స్వామీజీ గారికి ముందుగా వందనమాచరిస్తున్నాను. శ్రీ రామ రామ ఇతి అనే శ్లోకాన్ని వివరించిన విధానం అద్భుతంగా ఉంది. ఉచ్ఛారణ తప్పైతే పరమాత్మ నింద అవుతుందని అందరూ గ్రహించి పఠించాలని నా ప్రార్థన. మీ వంటి గురువులు బోధ ప్రతీ జీవితాన్నీ పునీతం చేస్తుంది. జై శ్రీ రామ్.