Тёмный

హిందీ అర్ధంఅయితది కానీ రిప్లై ఎలాఇవ్వాలో తెలియట్లేదు |Spoken Hindi Class-8| 

midhun hindi tutorial
Подписаться 13 тыс.
Просмотров 14 тыс.
50% 1

హిందీ అర్ధంఅయితది కానీ రిప్లై ఎలాఇవ్వాలో తెలియట్లేదు |Spoken Hindi Class-8|@midhunhinditutorial
#spoken #spokenhindi #learn #spokenhindiclasses #how #telugu #hindi
#learnhindifromtelugu #education #latest
#viral #Spoken Hindi through Telugu #videos
#video #latestupdate #హిందీ నేర్చుకోవడం ఎలా #హిందీ #హిందీ క్లాస్ #హిందీ క్లాస్ తెలుగులో #హిందీని సులువుగా నేర్చుకోవడం#హిందిబాష#హిందీ కోర్సు
For more Videos:-
Video:-1 • How to learn Hindi in ...
Video:-2
• How to learn hindi in ...
Video:-3
• How to Read Numbers in...
video:-4
• తెలుగు మరియు హిందీలో స...
video:-5
• చిన్న చిన్న పదాలతో ఇలా...
Video:-6
• ఈపదాలతో సులువుగా హిందీ...
Video:-7
• తెలుగు పర్యాటకులు హింద...
your Queries:-
Instagram:- reelCylcW-...
Telegram:- midhunhinditutorial
Facebook:-
groups/99261...
Gmail:- midhunhinditutorial@gmail.com

Опубликовано:

 

26 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 65   
@user-vd5yf1nl1e
నమస్కారం sar 🙏💐 మీరు చెప్పే ప్రతి మాటా అక్షరసత్యం ఇంత బాగా చెప్పారు కానీ వీడియో లెంతీ అవుతుంది అని అన్నారని కొంచెం ఫాస్ట్ అయింది మీరు చాలా భాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థాంక్యూ సో మచ్ సార్ 🙏👌💯👍
@venuvenu1180
మీరు బోధించే విధానం నేర్చుకునుటకు చాలా సులభం వుంది. రోజు వారీ జీవితం లో ఎదురైయ్యే పదాలు మీరు బోధించటం తో పాటు ముఖ్యంగా వీడియో లెంథ్ ఎక్కువ కాకుండా వుండటం వల్ల ఒకే వీడియో సబ్జెక్టు అర్దం అయ్యే వరకు రెండు మూడు సార్లు వినేందుకు నాకు చాలా అనుకూలంగా అన్పిస్తోంది. నేను కువైట్ లో వుంటాను నాకు తెలుగు తో పాటు ఇంగ్లీషు, అరబీ అలవోకగా వచ్చు, కాని హిందీ ఎదుటి వాళ్ళు మాట్లాడితే అర్థం అవుతుంది కానీ సమాధానం చెప్పడం రాదు. నాలుగు రోజుల నుంచి మీ వీడియోలు చూస్తున్నా. నాకు మీరు చెప్పే విధానం సులభంగా అర్ధం అవుతుంది.
@vennamkanakaraju7768
ఈరోజు నాగురించి మాట్లడినట్లుంది sir... చాలా బాగా చెప్పారు సర్ 🎉🎉🎉
@dileepmadipadaga9491
ఎదుటివారు మాట్లాడుతుంటే అర్థం అవుతుంది కానీ మాట్లాడలేకపోతున్నాం…..ఎలా మాట్లాడాలో చెప్పండి
@MeryNmery-hb3xb
మాట్లాడేటప్పుడు త్వరగా గుర్తు రావట్లేదు సార్ బాగా చెపుతున్నారు సార్ 🙏🙏🙏
@kandunursivaramireddy4431
బాగా చెప్పి నారు కానీ మీ వీడియో లుకు నెంబరు పెడితే బాగుండు అని అనుకున్న
@miningblog6243
ఒకరి విద్య ఒకరికి నిస్వార్థంగా చెప్పాలంటే మంచి మనసు వుండాలి. సార్.
@poulpainter
Nenu reply ivvalekapothunnanu kani ardham avuthundhi hindhi
@upendrach9866
బాగా చెప్పుతున్నారు sir
@raheemshaik4482
Sir na business motton and chicken naku hindi ravatladu ardam ఔతుంది anser evvalaka పోతున్నాను sir
@venkatappaiahsasthri2460
@venkatappaiahsasthri2460 14 дней назад
సొల్యూషన్ చక్కగా వివరించారు. మీ అనలైజ్ 100% నిజం మీరు చెప్పినట్లు మా ముందు ఒక వ్యక్తి ఉన్నారని భావించి మీరు చెప్పే ప్రతి పదం తిరిగి పలుకుతూ ఉంటే మైండ్ లో రికార్డ్ అవుతుంది అప్పుడు పద ప్రయోగం వీలవుతుంది ముఖ్యంగా చేస్తున్నాను చేస్తున్నారు చేశాను అనే వాటి ప్రయోగం అర్థం చేసుకొని భయం తగ్గుతుంది దీనిని మీరు చక్కగా వివరించారు
@Ravikumarvibes
Love you bro🎉
@miningblog6243
You are too good person..... thank you for your explanation
@buddiumamaheshwararao1616
Chala Baga cheptunaru sir thnku.
@ragamaivunnava313
Excellent sir
@Indian103
Good videos you have created bro
Далее