Тёмный

హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు  

YUVA TV
Подписаться 184 тыс.
Просмотров 6 тыс.
50% 1

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 80   
@RaghunaadhaNaanapu-wx6np
@RaghunaadhaNaanapu-wx6np 2 часа назад
వ్యవస్థలు కరెక్టుగానే వున్నాయి అమీర్ గారు,వ్యవస్థలంలో కొందరు వెధవలు చేరి నాశనం చేస్తున్నారు
@RavindraY-tc7ek
@RavindraY-tc7ek 3 часа назад
బిజెపి ఫస్ట్ నుంచి ఈవీఎంల టాప్ రింగ్ చేసే వారు ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ వచ్చారు బ్యాలెట్ పేపర్లు పెడితే బిజెపి ఏ రాష్ట్రంలో కూడా గెలవదు
@BankuruSatyanarayana-lx6vd
@BankuruSatyanarayana-lx6vd 2 часа назад
EVMలు వద్దు Ballot papers ముద్దు
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
అమీర్.. మేము ఇప్పటికే మొదలెట్టాము.. పేపర్ ballot నిర్వహణ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సంబంధించిన సంస్థలు.. వ్యక్తులు కు విన్నపాలు పంపుతున్నాము..
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
ఈవీఎంలు రద్దు చేసి పేపర్ ballot పెట్టాలి.. ఎట్టి పరిస్థితి లో నూ ఈవెనింగ్ ఆరు గంటలకు పోలింగ్ ముగించాలి.. పోలింగ్ ముగిసిన వెంటనే counting స్టార్ట్ చెయ్యాలి.. అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాగే జరుగుతుంది..
@manikyareddy9799
@manikyareddy9799 2 часа назад
Correct.
2 часа назад
Nadi same dialogue
@anjireddyvajrala2037
@anjireddyvajrala2037 2 часа назад
ఎలక్షన్ కమిషన్ మోడీ, అమిత్ షా ల పెంపుడు చిలక
@SivaSivaaaaaa9787
@SivaSivaaaaaa9787 3 часа назад
మా చంద్రబాబు అభిప్రాయం కూడా బ్యాలెట్ ఓటింగే కావాలి అని EVM లు వద్దు వద్దు అని ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహార దీక్ష చెయ్యడానికి సమాయత్తం అవుతున్నాడు,2024 AP ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి EVM ల ద్వారా ఓడిపోయాడని కాబట్టి EVM లు వద్దు అని నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరహార దీక్ష చేయబోతున్నాడు
@garalamunormal5316
@garalamunormal5316 2 часа назад
అసలు ఇండియా లో మొత్తం ఒక సంవత్సరంలో అన్ని 23 కోట్లరూపాయల ఖరీదుఅయ్యేఅన్ని అగ్గిపెట్టెలు తయారవుతాయా? లేక మన అతిపెద్ద ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం లైబ్రరీలో కూడా లేనన్ని గాలోని రెండులక్షల పుస్తకాలమాదిరి కాకి లెక్కేనా ఇది కూడా>
@Jeevanamedia
@Jeevanamedia 2 часа назад
మోడీ ప్రజాస్వామీ బద్దంగా మొదటిసారి మాత్రమే ఎన్నికయ్యాడు తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్లలోనూ మాయలు మంత్రాలు
@sreenusanikommu9003
@sreenusanikommu9003 3 часа назад
Jai jagananna Jai ysrcp
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 3 часа назад
సర్వే ఫలితాలను సరదాగా తీసుకోవాలి. గెలుస్తామనే భరోసా లోకీ వెళ్ళకూడదని తెలుస్తుంది. ఐదు సంవత్సరాలు పరిపాలన మీద ఓటింగ్ జరగడం లేదు. అప్పటికప్పుడు జరిగే సంఘటనల ద్వారా ఉత్పన్నమయ్యే ఎమోషన్స్ మీద, కన్నింగ్ టెక్నిక్స్ మీద ఆధారపడి గెలుస్తున్నారు.
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
👌👌👌
2 часа назад
U nailed it
@bsbjee
@bsbjee 2 часа назад
భారత ఎన్నికల కమిషన్ ను ఎలా శిక్షించాలి
@manikyareddy9799
@manikyareddy9799 2 часа назад
అన్ని రాజకీయ కీయ నాయులు, రాజ్యాంగం లోనే తమకనుకూలంగా పొందపరుచుకున్నారు,ఉదా, ఒక సారి యంల్యే ఐతే జీవితాంతంఅ పింఛన్లు తీసుకుంటారు, అన్ని సౌకర్యాలు ఉచితం, చెప్పాలంటే చాలా ఉన్నాయి.
2 часа назад
​@manikyaredady9799 also enjoying many benefits.no age bar. 5yrs service life long pension etc
2 часа назад
Who is Supreme over EC?
2 часа назад
Naku ade doubt!
@bsbjee
@bsbjee 23 минуты назад
President
@Sukeshshank
@Sukeshshank 2 часа назад
అమిర్ గారు మేము వేరే రాష్ట్రము వాళ్ళము జగన్ అన్నా కరడు గట్టిన అభిమానులము 2009 నుండి జగన్నానా కోసం సోషల్ మీడియా లో 15 గంటలు tdp కి కౌంటర్లు ఇస్తున్నాము మాకు తెలియదు మేము ఎంతో దూరం వున్నాము మా జీవితమే jagan అన్న అయిపోయడు ఎందుకో మాకు తెలియదు మిస్వార్ధంగా పని చేస్తున్నాము అన్నను కలవాలి మాకు వైవీపీ party కార్యకర్తగా గుర్తింపు కావాలి అన్నా బాగుండాలి మా లని అభిమానులను అన్నాను కలిపించండి ఏమి ఆశించకుండా రోజుకు 15 గంటలు సోషల్ మీడియా లో పని చేస్తున్నాము jagan ఆనకు జరిగిన అన్యాయాలా పై నిద్రలేని రాత్రులు గడిపినము ముక్యంగా అన్నా జైలు లో వున్నపుడు మరియు ప్రాథ్యార్థులు అబద్ధాలా క్రిమినల్ దాడులు చేసినపుడు బాధతో కౌంటర్ ఎటాక్ చేస్తున్నాము ఏమిరు గారు మా బోటి అభిమానులను కలిపించే ప్రయత్నం చేయండి ప్లీస్. మేము ఏమి ఆశించటం లెదు అన్నా ధర్మ మార్గం లో పడ్డ కష్టాలు మమ్మల్ని అక్కర్శించాయి చిన్న బాధ వస్తేనే గిల గిల కొట్టుకునే మనము ముకుమాడిగా అన్నాను చక్రబంధం చేసినపుడు జైల్లో వున్నపుడు మేము అనారోగ్యం అయ్యాము. Jagan అన్నా పడ్డ కష్టలు పడుతున్న కష్టాలు శ్రీరాముడు కూడా పడలేదు కావచ్చు చివరికి చెల్లి తల్లి కూడా మోసం చేశారు. మా అభిమాన మనోవేదన ప్రతిపక్షం లో వున్నపుడు అనుభవుంచినము jagan అన్న ప్రభుత్వం వున్నపుడు మనోవేదన అనుభవిస్తున్నాము అప్పటినుండి ఇప్పటివరకు ఏమిరు గారు మీ వీడియోస్ ఒకటి miss కాకుండా చూస్తాము మీ అభిమానిగా మారపోయాను మీ వీడియోస్ లో మీరు ఎంత బాధపడుతున్నారో అర్ధం అవుతుంది మేము అన్నాను ఎలా కలవాలి 15 ఇయర్స్ మా ఏదిరి చూపులు పలించేనా అన్నాను ఎపుడు కలవాలి ఎలా కాలువలో తెలియటం లెదు 🙏
@mohanmarthati
@mohanmarthati Час назад
నేనుకూడా అదే కోవకి చెందినోడిని దేనికైనా టైమ్ రావాలి ఈసారి మనకి గుర్తింపు వస్తుంది వెయిట్ చేద్దాం బ్రో
@న్యూస్టీవీ
@న్యూస్టీవీ 3 часа назад
అమిత్ షా ,మోడీ చీటింగ్
@Sukeshshank
@Sukeshshank 3 часа назад
కాంగ్రెస్ కు evm టాంపరింగ్ అయితేనే పట్టించుకుంటారా AP లో evm టాంపరింగ్ జరుగుతే పట్టించుకుంటారా.
@joelvijayraj559
@joelvijayraj559 2 часа назад
It should be AP lo Tampering Jarigithe Pattinchukora. I am also reminded a poem of German Theologian Martin Niemoller's " They came first for the Communists and I didn't speak up because, I wasn't Communist....... Last sentence then they came for me and by that time no one was left, to speak up. Today also this applies to EVM tampering I AP no one was in support of Jagan, Now it's in Haryana, now they are speaking on EVMs, if all opposition parties come together United speak on Ballot system, it's good for the healthy Democracy other wise, it's of no use to speak on EVMs
@AjayKumar-hs6yn
@AjayKumar-hs6yn Час назад
Save democracy, and go back to paper ballots.
@shaiksaleem1866
@shaiksaleem1866 3 часа назад
Evm scam eppudu bayata paduthundo emo!!!!! Ee govt employees kuda nijayeethi ga Pani cheyatledu election time lo...
@jeevankumar9517
@jeevankumar9517 2 часа назад
@ebalanebalan243
@ebalanebalan243 3 часа назад
AP EVM government, Odissa EVM government and next EVM government will be formed in Maharashtra
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 Час назад
ఇదే నిజమైతే vote ఇక వేయనక్కర లేదు కదా.
@karemyacobraju2798
@karemyacobraju2798 2 часа назад
Jai jagan jai ysrcp
@shaikhaneef8434
@shaikhaneef8434 2 часа назад
Jamini election same repeat.evm tamparing get ready to BJP
@venkatappareddy5571
@venkatappareddy5571 2 часа назад
PM INDiA 😂😢😅
@Lakshmaikhant
@Lakshmaikhant 2 часа назад
🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@budhasatyanarayana1216
@budhasatyanarayana1216 Час назад
Recounting కి వెంటనే వెళ్ళాలి కదా
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba 3 часа назад
CEC DELHI OFFICE MUNDU DHARNAS CHEYALI ALONG WITH HARYANA CONGRESS IMMEDIATELY.
@reddennakuppala842
@reddennakuppala842 2 часа назад
Ballot paper ద్వారా అయితే టిడిపి కి ఇంకా సులువు.ఎలక్షన్ కమిషనర్ మనవాడైతే పోలింగ్ రోజున,కౌంటింగ్ రోజున గోల్ మల్ చేయగలదు.
@polukondamurali7893
@polukondamurali7893 59 минут назад
Ec నీ నియమించటమే wrong అందుకే బీజేపీ ఆడింది ఆట పాడింది పాట లాగా తయారైంది.ఇది చాలా ప్రమాదకర ధోరణి. సుప్రీం cji కలుగజేసుకొని EC. నీ కొత్తగా నియమించాలి.
@satya-ni2rc
@satya-ni2rc Час назад
Counting process , poling ayyina ventane start avvali Ameer bro, counting process reforms kuda jaragali
@sagarreddykasarla4194
@sagarreddykasarla4194 2 часа назад
జగన్ కి తెలుసు కానీ తొందర పడ్డాడు అలా అంటే bjp ఎవరంటే వారిని జైల్లో వేసింది కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడు అందరూ మనసులో ఉంది కానీ జగన్ చాలా తొందరపాటు అసలు జగన్ మీద కేసులు ఉన్నాయి కొంచెం జాగ్రత్త సుమా లేకపోతే మోడీ చంద్రబాబుని లోపల వేశాడు జగనే మాత్రం వదలడు అందుకని జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏబీఎన్ జరుగుతూనే అందరికీ తెలుసు కానీ ఎవరంటే వాళ్ళని జైల్లో వేస్తారు చాలా జాగ్రత్తగా మాట్లాడండి
@k.dhanunjaya6765
@k.dhanunjaya6765 Час назад
Currect ga cheparu bro meeru cheppedi currect
@saginalasunilkumar574
@saginalasunilkumar574 2 часа назад
Next EVM charging kuda pics teesi update cheyyali. ECI chala mosaniki support chestundi
@shaiksaidulu8087
@shaiksaidulu8087 23 минуты назад
Mari ycp
@aria4781-y2k
@aria4781-y2k 25 минут назад
Amit shah lokesh meeting result e Haryana election anukunta
@Amar_456_
@Amar_456_ 2 часа назад
రేహుల్ గారికి ఇప్పుడు సెగ తగిలింటది జమిలికి మద్దతుగా ఇచ్చి బ్యాలెట్ కోసం poradali
@ShaikSaleem-xn7po
@ShaikSaleem-xn7po 2 часа назад
Ameer garu evm lu meda i.n.d.i.a Lo vnna anne party lu suprem court ke vylali
@Kishorer437
@Kishorer437 2 часа назад
😮😮😮😮😮😮
@hrithikaandvanishka1336
@hrithikaandvanishka1336 Час назад
Yes ec controlling by nda evms system need to change old system paper ballot more trustble than evms because of ec over actions?
@queenworld1804
@queenworld1804 2 часа назад
Sir Evm lu hack avvakunda strong room lo mariyu daggiralo jammars set cheste. Evm hack cheya kunda apavachu
@sakethpalnati
@sakethpalnati Час назад
We can't do it by using the same principle what tdp has done pls look in this matter
@Harishparupati
@Harishparupati 47 минут назад
Subtitles ఎందుకు Hindi లో vastunnai, days నిన్న కూడ తెలుగు లో Vachevi. మా మీద Hindi ని బలవంతంగా రుద్దుడు endi Modi జీ. google కు warning ichara మోడీ ji ?? మాకు తెలుగు కావలి
@ramabhadra1669
@ramabhadra1669 2 часа назад
Jagan is correct. As long as evms are in use nobody can defeat bjp and tdp in india. All parties should boycott elections.
@technorm7979
@technorm7979 2 часа назад
Kya chalte eh Deshmehh 😂,EVM chelte he ,no constitution.
@y.skishor7347
@y.skishor7347 2 часа назад
BJP AHDHOO CHASTUDHI AMER BHAI ...
@k4k4always
@k4k4always Час назад
2029లో కూడా వాళ్లు పొత్తు పెట్టుకుంటే మన బ్లూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, Paytm చిల్లర బ్యాచ్ మొత్తం కూటమికే ఓట్లు వేసేద్దాం, అప్పుడు ఆ ఓట్లన్నీ మన బ్లూ పార్టీకే వచ్చేస్తాయి. ఆ దెబ్బతో వాళ్ళ వేలితోనే వాళ్ళ కంట్లో పొడిచినట్లు అవుతుంది.
@man1van129
@man1van129 3 часа назад
జగన్ కి మూర్చ వచ్చింది ఏమో😂
@vst9136
@vst9136 3 часа назад
Neelanti boku Jaffa gadiki vastadhi moorcha poye boli pavala gadhi pisukko 😅😅😅
@vst9136
@vst9136 3 часа назад
Vacchi Anna mogga gudu
@shaikkareembasha2299
@shaikkareembasha2299 2 часа назад
Kuttha mooskoni undura galeezu naa kodakka
@babu.chanambattlla1930
@babu.chanambattlla1930 2 часа назад
అందరికీ వస్తుంది మూర్ఛ,,,,,,, ఒక్కరికే కాదు నాయనా!ఇప్పటికే సంతోషపడితే ఎలా?,,,,,,,,ఏక్ భారత్ అవతరించబోతుంది,,,,,,,
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 3 часа назад
Congress.Ku.HaryanaloBjp.EVMs.Tampering.Antunnaru.MarimAp.Lo.Chheebn..Pk.BJp .Tampering u.Aslu.Pattinchukolefhu.Congi.IndaimWhole.One.Opinion.Lo.Vundandi.
Далее