ఏ టెక్నాలజీ లేని సమయంలో మన పూర్వీకులు ఇలాంటి సీన్లు పండించి మనలోని ప్రజ్ఞాను ఇనుమడిపచేసినారు. ఎంత సాధన చేస్తే ఇలాంటి వైభవం మనకు చూసే అదృష్టం మనకు కలిగించినారు
శ్రీ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ జై శ్రీ రామ
ఈ సినిమా చాలావరకు కల్పితం అయినప్పటికీ కథ ఉద్దేశం కొంతమంది బలవంతులని లేదా ఏదో అతి తెలివైన వాళ్ళని అహంకారంతో కొంతమంది ఉంటారు అని చెప్పడమే వాళ్ళందరికీ ఏదో విధంగా దేవుడు కనువిప్పు కలిగిస్తాడు అని చెప్పడమే సినిమా మహాద్భుతం 2024లో కూడా ఈ సినిమాని చాలామంది చూస్తున్నారు🎉🎉🎉❤❤❤
What an evergreen, masterpiece, classical and mythological movie it was!. Peerless action by all legends. What type of stories/incidents that the olden days had! How lucky the people who lived in that devotional /golden Era.. we are so lucky to watch all those happenings again through movies. 🫡 to all who those contributed their best for such masterpieces. Words can not express my happy,mesmerizing feelings towards such an old/golden days/films.I wish I had taken my birth in that Era .❤❤❤🫡 🫡 🙏🏼 👏🏼
జైశ్రీరామ్ హరే రామ హరే కృష్ణ హనుమ ఎంతో కోపంతో ఉన్నాడు అంత కోపం లో ఉన్నప్పుడు ఇంకొద్దిగా సీతామాత రూపంలో వచ్చి ఇంకా కొద్దిగా కోపం తెచ్చారు అందువల్ల వెనక ముందు ఆలోచన చేయలేరు జై జై హనుమాన్
అద్భతమైన నటన.. కానీ రామ దూత హనుమ శ్రీ రాముడిని ఏ రూపంలో ఉన్న గుర్తించగలరు. కావున ఇది కల్పిత కథ అని ప్రజలు తెలుసుకోవాలి. నిజానికి హనుమంతుడు త్రికాల జ్ఞాని.
సరిగ్గా చెప్పారు అంతే కాదు సత్యభామ లక్ష్మిదేవి యొక్క భూదేవి రూపం, అది తెలియని అజ్ఞాని కాడు హనుమంతుడు రుక్మిణి ని వైదేహి అని సంభోదించిన హనుమంతుడు కృషుడి ని రాముని గా గుర్తించలేదని చూపడం బాగాలేదు ఇలాంటి సినిమా లు చూసి పురాణాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
ఈకథ మనకావ్యాలలో లేకపోయినా కవి సృష్టి, కల్పన, కవిచాతుర్యం అధ్బతం. ఇక పురాణ పురుషులను సాక్షాత్కరిపజేసే అద్భుతమైన ఆహార్యం. అందరూ అందరే. SVR, NTR, KANTHARAO, RAJANALA.. ప్రతి అక్షరం, డైలాగ్ to డైలాగ్ ఎంత స్పష్టత. నేటి యువతరం నటులు నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. ఘంటసాల, సుశీల అహో అది ఒక స్వర్ణయుగం.
NTR అద్భుతం అయిన dialogue delivery శ్రీ క్రిష్ణ, శ్రీరామ, అర్జున, bruhannala, భీష్మ, bhima, రావణ, సుయోధన ఏ పాత్ర ధరించినా పాత్రోచిత Body language, Dialogue delivery, నడక, నడత, మాట అన్నిటిలో ప్రత్యేకత చూపిన మహా నటుడు ఇక పద్యాలలో NTR చూపిన హావ భావ విన్యాసాలు అత్యద్భుతం
Iiii it was e i ii ిిిినిిింిక ei😂😂😂iie si k i don't ieei i it e😂ieisiieeii iie ee😂i iiieezeeieiiee ie ee eii eeiiiiiiiiiiiieiiiiii. M. Miss seen Miimmm eezse😅😅😅king know iikziii😅😂😂😂😂@@KarunakumarJallu
మాయాబజార్ సినిమాను కలర్ లోకి మార్చారు అలానే కలర్ లోకి మారిస్తే అద్భుతమైన సజీవ కళాకండాలుగా విరాజిల్లే చిత్రరాజములలో దక్షయజ్ఞం,శ్రీకృష్ణ ఆజనేయయుద్ధం,ఉమ చండి గౌరి శంకరుల కథ సమాజానికి ఎంతో స్పూర్తిని నింపే సినిమాలు వీటిని కలర్స్ లోకి మార్చే ప్రయత్నం NBK గారు చేస్తే బాగుంటుంది.జై నందమూరి