బ్రదర్ నేను కూడా జైలులోనే దేవున్ని నమ్ముకున్నాను. నీ వీడియో చూసి 38నిముషాలు ఏడ్చాను బ్రదర్. ఆ బాధ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటాదో నేను అనుభవించాను. దేవుని ప్రేమను తెలుసుకున్నాను.
Sir your testimony is really heart crying🙏🙏🙏🙏🙏Nijanga meru oka goppa daivasevakulu. Thank you Sir for sharing your testimony. Thank you Lamp Ministry.👏👏👏
Blessed living testimony! May God Bless Pastor Jay Raj , family and ministry! May God Bless Bro.Nehru and Lamp Ministries Team'! for enlightening great witnesses !
Praise the lord brother దేవుని అద్భుత కార్యములను తెలియచేసే సాక్షాలను lamp ministry ద్వారా మా ముందుకు తీస్తున్నందుకు వందనాలు. Bro. Jayaraju గారు మీ కుటుంబాన్ని, మీ సేవా పరిచర్యను దేవుడు దీవించును గాథ
ఇంత మహిమ గల సాక్ష్యల ను అందిస్తున్న lamp minister's కీ ప్రత్యేక మైన వందనాలు మరిన్ని సాక్ష్యలు ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని ప్రభువు ముందుకు నడిపించును గాక ఆమెన్
బ్రదర్ వందనాలు బ్రదర్ నమ్ముట నీవలన అయితే నమ్మి వానికి సమస్తము సాధ్యం అన్నమాట రుజువయింది దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక మిమ్మల్ని మమ్మును బలపరచిన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్
Praise the Lord brother's in Christ,really great testimony,All Glory to God, Pastor Jayaraj gaaru, I could not able to controle my tears, may God bless you & use you mightily in his ministry.
Praise the lord ముందుగా సర్వ అధికారం కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి నెహ్రూ బ్ర కిని అలాగే జయరాజు బ్ర వందనాలు గొప్ప సక్షము మా మద్యలోనికి తీసుకు వచ్చినందుకు