Тёмный

హమ్మయ్య సైకో పోయాడు  

Nagesh Gangula
Подписаться 79 тыс.
Просмотров 15 тыс.
50% 1

hammayya psycho poyadu
psycho jagan gon away
ys Jagan ysrcp
‪@Nagesh_Gangula‬
‪@ysrcpofficial‬ ‪@ysjagantimes‬ ‪@YSJaganMohanReddyOfficial‬

Опубликовано:

 

4 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 397   
@lankavenkatasatyanarayana5671
@lankavenkatasatyanarayana5671 2 месяца назад
చేసిన తప్పు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు మన ప్రియమైన ప్రజలకు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
చంద్రబాబు ని ఎన్నుకున్న ప్రతీసారీ అది అలవాటే
@RamaraoPyla-ch5zi
@RamaraoPyla-ch5zi 2 месяца назад
అది ఎలాగూతప్పదు ఈ గొర్రెల మందకి
@nagarajumeduri6516
@nagarajumeduri6516 2 месяца назад
ippatikaina jagan media support korali, jagan paina daily hunt,way2newd, ETV,TV5, ABN,maha,tv9 NTV RU-vid , Facebook, Instagram, Twitter lo ekkada chusina prathi chinna vishayam paina vyathireka pracharam pracharam chesi TDP success ayindhi.
@boyallapenchalaiah1019
@boyallapenchalaiah1019 2 месяца назад
అన్నా 2014 లో జగనన్న ఓడిపోయినప్పుడు మీరు బాబుల్ తుమ్మ గారు సోషల్ మీడియాలో జగనన్న కోసం మీరు చేసిన సేవలు మరువలేనివి మీరు మళ్ళీ జగనన్న కోసం ఇలాగే కంటిన్యూ చేయండి ఈ సారి జగన్ అన్న చాలా పోరాటం చేయాల్సి వస్తుంది అందుకు మీ సహకారం అవసరం 🙏🙏🙏
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
👍👍👍👍🙏🙏🙏🙏
@user-uu1mi9re1x
@user-uu1mi9re1x Месяц назад
Kastam bro Veedu inni days inni videos chesthene 11 vachay Inka ade range lo videos pedthe jaggani seat kuda poddi Mari 11 entra babu Malli evm lu antunnadu e comedy jaggadu Veedu gelesthe janam pakkodu gelsthe evm😂😂😂
@user-ii7tz2bo9z
@user-ii7tz2bo9z 2 месяца назад
అన్న ఆరు నెలలు పోనీ అన్న జగనన్న విలువలకు అర్థమవుతుంది విశ్వాసం లేని కుక్కలు లబ్ధి పొందిన వాళ్లు కూడా ఓటు వేయలేదు అన్న డబ్బులు కుమ్ముడు పోయిన నీతి జాతి లేని మాటలు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను... నీతి లేని పశువులు
@PSRPSREDDY
@PSRPSREDDY 2 месяца назад
Pasuvulanu anaddu vatiki viswasam ekkuva
@chendran100
@chendran100 2 месяца назад
Be control...bro...oka arnellu ponee janalaki kanivippu kaluguddi..
@bhaskarkamala3462
@bhaskarkamala3462 2 месяца назад
మీ లాంటి వారందరూ సపోర్ట్ గా ఉండండి , మీరు చెప్పినమాట మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది 🎉
@papatlaprasad
@papatlaprasad Месяц назад
Yes, 100% correct bro
@shantibangaram101
@shantibangaram101 2 месяца назад
జగన్ కూడా చాలా తప్పు చేసాడు, ప్రజల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, రోగిష్టి లను అక్కున చేర్చుకున్నాడు జగన్ చాలా తప్పు చేసాడు , నా ప్రజలు నా ప్రజలు అని నేరుగా వారి అకౌంట్స్ కి డబ్బులు వేసాడు, ఎమ్మెల్యే లకు డబ్బు ఇచ్చి మీరు తిన్నంత తిని మిగిలితే ప్రజలకు ఇవ్వండి అని చెప్పి ఉంటే బాగున్ను, ఎంతసేపూ నీతి నిజాయితీ అని కూర్చుంటే ఇలాగే ఉంటుంది
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
👍👍👍👍🙏🙏🙏🙏🙏
@vamsyyyrebel4131
@vamsyyyrebel4131 2 месяца назад
Eppudu na peda prajalaki andaga vuntanu antunnaru jagan
@vamsyyyrebel4131
@vamsyyyrebel4131 2 месяца назад
Mosanni grahinchali
@sriniiJSP
@sriniiJSP 2 месяца назад
anduke janalu ekkada unchalo akkada pettaru .. 151 nundi 11 dincharu ayyena siggu raledu vadiki🤣🤣🤣🤣
@naveenkella9277
@naveenkella9277 2 месяца назад
ఓటమి జగన్ ది కాదు మనది భోజనం చేసి 2రొజులు అయ్యింది నువ్వు జాగ్రత్త ఇలా వీడియోస్ చెందుతున్నావని తెలిస్తే next నిన్నే target చేస్తారన్న అందుకే జాగ్రత్తగా ఉండన్న
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఆల్రెడీ బొచ్చుడు ఫోన్ కాల్స్ తో బెదిరించాలని చూసారు.... వారు ఎంత బెదిరించాలనుకుంటే అంతలా రెచ్చిపోతా
@gowrigujju1934
@gowrigujju1934 2 месяца назад
Meeramdaru jagangari venaka nadichinappude pranalu jagankosam Ani deside ayyaru.​@@Nagesh_Gangula
@gowrigujju1934
@gowrigujju1934 2 месяца назад
Jagraththa pranalugurimchekadaa?.... Thummithe pusukkunapoyeprananiki viluva ichchivunte mana desaniki swayhamthr am rakaponu,eee barieekutra rastraniki jarigimdi,jagangariki kadu.
@arkreddy5060
@arkreddy5060 2 месяца назад
@@gowrigujju1934👍👍👍
@satyaswaroop09
@satyaswaroop09 2 месяца назад
​@@Nagesh_Gangula అంతా బాగున్నప్పడు వెనక ఉండేవాడు కాదు. గడ్డు పరిస్థితిలో నిలబడే వాడే నిజమైన అభిమాని. నిజమైన కార్యకర్త. జగన్ గారు కూడా తన పొరపాట్లను సరి చేసుకొని మళ్లి ప్రజల్లోకి రావాలని, మీ లాంటి వాళ్ళు ఇలాటి పరిస్థితిలో ఆయన వెనక నిలబడాలని కోరుకుంటున్నాం.
@user-gb8oe3st6k
@user-gb8oe3st6k 2 месяца назад
ఈ సైకో ప్రజలకు చంద్రం సారే కరక్ట్ ...!జగన్ గారి లాంటి వారు ఆంథ్ర వారికి పనికి రాడు.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
అంతే అనుకోవాలి మరి
@RavindraKumar-uo8fs
@RavindraKumar-uo8fs 2 месяца назад
మరి next elections లో పోటీ చేయరా ?
@sriniiJSP
@sriniiJSP 2 месяца назад
@@RavindraKumar-uo8fsnext elections variki e paytm ki 5 rs ravu . YCp party undadu
@penchalaiahganduri5404
@penchalaiahganduri5404 2 месяца назад
​@@Nagesh_Gangulah h h h h h h h h h h h h h 😮h 😮h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h h a m h h h h h h h h h h h h h h e m h h h h h h h h h h h 😮h h h h h h h h a m h h h h h h h h h h h h 😮h h h h h h h h h h h h 😮😮e m h h h h h 😮h h h h h h a m h h h h h h h h h h h h e m h h h h h h h h h h h h h h h h h h 😮h h h h h h h h h h 😮
@adinarayanareddy6712
@adinarayanareddy6712 Месяц назад
​ Meeru first cm avvataniki prayatnichandi
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l 2 месяца назад
కాపులపై కేసులు ఎత్తివేశారు సీఎం జగన్, కాపులు కక్ష కట్టారు కాసిగా జగన్ ని ఓడించారు, చంద్రబాబుకి బానిసలుగా మారారు, న్యాయం ఎక్కడుంది?
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను కదా... అన్యాయం
@drshaw157
@drshaw157 2 месяца назад
Balakrishna was right about these people...
@ranisamsetti7914
@ranisamsetti7914 2 месяца назад
Memu kapulu but jagan anna antey pranamu
@user-rr9qz3ug4l
@user-rr9qz3ug4l Месяц назад
@@ranisamsetti7914 love you anna
@RamaraoPyla-ch5zi
@RamaraoPyla-ch5zi 2 месяца назад
ఒకే ఒక్క ఆరు నెలలు చాలు. అప్పుడు తెలుస్తుంది. అందరు మోసం చేశారు. చూస్తారు బాబు పాలన నెలరోజుల్లో.... తెలుస్తుంది ఈ గొర్రెల మందకి
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను
@sriniiJSP
@sriniiJSP 2 месяца назад
@@Nagesh_Gangulajagan gadu poyenaduku chala happy ga unnaru . votes vese intiki pamparu .
@hemanthkumarreddy3902
@hemanthkumarreddy3902 2 месяца назад
​@@sriniiJSPneeku phone chesi cheppara. Repu manifesto amalu cheyalanye meeku thadisipothundi le
@sriniiJSP
@sriniiJSP 2 месяца назад
@@hemanthkumarreddy3902 adhe memu chusukuntam.. meeru pakkaki velli adukondi ra paytm dogs 🤣🤣🤣🤣
@sriniiJSP
@sriniiJSP 2 месяца назад
@@hemanthkumarreddy3902 adhe tharutha .pshyco gadu poydu . we very happy
@srinivasgadde5661
@srinivasgadde5661 2 месяца назад
ఈ ఐదు సంవత్సరాలలో సమాజంలో సమతుల్యత దెబ్బతిని ప్రతి ఒక్కడూ నాకేమి తక్కువ...నేనూ అందరితో సమానమేగా అని మాట్లాడారు...ఈ దెబ్బతో అందరికీ వాళ్లేంటి , వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ బ్రతుకులు ఏంటో బాగా గుర్తుకు వస్తుంది... జీవచ్చవం లా హాయిగా బలిసిన వాళ్లకు గొడ్డు చాకిరీ చేసి ఆత్మాభిమానం లేకుండా హాయిగా ఏం కావాలన్నా ఎవడొకడి కాళ్ళు పట్టుకొని పనులు చేపించుకోవచ్చు...మళ్ళీ హాయిగా స్వాతంత్య్రం కోల్పోయి బానిస బ్రతుకు బ్రతకొచ్చు...💦💦💦 మన బ్రతుకులు...ఒక్కటి మాత్రం నిజం బ్రో...ఈ ఎలెక్షన్ లో జరిగిన మోసాన్ని మనం ఇప్పుడు బయట పెట్టలేకపోతే ఇక ఎప్పటికీ జగన్ గారిని CM గా చూడలేం...ఈ ఎందుకంటే ఇదే మోసం ప్రతీ 5 years కీ రిపీట్ అవుతుంది...
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను....
@Gundu11799
@Gundu11799 2 месяца назад
Super ...👌అతను ఎవరో గానీ చాలా బాగా రాశాడు ముందు ముందు జరిగేది అదే...👍
@dagadarajasekhar7663
@dagadarajasekhar7663 2 месяца назад
నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను.. Modi గవర్నమెంట్ 6 months లో ఏమైనా జరగవచ్చు.. అప్పటివరకు మనం జనాలను educate చెయ్యాలి
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్... తప్పకుండా చేద్దాం
@surasuravijay3759
@surasuravijay3759 2 месяца назад
బాగా చెప్పారు 1 సంవత్సరంలోగా తెలిసి పోతుంది ఈ చంద్రముఖి లకలక భీబత్సం ప్రజలు అనుభవించక తప్పదు
@srinivasaraopotru3055
@srinivasaraopotru3055 2 месяца назад
వ్యంగ్య ప్రసంగం సూపర్. కానీ వాస్తవికత నమ్మశక్యం కాని మైండ్ బ్లోయింగ్, అది మోడీ మరియు cbn ద్వారా ec సహాయంతో జోడించబడిన బోగస్ ఓటింగ్. స్పష్టత కోసం దయచేసి మీడియా నివేదిక ఛానెల్‌ని చూడండి. అతను ప్రతిదీ వివరించాడు. ఓటర్ల తప్పు చాలా తక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. జగన్‌ని ఓడించిన cbn ఏదో స్కామ్‌ చేసింది.😂😢😊❤
@raghuramreddy3706
@raghuramreddy3706 2 месяца назад
అన్నా ఇది ఈ వీ యం ల విజయం .ఇది నిజమైన గెలుపుకాదు
@thecommonmansresponseisfor9048
@thecommonmansresponseisfor9048 2 месяца назад
అన్నా రిపోలింగ్ ఎలా చేస్తారు. మేము ఎం చెయ్యాలి. మేము సామాన్యులం 😭. మాకు జగనే కావాలి. కష్టపడ్డాను మా ఊర్లో. చాలా మంది ఓట్లు ఫ్యాన్ కె వేసేలా చేసాం 😭😭😭😭😭కానీ ఏంటి ఈ పరిస్థితి 😭😭
@naveenkella9277
@naveenkella9277 2 месяца назад
అన్న మీరు కూడా జగన్ అన్న గురించి మంచి motivate videos చెయ్యండి అలాగే వాళ్ళు చేసే అవినీతి పనులన్నీ ఎప్పటికప్పుడు ప్రజలకి తెలిసేటట్లుగా videos ని highlet cheyyu
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
చేద్దాం... కానీ నా వీడియోలకి మీ అందరి సపోర్ట్ కావాలి.... వీడియో పూర్తిగా చూడటం, లైక్ చేయడం కామెంట్ చేయడం చేస్తే చాలు
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 месяца назад
అన్నా జాగ్రత్త చంద్రబాబు నాయుడు గురించి 1995 నుంచి చూస్తున్నాను ఎంతమందినో🙏
@AjayGupta-xl4vz
@AjayGupta-xl4vz 2 месяца назад
బాగా చెప్పారు ప్రజలకు బుద్ది వచ్చే రోజు కచ్చితముగా వస్తుంది ఇంత మోసం చేస్తారని ఊహించలేదు సోదరా మనసు కలిచివేస్తుంది
@psvprasad7399
@psvprasad7399 2 месяца назад
ఇప్పుడు వందల psycho లు వచ్చారు. గెలిచి 24 గంటలు కాక ముందే అరాచకాలు మొదలు పెట్టారు
@darbarbashanagoor7688
@darbarbashanagoor7688 2 месяца назад
చదువుకొన్న వారందరికి ఇంటి దగ్గర వుండే లక్షలు సంపాదించే ఆన్లైన్ వుద్యోగాలు స్రుష్టించి ఇస్తా అని కూడా ప్రజలకు శఫదం చేసి చెప్పాడన్న బాబు గారు
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
నమ్మే గొర్రెలు ఉండాలే గానీ ఆయన దగ్గర హామీలకు లోటుండదు
@whateva12345
@whateva12345 2 месяца назад
బాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా గ్రాఫిక్స్ చూపిస్తాడు.... జగన్ అన్న మా తెలంగాణ లో ఉన్నా నెత్తిన పెట్టుకునే వల్లము...ఈ రేవంత్ ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకుండా ఉన్న ఏమీ cheyalekapotunnam
@sowmyareddyp4519
@sowmyareddyp4519 2 месяца назад
మీరు చెప్పింది కరెక్ట్ అన్న నిజాయితీ గా ఉంటే ఏమైనా చేస్తారు టేక్ కేర్ అన్న కసి కసిగా ఉన్నారు
@ismartteluguyoutubeshots
@ismartteluguyoutubeshots 2 месяца назад
సార్ ఎక్కడైతే ఓడిపోయారు అక్కడ మరొక మంచి జరిగిందని ముందుకు వెళ్లాలి ఎందుకంటే ప్రతి చోట విజయం మనకు కొరకు ఎప్పటికీ వేచి ఉండదు ఎప్పుడైతే నువ్వు ఓటమి పాలయ్యాను అని అక్కడే ఆగిపోతే మన జీవితం అక్కడే ఉంటుంది పోరాటానికి మొదలుపెడితే కచ్చితంగా కొత్త స్థానాన్ని మనం ఆవారా వహిస్తాం
@jranganayakulu1756
@jranganayakulu1756 2 месяца назад
Memu హ్యాపీగా లేము
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
😒😒😒
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 2 месяца назад
జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం. అయ్యా మీ ఓటమి మాకు చావు దెబ్బగా ఉన్నది. మా మనసులు చల్లబడటానికి ఒక పనిచేయండి. మీ ప్రభుత్వం చేసిన మంచిపనులు,పధకాలు వాలంటరీ, గ్రామసచివాలయాలు,జిల్లాలనిర్మాణం రైతుభరోసాకేంద్రాలు, నాడు నేడుద్వారా చేసిన పనులు, మీరు చేసిన ఉద్యోగకల్పన మీరు పూర్తి చేయని హామీలలో ఉదాహరణకు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ,మధ్యపాన నిషేధం ఎంత వరకు సాధించారు ఎందుకు సాధించలేక పోయారో వివరాలు ఉద్యోగస్థులు జీతాలు ఎంత పెంచారు మీరు చేసిన రాష్ట్రవ్యాప్తంగా చేసిన నిర్మాణాలు ఇరిగేషన్ పనులు, ఉద్దానం మొ// నిర్మాణంలో ఉన్న పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు నియోజక వర్గాల వారీగా మీరు చేసిన అభివృద్ధి,ఉదాహరణ ఉద్యానం,తిరుపతి,విజయవాడ ఈష్టు, బందరు ఒంగోలు, కుప్పం అయినప్పటికీ ఓటమి ఎదురవటం పై. మీరు పంచిన పధకాల మొత్తం, అప్పులు మీరు ఎంత అప్పులతో అధికారంలోకి వచ్చింది,నేటి రాష్ట్ర అప్పులు తెచ్చిన పరిశ్రమలు, తేలేకపోతే కారణాలతో ఒక పేపర్ యాడ్ ఇవ్వండి పార్టీతరుపున. కనీసం సాక్షిలో అయినా. మేము వాటిని ఫ్రేమ్ కట్టించుకుంటాం. మా జగన్ బ్రహ్మండంగా పరిపాలించాడని మాకు తృప్తి. ఓడిన వాడు దుర్మార్గుడుకాదు. రాములవారు ఆరోజు వరకు యునరాజు. రేపు పట్టాభిషేకం. అడవులను పంపబడ్డాడు సకల సద్గుణ శ్రిరామచంద్రుడు. నా వయస్సు 66సంవత్సరాలు. మరలా మీ పట్టాభిషేకం చూస్తానో లేదో.మీరు మాత్రం మళ్ళీ పీఠం ఎక్కుతారు. శెలవు --ఒక అభిమాని
@arangisrinivasarao5180
@arangisrinivasarao5180 2 месяца назад
సూపర్ బ్రదర్ ముందు ముందు తెలుస్తుంది క్రోకోడైలీ ఫెస్టివల్
@Ezxikr0164
@Ezxikr0164 2 месяца назад
Mega DSC.. అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం... వాలంటీర్ కి 10000 జీతం... ఉచిత బస్సు 3 గ్యాస్ సిలిండర్లు.... 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 నెలకి... జాబ్ క్యాలెండర్.... బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్... అమరావతి నిర్మాణం... నాణ్యమైన మద్యం... పోలవరం పూర్తి... నిరుద్యోగ నిర్మూలన... చాలా కావాలి
@kgnananandam9735
@kgnananandam9735 2 месяца назад
Wait and see. Anyhow the Truth and the Goodness is defeated.
@bharathchandra7641
@bharathchandra7641 2 месяца назад
మా బాబు గారు వచ్చారు కాబట్టి అన్ని వస్తాయి, ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు, మానిఫెస్టో లేని మంచి పనులు బాబు గారు చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక హయిగ, సంతోషంగ ఉంటారు.
@Spe537
@Spe537 2 месяца назад
Tappu ekada jarigindo teliyatlaa kani jagan anna ni miss avtunam..but we are with u jagan anna😢😢😢
@roddam4391
@roddam4391 2 месяца назад
Thappu Janam daggara jaragaledu evm n ec la daggara jarigindi
@balakrishnaakkapolu1127
@balakrishnaakkapolu1127 2 месяца назад
​@rEvm loo thappu anakudadhu. Atla anukunte central loo BJP kuda chesedhi kadha. Prajalu kii ekkuva asa puttindhi. Upper middle class vallu baga brain wash chesaru andhuke kindha vallu kuda vesaru thelusthundhi thwaraloo.
@roddam4391
@roddam4391 2 месяца назад
@@balakrishnaakkapolu1127 okasari videos chudandi evm la daggara em chesthunnaro voter slips Ela padesaro ofcourse enthathinna konthamandi mararanukondi over all daga jarigindi anthe
@rohithreddy6895
@rohithreddy6895 2 месяца назад
​@@balakrishnaakkapolu1127 BJP ala cheyataniki chance ledhu endukante daadapu prathi north state lo congress opposition or alliance lo undi It's only possible in south states that too with the BJP in allowance with strongly influencing regional party so that if something comes out they can escape regional party faces the heat
@princenare_1709
@princenare_1709 2 месяца назад
Black day june 4th.....😢😢
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
చరిత్రలో మరో చీకటి రోజు
@voiceofnature549
@voiceofnature549 2 месяца назад
Same feeling .u r 100 currect.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్
@sudhakartadepalli7402
@sudhakartadepalli7402 2 месяца назад
Anna baaga cheparu janala ku
@allamsundari663
@allamsundari663 2 месяца назад
'కరెంటు బిల్లులు , నిత్యవసరాల వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్, అన్ని రకాల పన్నులు, బంగారం, వెండి ధరలు, విమాన చార్జీలు, బ్రాండ్ మందులు, డాక్టర్ల ఫీజులు అన్ని రకాల టెస్టులు, ఇళ్ళ అద్దెలు, గణనీయంగా 'పెరుగుతాయి...... కాదు కాదు తగ్గుతాయి ......తమ్ముడూ ఉపాధ్యాయులకు శిక్షణ, , నాడు నేడు పనులు ,ఇంగ్లీషు బోధన , అంతర్జాతీయ సిలబస్ ఏమి ఉండవు కదా .... తమ్ముడూ
@Swaram-d6l
@Swaram-d6l 2 месяца назад
Opika pattandi six months
@kondalreddy5838
@kondalreddy5838 2 месяца назад
ఎన్ని రోజులు పట్టదు మిత్రమా ఆ చెడు తొందరలోనే తెలిసిపోతుంది ఆ ప్రజలే వాళ్లకి అర్థమవుతుంది
@kodandaram9520
@kodandaram9520 2 месяца назад
Jai jagan really hero
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
👍👍👍👍🙏🙏🙏🙏
@satyanarayanayeduru5083
@satyanarayanayeduru5083 2 месяца назад
తాముడు చెలాబగా చెంప రు ధన్యవాదాలు
@darbarbashanagoor7688
@darbarbashanagoor7688 2 месяца назад
నిజం చెప్పావన్నా
@manjulakatumala2985
@manjulakatumala2985 2 месяца назад
People deserve this government ! Of course what you said is 100./. Correct . People will come to know very soon.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
🙏🙏🙏
@GSR207
@GSR207 2 месяца назад
Thank you for your support to Jagan even after defeat
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు ఇంకో ఎత్తు
@user-rt3ej5si5o
@user-rt3ej5si5o 2 месяца назад
Thiralo AP prajalu anubhavistaru chesina thappuku
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను కచ్చితంగా అనుభవిస్తారు
@jaishreeRam-zq4pk
@jaishreeRam-zq4pk 2 месяца назад
Chala badha vestundi anna😢😢😢
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఔను
@GarlapatiNagalakshmi
@GarlapatiNagalakshmi 2 месяца назад
ఛీ రాజకీయాలు అంటే విరక్తి గా ఉంది
@RudraKalla
@RudraKalla 2 месяца назад
Motham medha jagan garu vodipoladhu pedha prajalu vodipoyaru 😂😂😂
@JK-un9jm
@JK-un9jm 2 месяца назад
Kaani nijamaina phyco lu gelicharu anna. Chudham emoudho
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
కాలమే గట్టిగా బుద్ధి చెప్పాలి
@sivanageswararaonissanakar59
@sivanageswararaonissanakar59 2 месяца назад
Good presentation brother Nagesh.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్
@MaheshKakumanu
@MaheshKakumanu 2 месяца назад
Manchiki rojulu levu anna ee kalam lo
@pinipaydaveedu5360
@pinipaydaveedu5360 2 месяца назад
Well said.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్
@ChiranjeeviSamanthula-sn4de
@ChiranjeeviSamanthula-sn4de 2 месяца назад
పేదోడు పేదోడి లాగా ఉండాలి
@Suresh_1528
@Suresh_1528 2 месяца назад
ఇక జగన్ ఎప్పటికీ గెలవడం సాధ్యం కాదు..జనాలు ఓట్ వేసినా కూడా జగన్ గెలుపు సాధ్యం కాదు..మోసం చేసి గెలవడం,వ్యవస్థలను మేనేజ్ చేసి గెలవడం,కూటమికి తెలిసిపోయింది..వీళ్లకు ఇక జనంతో పనిలేదు..ఎలక్షన్ కమిషన్ తోనే పని..జనాలు ఓట్లు వేయకుండా లోకేష్ సిఎం అవ్వడం ఖాయం..ఆంధ్ర ఎందుకు బీజేపీ కి ఇంతగా అవసరం అయ్యిందో ఇప్పుడు అర్థమైంది. బీజేపీ గెలుపు ఒక బూటకం,కూటమి గెలుపు ఒక బూటకం,నాటకం..ప్రజాస్వామ్యంలో ప్రజలు లేకుండా గెలిచే సారి కొత్త టెక్నాలజీ కి కూటమి పునాది వేసింది..జనాలలో గెలిచినా జగన్ ఏడుస్తున్నాడు..జనాలతో సంబంధం లేని లోకేష్,పవన్ బంపర్ మెజారిటీ తో గెలిచారు. ఇక్కడ అర్థమయ్యేది ఇంతకు మనం ఓట్ వేసిన evm,vallu లెక్కించిన evm రెండూ ఒక్కటేనా?ఈసి లెక్కించిన ఎంఎల్ఏ evm lu,mla అభ్యర్తులవేనా?mp evm లు,ఎంపీ అభ్య్రతులవేనా? ఈ మెజారిటీ నిజంగానే వచ్చిందా? మొత్తం ఓట్లు కన్నా పోలైన ఓట్లు తక్కువగానే వున్నాయా? ఈసి ఎందుకు ఏక పక్షంగా పోయింది? పోలీసులు ఎందుకు కెమెరాలు పగలగొడుతున్నారు? కూటమికి ఎందుకు ఏకపక్షంగా పోతోంది కూటమి?
@ARrealestatetelugu
@ARrealestatetelugu 2 месяца назад
100%
@nanimolli1173
@nanimolli1173 2 месяца назад
ఇంకా కాపాడడానికి దేవుడు కూడా రాడు 😢 అన్న ఆంధ్ర ప్రదేశ్ గొర్రెలు నీ
@potturivasupotturivasu8752
@potturivasupotturivasu8752 2 месяца назад
బ్రో చాలా బాగా రాశారు రాసిన ఆయన బాగా రాశారు మీరు వీడియో పరంగా చాలా బాగా చెప్పారు❤
@srinivasmounika7468
@srinivasmounika7468 2 месяца назад
కంగారు పడకు అన్న మోసగాడు వచ్చాడుగా పరిపాలన చూసేకే మాట్లాడు పేదలకు ika🎂😭😭🤣🤣తెప్పిస్తాడు babu
@sreenusanikommu9003
@sreenusanikommu9003 2 месяца назад
God bless you jagananna
@adhikanaka8661
@adhikanaka8661 2 месяца назад
Bro something is wrong in this election Devudu Maya
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
చూద్దాం కాలమే నిర్ణయించాలి
@kchandrasekharreddy3269
@kchandrasekharreddy3269 2 месяца назад
Nagesh gaaru excellent analysis
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్
@sudarshanreddy81
@sudarshanreddy81 2 месяца назад
Excellent ga cheppaavu Anna... Hats off and keep going
@nagendrasuram8927
@nagendrasuram8927 2 месяца назад
అన్న 👌
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
🙏🙏
@Chani847
@Chani847 2 месяца назад
EVM ల గురించి ఒక వీడియో చేయండి.. కన్నీరు వస్తుంది
@suneethat4323
@suneethat4323 2 месяца назад
చాలా బాగా చెప్పారు బ్రదర్
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ సోమచ్... ☺️👍
@settipallikulindareddy442
@settipallikulindareddy442 2 месяца назад
6montslo anni telustayi.thankyou.
@venkatmallareddy9852
@venkatmallareddy9852 2 месяца назад
ఇప్పుడు మొదలు రాక్షపాలన ప్రజలు తప్పు కాదు అంతా మాయ. పనికి మాలిన కూటమి నాయకులు మెజారిటీ అంతా మాయ
@narasimharao6117
@narasimharao6117 2 месяца назад
Excellent explanation and analysis.
@murthy7470
@murthy7470 2 месяца назад
Baga chepparu sir anubavistaru Jagan ni cheat chesaru prajalu
@roddam4391
@roddam4391 2 месяца назад
Janam a matram chailedu ec n evm la dhaggara daga chesaru
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
ఏదిఏమైనా నష్టపోయాం
@roddam4391
@roddam4391 2 месяца назад
@@Nagesh_Gangula absolutely andi kani oka manchike oka manchi palanaku dhusta palanaku Theda eppudu jagan ni anna prathi vadiki artham avthadi development ledu jobs levu anna prathi vadiki ee palanalo thelisipothadi. Manaku thelusu vallu endhuku win ayyaru just for amaravati. Let's see
@dayal7451
@dayal7451 2 месяца назад
తెలంగాణ లో KCR, ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని ఓడించే లా ఏదో చేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు 39 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు ఒక్క సీట్ గెలవలేదు అంటే ఆలోచన చేయాలి
@ArunKumar-bf5ue
@ArunKumar-bf5ue Месяц назад
Jagan one and only can
@vasanthvasanth3516
@vasanthvasanth3516 2 месяца назад
Evm cm .. chandra grahanam cm vachadu
@sanjudrbrambedkarmygod2579
@sanjudrbrambedkarmygod2579 2 месяца назад
Naa sc naa st naa BC అన్నడు జగన్ ఎస్సీ లాగ ఎవరు పుట్టాలి అనుకుంటాడు అన్నడు చంద్రబాబు
@santhigaddam6505
@santhigaddam6505 2 месяца назад
1stna,salary,50%prc,cpsraddu,facial attendance raddu,
@nirmalaprabhu5216
@nirmalaprabhu5216 Месяц назад
పచ్చి నిజం మళ్ళీ
@avinashnanti1449
@avinashnanti1449 Месяц назад
సూపర్ అన్నా
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 Месяц назад
Good Analysis brother
@tnobul7363
@tnobul7363 2 месяца назад
మనం ఒకసారి first నుండి రిమెంబర్ చేసుకుందాం 1) school's లో English medium.. CBN garu court lo case lu vesi అడ్డుకోవటకి చూశారు 2) హిందు టెంపుల్స్ పై దాడి.. ఎవరు చెప్పారో చెప్పనవసరంలేదు... 3) స్కూల్ లో హాస్పిటల్ లో నాడు నేడూ...seccusfull ప్రోగ్రాం... 4)ఒక రాష్ట్ర సిఎం నీ బోషిడెక్ అన్నవాడు... 5) కరోనా...free vaccine. ప్రతి హౌస్ కి ఆశా వర్కర్ voulenteer ANM వచ్చారు.. 6) గడప గడపకు ప్రోగ్రాం...ఒక సామాన్యుడి ఇంటికి ఎంఎల్ఏ వచ్చాడు... 7) వాలంటీర్ ల పై హ్యూమన్ ట్రాఫికింగ్ అలిగేషన్...అదే వాలంటీర్ కి 10000 esta annaeu CBN 8) ప్రశాంతం అయిన వైజాగ్ PK వెళ్లి గొడవ గొడవ చేశాడు సిఎం కి క్యాంప్ ఆఫసు ఎందుకు ఒక మూల కూర్చోవచ్చు అన్నాడు. 9) కరోనా టైం లో ఎలెక్షన్ EC tho ela చేశారో చూశాం.at the same time ade నిమ్మగడ్డ తో పెన్షన్ ఆపేశారు..ఎలా చెప్పుకుంటే పోతే ఎన్నో.......కానీ ప్రజలు CBN ni కోరుకున్నారు..
@venkateswarluk2239
@venkateswarluk2239 2 месяца назад
ఎక్స్ల్లెంట్ గంగుల
@jayaramakrishnarao6497
@jayaramakrishnarao6497 2 месяца назад
బాగుంది మిత్రమా
@Theerthagiri-sd6cg
@Theerthagiri-sd6cg 2 месяца назад
Vast fellow TDP
@chandramohanreddyvemannaga1694
@chandramohanreddyvemannaga1694 2 месяца назад
Never expected this type of backstrab from AP people to Jagan. For the work he has done for 5 years his win should be cake walk. But it is very unfortunate that AP people gave him worst and humilitating defeat. Any way from my past experiance I can say there is no word such as "Gratitude" in AP peoples mind. Anyway best of luck to AP people in the future
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@kgnananandam9735
@kgnananandam9735 2 месяца назад
Evms cheated AP people. Something went Wrong . God alone knows
@agabibi8619
@agabibi8619 2 месяца назад
Super thank you
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
Welcome 😊
@udayakanthreddy8435
@udayakanthreddy8435 2 месяца назад
Ippatikyna jagan anna rajakeeyam cheyadam nerchukunte bagundu😢
@Ugreddysep6
@Ugreddysep6 2 месяца назад
బ్రదర్ ఇప్పటికైనా నగేష్ గంగుల ,కొండా రాజశేఖర్ రెడ్డి లాంటి నిజమైన వైస్సార్సీపీ వారియర్స్ కష్టం గుర్తిస్తే మంచిది..మీలాంటి వారి అవసరం చాల ఉంది ..
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
శత్రువులు గుర్తిస్తారు మనవాళ్ళు కాదు
@laxmiguduri9810
@laxmiguduri9810 2 месяца назад
Chala suparga vundhi
@ramprasadatla202
@ramprasadatla202 2 месяца назад
అవును అన్న జగన్ అన్న ని పెట్టారని భాదలు పెడుతారు మీరు ఇలానే సపోర్ట్ చేయండి
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 2 месяца назад
Amsravathi bayata labour colany lu velusthai.
@nagarajumeduri6516
@nagarajumeduri6516 2 месяца назад
Nagesh garu ippatikaina jagan media support korali, jagan paina daily hunt,way2newd, ETV,TV5, ABN,maha,tv9 NTV RU-vid , Facebook, Instagram, Twitter lo ekkada chusina prathi chinna vishayam paina vyathireka pracharam pracharam chesi TDP success ayindhi.
@user-rr9qz3ug4l
@user-rr9qz3ug4l Месяц назад
Inka amaravathi movie graphics lo 5 years chustamu
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 Месяц назад
ఇకనుంచి మనం అంత ఊహల లోకంలో అలా అలా .... హాయిగా😂😂😂😂
@lukesreedulla715
@lukesreedulla715 Месяц назад
Yes correct no believeness in the People's
@RamaKrishna-fq1wf
@RamaKrishna-fq1wf 2 месяца назад
Anna jagan anna chesina tappu okate na sc na bc na maienarty ani manchi chesadu gaandhuke odipoyadu e gorralu appudu kasaiene nammidhi
@yaswanthreddy5543
@yaswanthreddy5543 2 месяца назад
Nagesh gangula garu great words inka cheppadaniki emi Ledhu
@jogendraravi2507
@jogendraravi2507 2 месяца назад
తప్పు జరిగిపోయిన తర్వాత తెలుసుకుంటే ప్రయోజనం ఏముందన్న నువ్వు చెప్పింది వాస్తవమే కానీ జనాలకు తెలియాలి కదా త్వరలో తెలుస్తుంది
@mohanreddy12345
@mohanreddy12345 2 месяца назад
Nice explanation sir.
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
Keep watching
@PavanKumar-kt1gu
@PavanKumar-kt1gu 2 месяца назад
Babu garu appude media ni control chesi arachakaniki ready avitunnadu...people from ap get ready
@gowrigujju1934
@gowrigujju1934 2 месяца назад
Sir,ysrcp karyakarthalu ,abimanulu andaroo unitgaa rastrapathiki eee election ki jarigina baareemosammeeda letter rasthe baguntimdi.lakshallo sighns theesukuni cbi equiry cheyyimchamani requestletter pettandi.
@ToyakaSudhakar-rs8ns
@ToyakaSudhakar-rs8ns 2 месяца назад
అన్న ప్రజలు ఇప్పటికి జగన్ ని అభిమానిస్తున్నారు కానీ 2024 లో జగన్ మేనిఫెస్టో నిజాయితీ చూడలేదు చంద్రబాబు మేనిఫెస్టో జిమ్మిక్కులు వారు చెయ్యలేడు అని తెలిసిన మళ్ళీ ఏమో చేస్తాడేమో అని జగన్ ఓటు బ్యాంకు అయినా పేదలు చాలా స్పష్టంగా ఒక 20%వరకు అవతల షిఫ్ట్ అయ్యారు ఇది నిజం
@SaiSiva-ve5sf
@SaiSiva-ve5sf 2 месяца назад
Super sir
@user-kb5hu3me3x
@user-kb5hu3me3x 2 месяца назад
Nice anna
@Nagesh_Gangula
@Nagesh_Gangula 2 месяца назад
థాంక్యూ
@sarathmanohar3860
@sarathmanohar3860 Месяц назад
Very nice... keep it up
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
Thanks a lot
@user-de8ve4gg9w
@user-de8ve4gg9w 2 месяца назад
Love u sir good analysis nakodukula khu anthe jaraghali good sir
@flowers8575
@flowers8575 2 месяца назад
Jagratha thammudu
@bellalaeswarreddy1558
@bellalaeswarreddy1558 Месяц назад
Your 💯 percent correct Anna
@Nagesh_Gangula
@Nagesh_Gangula Месяц назад
థాంక్యూ సోమచ్
@SaiSiva-ve5sf
@SaiSiva-ve5sf 2 месяца назад
Super
Далее
Это реально работает?!
00:33
Просмотров 4 млн