Good information Dr gaaru, ippudu roju udayam sprouts tho patu sweet corn (raw) vadutunna, next journey and out side meeru ichhina ideas use avutundi 🙏🙏🙏💐
రాజు గారికి నమస్కారం. నేను మీ follower ని. స్వీట్ కార్న్ విషయం లో చిన్న సందేహం సర్. స్వీట్ కార్న్ అనేది స్వీట్ పాయిజన్ అనీ, అది నాన్ వెజ్ అని , Genetically modified food అని గూగుల్ లో వుంది. అది తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటున్నారు. ఐతే ఏది నిజం అన్నది మీరు చెప్పితే మేము నమ్ముతాము. దయచేసి నా ఈ సందేహాన్ని నివృత్తి చేయగరు. కృతజ్ఞలతో ధర్మారావు కొండాల విశాఖపట్టణం.
చిన్నపుడు తిన్న మొక్కజొన్నకండేలు , బఠాణీ మసాలా ,అలసందలు, శనగలు పల్లీలు ,జామ కాయలు , పచ్చి మామిడి ముక్కలు ,ఎంతబలమో మీరు చెప్తుంటే తెలుస్తుంది.నిజంగా మీ సేవలకు తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. 🍁
Sir dayachesi mi cooking videos upload cheyandi sir plz sir miru chepevi patinchali ante avi kuda chala important kada sir raw diet tinna apudapudu vere aharam tinali anipistadi kada aa tinedi miru chepave tinali ante miru cooking videos upload cheyyali sir ...RU-vid lo mi cooking videos akkadaka vetukkuntunna kani full pledged ga miru old vidoes Ayna upload cheste chala mandi followers ki use avtundi raju garu...good health team mirena sir ni adigi aa videos pettandi plzzz