ఫాలో అవుతున్నాడు.తెలివి లేని వారు మీరు😂😂😂😂😂😂.
@narsimhajalimedi7525
@narsimhajalimedi7525 3 месяца назад
Tra kante mundhu congress lo rajashekar reddy gadu ede pani chesindu trs mla lanu konnadu.
@positivewords2082
@positivewords2082 3 месяца назад
మీకు వాళకు తేడాలేదు రొండు రొండే దొందో దొందు
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 3 месяца назад
అద్దంకి దయాకర్ గారు స్పీకర్ గారిని కలవ వద్ద
@jemima5975
@jemima5975 3 месяца назад
you r right truly speaking.
@kumrajangubabu5335
@kumrajangubabu5335 3 месяца назад
Vallaku buddi ledu mari meeku buddi leda mari
@dorepallisreekanth4750
@dorepallisreekanth4750 3 месяца назад
Brother మాటి మటి కి govt ను కులగొడ్తం అనడం కరెక్ట్ నా?
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 месяца назад
టీడీఎల్పీ నీ మీ పార్టీలో విలీనం చేశారు. సి ఎల్ పి ని కూడా విలీనం చేశారు. అప్పుడు గుర్తుకు లేదా సార్. మీరు చేర్చుకుంటే సంసారం. కాంగ్రెస్ పార్టీలో చేరితే వేరేనా సార్...?
@ashoknani7393
@ashoknani7393 2 месяца назад
Jai kcr Jai jai kcr 🔥
@prasadpokabhathani
@prasadpokabhathani 3 месяца назад
10 సంవత్సరాలలో రాజ్యాంగం చదవలే నిన్ననే చదువుకొని వచ్చారు
@bakharsyed1467
@bakharsyed1467 3 месяца назад
Yes super Anna Jai Congress Jai Congress Jai Congress
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 месяца назад
JAI Dr అద్దంకి దయాకర్ అన్న ✊✊✊
@sabhanitturi139
@sabhanitturi139 3 месяца назад
మీ వాదన లో న్యాయం లేదు అద్దం అన్నా😂😂😂😂😂😂.
@pandu10135
@pandu10135 2 месяца назад
దయాకర్ అన్న నువ్వు ఉప్పు కారం తినడం మానేసినట్టున్నావ్ ఇన్ని సార్లు అవమానం జరిగిన పౌరుషం రావడం లేదు బాధగ వుందన్నా
@RamakrishnareddyRk-jy4zx
@RamakrishnareddyRk-jy4zx 3 месяца назад
Speaker daggariki Evaru aina vellutharu ..avunu varu Chesirru kabbatti prajalu teerpu icchirru Government Congress Vacchindhi Mari Congress endhuku chesthunnadhi varu antaru kulstharu ani niku endhuku Bayam .. MLAS & Ex minister s chesina avininithi & kabjala Gurinchi.....?
@krishnarao5899
@krishnarao5899 2 месяца назад
వాళ్లు ఫిరాయింపులను సమర్ధించారని వాళ్లను ప్రజలు శిక్షిస్తే...అదేపని ఇపుడు మీరు చేసి మరలా మీరు చేసిన పనిని సమర్ధించుకొంటూ ఉన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూఉన్నారు.
@salimshaik447
@salimshaik447 3 месяца назад
🙏🙏🙏🙏💄
@vallapumalleshyadav9712
@vallapumalleshyadav9712 3 месяца назад
ఫస్టు నీ ఎమ్మెల్సీ తెచ్చుకో ఫస్టు తర్వాత మాట్లాడు
@madikantichandramouli
@madikantichandramouli 3 месяца назад
అరే అద్దంకి దయాకర్ రావు నా లవడా కూడా తెలవదు నీకు ఎందుకురా భయ్
@Ravi-sq5hz
@Ravi-sq5hz 3 месяца назад
Mind your words.
@reddymallas1793
@reddymallas1793 3 месяца назад
Ari endira nee matalu
@k.thukaramk.thukaram220
@k.thukaramk.thukaram220 2 месяца назад
Jai Harish Anna
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 месяца назад
కేటీఆర్ సార్ మీరు స్పీకర్ గారి దగ్గరకు ఏమని వెళ్ళారు సార్. మీ పాలనలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర రాజకీయ పార్టీల వారిని కూడా మీ టీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు కదా సార్. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వారు కూడా లెటర్ ఇస్తే మీరు పట్టించుకున్నారా సార్.
@narendarreddy762
@narendarreddy762 3 месяца назад
Vediki inka sigguraledu komatireddy kaallu pattukunadu anduke kulksla vagaku
@narsaiahsaram1238
@narsaiahsaram1238 3 месяца назад
Neeku antha ledu Neethi enduke
@dr.prabhakar6495
@dr.prabhakar6495 3 месяца назад
Dr ADR Boss 🔥🔥🔥 Jai Bheem ✊✊✊
@reddymallas1793
@reddymallas1793 3 месяца назад
BRS KTR Harish Kavitha KCR dongalanu urgent ga jailo pettandi Revanthanna please 🌺🙏🌺 KTR gani ki Balupu ekkuva
@k.thukaramk.thukaram220
@k.thukaramk.thukaram220 2 месяца назад
Jai KTR
@naveenbollampally5056
@naveenbollampally5056 3 месяца назад
Vido telangana KA poul 😂😂😂 bekargadu
@Kyadagiri-g5p
@Kyadagiri-g5p 3 месяца назад
Dayakaru.garu ..balupumatalu.matladutaru.nikusiguledu..neu.venkatreddi.cllumokke.nihynodu.siguleda.vedav 6:26 6:28
@k.thukaramk.thukaram220
@k.thukaramk.thukaram220 2 месяца назад
Jai KCR
@k.thukaramk.thukaram220
@k.thukaramk.thukaram220 2 месяца назад
Jai BRS
@yadagiri5869
@yadagiri5869 3 месяца назад
Ninnu dekaru ayya swamy nuv enni meeting lu pettina waste dabba anthey lyt inka😅😅😅
@Jashwinjai2022
@Jashwinjai2022 3 месяца назад
Nuvve em cheyyalekapothunnav me vallani mundhu etla sir sir sir
@matamkailaspathi6100
@matamkailaspathi6100 3 месяца назад
BRS vallu vedhavalu ane ...marpu techinam... mari meerem chestunnaru....?? vallakante pedda vedhavalu meeru....
@shivanshrasamalla3281
@shivanshrasamalla3281 3 месяца назад
ANNA NE PAKKANA VUNNA MANSSHINI AKADO CHUSANE😂😂😂
@yashuchebrolu6150
@yashuchebrolu6150 2 месяца назад
Ee khangress kulchithe kule govmnts vunai antava
@rambabud6103
@rambabud6103 3 месяца назад
KTR 🔥
@srisai-17nikky
@srisai-17nikky 3 месяца назад
ఊకో అయ్యా దయాకర్
@Varkalababu1990
@Varkalababu1990 3 месяца назад
Komati Reddy kallu mokkale nilaga westfollow....u great anukunnam sc person edughuthunnadu ani ....valladi vi mokkava ga
@goud.smurali7344
@goud.smurali7344 3 месяца назад
Ni pinkimalana matall po
@nareshnoone1632
@nareshnoone1632 3 месяца назад
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని నమ్మించి అమాయకులను ఆత్మహత్యలకు ఉసిగొల్పి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 4:20
@rcb.kingdom.4416
@rcb.kingdom.4416 3 месяца назад
Jai kcr
@lingalamuthaiah5691
@lingalamuthaiah5691 3 месяца назад
😂😂😂 ninnu paaviga vaaduthundhi congress party
@PrabhakarTpally
@PrabhakarTpally 3 месяца назад
Non bailable arrest warent ichi 3rd degree chesthe kaani buddhi raadhu budderkhan ku
@myakalaanilkumar5382
@myakalaanilkumar5382 3 месяца назад
Veedhu David Dayaker
@NaveenKumaryadav83
@NaveenKumaryadav83 3 месяца назад
Nevu enni chepina neku no post in congress.
@ajayvoruganti8453
@ajayvoruganti8453 3 месяца назад
Dayakar anna andaru dongalu Join ayitae neekae chance radu. Nee lanti karudugattina vadiki anyam jarugutadi gurthu pettuko
@karunakarreddy1432
@karunakarreddy1432 3 месяца назад
Varu thappu chesaru Ani mimmulanu ennukunte meeru kuda alage chesthe ela
@devaraju3706
@devaraju3706 3 месяца назад
😂😂😂
@ShivaKumar-dq9sz
@ShivaKumar-dq9sz 3 месяца назад
నువ్వు ఎంత ఓరి నా నీకు పదవి కాదు
@srinivaschepuri7537
@srinivaschepuri7537 3 месяца назад
ఏ హో కో
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 3 месяца назад
Pur gaanni yentavettukunudendhi
@HappyGreyhound-wi4dd
@HappyGreyhound-wi4dd 3 месяца назад
Niku post este abbo niv etlane undaly
@vvrfarmer
@vvrfarmer 3 месяца назад
420
@iamwayrs5040
@iamwayrs5040 3 месяца назад
😂😂😂😂😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
@mudavathmadhan6368
@mudavathmadhan6368 3 месяца назад
😂
@pogulachennareddy6442
@pogulachennareddy6442 3 месяца назад
Nevu oka thogavu ra
@mudavathmadhan6368
@mudavathmadhan6368 3 месяца назад
Nuvvu Pedda part 1
@narsimhajalimedi7525
@narsimhajalimedi7525 3 месяца назад
Nuvvu first vest fellow revanth ganni jokalsina avasaram ledu nuvvu vudyamakarudivi congress neelanti vallu adukkovaksi vasthundhi.
@JaganMohanReddy-h3r
@JaganMohanReddy-h3r 3 месяца назад
Reddolla kallumokkadanikipanikiravedhavva nivvu ktr gurunchi matlade ahrvatha vundhara ahrdhamlenidhsyaker nikantey junior pcc gm inadu vadi ahthulupikalekavtrs gurunchi nikendhukura
@surendarsingh1519
@surendarsingh1519 3 месяца назад
Jai kcr
Далее
4.30 PM | ETV Telugu News | 16th October "2024
11:32
Просмотров 35 тыс.