G.G.laxman prabhu one of the best urologist in india and he is working as a head of the department of urology at Kasturba medical college (KMC) Mangalore...really a great loss of medical feternity.... OM SHANTHI
డాక్టర్ గారూ మానసిక ఒత్తిడి గత నాలుగేళ్లుగా విపరీతంగా ఉంది. తమ విశ్లేషణకు ఎంతో కృతజ్ఞతలు. సోషల్ మీడియా, డైటింగ్ వంటివి ఆరోగ్యాన్ని పాడుచేయడంలో విశేషంగా తోడ్పడుతున్నాయి.
Doctor Garu , chala vivaranga cheppru, Jesus ni pray chesukunte sswasthatha vasthundi . U tube lo stephen paul channel morning 4ampray chesthe elanti tension lu undavu
ఇండియా లో వాక్సిన్ తీసుకున్న వందకోట్ల మంది లో గుండె జబ్బుతో ఎంత మంది చనిపోయారో మీకు తెలుసా??? అలా జరిగితే ఈ దేశ జనాభా ఈరోజు 40 కోట్లమంది మాత్రమే ఉండేవాళ్ళు
Very good information telugu echaru mi video ki Shathakoti danyavadalu🙏🙏🙏🙏🙏 sir daily devuni aduguthunna prathi doctor prathi manishi kapadu devuda ani aduguthunna
Sir, fruits meedavaada pesticides or sweeteners kuda clotes nu trigger chesthunnayemo??eemadya konni fruits vunnte vipareethanga sweet ga vuntunnayi. Lekunte bitter ga kuda vuntunnayi.Market lo mosambi ki Orange colour kanapaduthundi fruit stem thempina daggara.
డాక్టర్ గారు నా betterhalf...covid first phase లో...గాంధీ హాస్పిటల్ నుండి 2 lit..ఆక్సిజన్ support తో ఉన్నపుడు..pvt.rehabilation సెంటర్..కు మార్చి..కొన్ని టెస్టు చేస్తే de_dimner టెస్టు లో..6000..(
Doctor garu 🙏 నిoద లేనిదే బొంది పోదు🙏 life and death is fixed by God only 🙏 As you said and my Personal experiance as a post Covid-19 sufferer taking too much strain causing much Difference in the Function of Heart. In other words Heart became a delicate organ after Covid - 19, either because of infection or because of vaccine, one should Continuously have Watch on the Function of Heart,
26 years na bava ki ante na love preminchukunamu enkoka 2 months lo pellichesukundam anukunnamu 😢😢😢 anukokunda cardiac arrest valla within seconds lo antha ayipoyindii 21 days ayindi narakam chusthunna 😢😢😢😢
నా అభిప్రాయాన్ని విశ్లేషించండి___నాకు 2019 కోవిడ్ ఎంటర్ అయ్యేముందే కోవిద్ లక్షణాలు కనబడ్డాయి కానీ అప్పటికి ఇంకా కోవొడ్ గురించి ప్రాచుర్యం పొందక ముందే ఒక డాక్టర్ గారు జనరల్ గా చూసి ఒక కోర్స్ వాదించారు, నాకు తగ్గిపోయింది. కానీ దానిమూలంగా నాకు గుండె దడగా వుండటం, నీరసంగా సుమారు2022వరకు బాధపడ్డాను. తర్వాత సేఫ్టీ కోసం వెక్సిన్ వేయించుకున్నారు. కానీ ఇప్పటికీ గుండె దడగా వుంటుంది. నా వయస్సు 69 సంవత్సరాలు. ఈ గుండె దడకు కొవిడ్ కు ఇంకా సంబంధం వుంటుందా? వివరించండి
మా నాన్నగారు మూడవ వ్యాక్సిన్ వేయించుకున్నారు, వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత ఆయన బలహీనులయ్యారు, అక్టోబర్18రాత్రి అన్నం తిన్న తర్వాత కుర్చిలో కూర్చుని క్షణాల్లో ఈ లోకయాత్ర ముగించారు.
రైతులు విపరీతమైన రసాయనలు వాడటం వల్ల ఎన్నో రుగ్మతలు వస్తున్నా దాని గురించి ఎవరు మాట్లాడినా పాపాన పోలేదు డాక్టర్ లు నడుం బిగిస్తె కొంతవరకు మార్పు వస్తుంది, డాక్టర్ గారు చెప్పింది నిజం భయం వల్ల మానసిక ఒత్తిడి వల్ల చనిపోయిన డాక్టర్ లు heart attack వచ్చి చనిపోవడం భాధాకరం
16:45 doctor licence ఇచ్చింది govt. ఎక్కువ తక్కువ వాగితే cut చేస్తారు. Vaccine companies తో సంబంధం లేదా? అసలు ఫార్మతో సంబంధం లేదు అని చెప్పండి wholesale గా.
Sir,oka doubt , eppudu puttina pillalaku chaala rakaala vaccines+booster doses kuda ekkuva isthunnaru kada,,,olden days lo inni vaccines veyaledukada,vaalantha healthy gane vunnaru,,Mari elaage vaccine side effects pillalalo late ga develop ayye avakaasham vundantara?? Konni vaccines vesukunnaka pillalu week ayaarani oka mother cheppithe,vere doctor next dose veyinchakandi annarani you tube lo chadivaamu.??
సరైన ఆధారాలు (substantial evidences) సమర్పించని కారణంగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ జడ్జీగారు మంజూరు చేసినట్లు ఉంది మీ వివరణ. రాబోయే కాలంలో వేక్సిన్ల వలన వచ్చే అనర్థాల గురించి కెమికల్ ఇంజినీర్ Dr. మల్లిక్ గారు నెత్తీ, నోరు బాదుకొంటే మీరు సున్నితంగా తోసిపుచ్చిన మాటకు -- సమర్థన కొనసాగింపులా వుంది మీ విశ్లేషణ. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా -- విశాల హృదయంతో Dr. మల్లిక్ గార్ని అభినందిస్తారని ఆశిస్తున్న డాక్టర్ గారు...
సార్ మల్లిక్ విశాఖపట్నం గారు ముందే ఈ విషయం చెప్పారు కరోనా టైంలో మీరు ఆయనతో కాస్త ఏకీభవించారు❤ మిగిలిన డాక్టర్స్ మెడికల్ మాఫియా అంతా యుద్ధమే చేశారు😮😮😮😮 కానీ ఆయన చెప్పింది 1000% నిజం😮 అది ఇప్పుడు మనం చూస్తున్నాం😮😮 మీరు హ్యుమానిటీ తో ఉన్న ఒక గొప్ప డాక్టర్ అని నేను అనుకుంటున్నాను😊 అందుకే నిజాన్ని ఒప్పుకుంటున్నారు❤
ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మణఫలం SOURSOP పండు ఆకులు చాలా ఉపయోగం. దాదాపు 25 సం.లుగా అనేకమంది శోధించిన వాటిని అనేక మెడికల్ జర్నల్సులో ప్రచురించారు. యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి. వాక్సిన్ల దుష్ప్రభావం కూడా పోగొట్టవచ్చు. ప్రాణాలు కాపాడుకోవచ్చు.
There are many types of Covid vaccines. We have to study the type of vaccines used in deaths after vaccination to come into a conclusion. It takes some time to build that data by scientific community.
Babu, sodi aapu ,straight ga conclusions, cheppali, confused data pass cheyyavaddu., babu nenu e roju declare chestunna, covid ante, oka invisible mesh for every organ , it resists every organ to work hard, I feel never you can find inflammation in covid patients I want icmr to make rules that in india every prescription should be recorded on line ,every doctor should enter every patient data every day.
Corona vaccines lo unde chetha chemicals lu heart ni naralani damage chesayi ,clots vachayi vallandariki heart attacks cardiac arrests vasthunnayi. Vaccines veskovaddu ,vese vallani thannandi andaru kalsi. Gorregallu vaccine lo yemuntayo thelidu doctors ki. Lafoot gallu corona time lo thousands of lakhs od people ni champesaru chetha Vaccines vesi. Corona Vaccine is dangerous for heart ,immunity,health
సరైన ఆధారాలు (substantial evidences) సమర్పించని కారణంగా చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ జడ్జీగారు బెయిల్ మంజూరు చేసినట్లు ఉంది మీ వివరణ. రాబోయే కాలంలో వేక్సిన్ల వలన వచ్చే అనర్థాల గురించి కెమికల్ ఇంజినీర్ Dr. మల్లిక్ గారు నెత్తీ, నోరు బాదుకొంటే మీరు సున్నితంగా తోసిపుచ్చిన మాటకు -- సమర్థన కొనసాగింపులా వుంది మీ విశ్లేషణ. ఇప్పటికైనా భేషజాలకు పోకుండా -- విశాల హృదయంతో Dr. మల్లిక్ గార్ని అభినందిస్తారని ఆశిస్తున్న డాక్టర్ గారు...
We deeply mourn the death of sri pvss srinivasa prasad garu he saved two lives in our family his death is Great loss to patients he saved so many lives pray godto give the famiĺy members to withstand this fatal blow