Тёмный

హిమాలయాల్లో ప్యాలెస్.! | YS Jagan Moves to Himalayas | Shiva Explained | Maro Netram | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 136 тыс.
50% 1

హిమాలయాల్లో ప్యాలెస్.! | YS Jagan Moves to Himalayas | Shiva Explained | Maro Netram | TV5 News
#ysjagan #appolitics #tv5news
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

28 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 321   
@bhdevanraju3115
@bhdevanraju3115 2 дня назад
AA హిమాలయాలను కూడ యే చైనా కో ఆస్ట్రేలియా కో అమ్మేసిన ఆశ్చర్యము లేదు సార్
@kumarc8389
@kumarc8389 2 дня назад
Modi must have helped him to sell already
@lets5716
@lets5716 2 дня назад
9 seats మాత్రమే రావాలి అని బలంగా కోరుకున్నా.. 2 ఎక్కువ వచ్చాయి
@pawanism9501
@pawanism9501 2 дня назад
నేను 20 లోపు సీట్లు అనుకున్న 😂😂😂
@bhadramkommoju661
@bhadramkommoju661 2 дня назад
నేను కూడా 9 సీట్లు అనుకున్నాను కానీ విచిత్రం జరిగింది
@anuradha_prasad
@anuradha_prasad 2 дня назад
😂
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 2 дня назад
9 సీట్లు వచ్చి ఉంటే నవరత్నాలకు బదులుగా కరెక్ట్ గా బాలెన్స్ అయ్యేవి.
@voicevy3210
@voicevy3210 2 дня назад
2 seats lo majority is only 5000 and 2800. other 4 seats 8000. chaala mandi volunteers ki bayapadi votes vesaru ysrcp ki. thinking of ysrcp comes to power padakalu pothaai ani
@nehamahanthi687
@nehamahanthi687 2 дня назад
ఒక్క గెలుపుకే చక్రవర్తి లాగా విరగబడిపోవడం,ఒక్క ఓటమికే గూర్ఖా లాగా చటికీలపడిపోవడం...😂 నేపాల్ వెళ్లి గూర్ఖా పని,లేదా ఆ గెడ్డం నానితో కలిసి క్లీనర్ పని చేస్కో ఆని చెప్పండి ఎవరైనా
@vallabuniravi1498
@vallabuniravi1498 2 дня назад
పావురాల్ల గుట్టకి కదా వెళ్ళల్సింది??
@ut5it
@ut5it День назад
Ledhu ledhu alipiri guttaki..
@Sairam30722
@Sairam30722 День назад
Thappu bro ysr garu valla chala Mandi fee reimbursement tho engineering complete chesaru arogya Sri Jagan garu konni vishayalu nenu vyathrailesta example volunteers sachivalayam lu Kani. govt medical Colleges ports harbours uddanam hospital vishayam lo ayina manchey chesaru Kani chuttu unna salahadarlu munchesaru😢
@vallabuniravi1498
@vallabuniravi1498 День назад
@@Sairam30722 యాచకులు, పిద వారు, కూలీలు, కార్మికులు , ఆటో వాళ్లు ఇంకా చాలామంది ప్రజలు కడుపు నిండా తినే అన్నా క్యాంటీన్ ఎందుకూ తీసివేశారు bro ? చెప్పాలంటే చాలా ఉన్నాయ్...
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z 2 дня назад
హిమాలయాల నెపంతో విదేశాలకు చెక్కేయడానికేమో!
@ShanmukaVyshnavi
@ShanmukaVyshnavi 2 дня назад
Cha nu
@Creativebrahma
@Creativebrahma 2 дня назад
హిమాలయాల పర్వతాలకి హెచ్చరిక ఇక్కడో 11 నెంబర్ ప్రమాద జెండా ఎగరవేయబడింది గమనించాల్సిందిగా మనవి...అతడొస్తున్నాడంట?!...జాగో!
@bhadramkommoju661
@bhadramkommoju661 2 дня назад
నీకు ఒక నమస్కారం హిమాలయాలకు వెళ్ళకు నీవల్ల ?అవి కరిగిపోతాయి😂😂😂😂😂
@Riyasharma-eu9cc
@Riyasharma-eu9cc 10 часов назад
😂😂😂😂🤣🤣🤣🤣
@mvrr2270
@mvrr2270 2 дня назад
అంతేగా మరి ❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️
@12343a
@12343a 2 дня назад
హిమాలయాలకు వెళ్లి church కట్టిస్తాడు
@anuradha_prasad
@anuradha_prasad 2 дня назад
Kadhu palace kattinchi andulo costly commod pettinchukuntadu mirror pettinchukuni manchuni chusthu kaanistharu😂
@unknown.m.e
@unknown.m.e 2 дня назад
​@@anuradha_prasad with a nice view of the Himalayas
@sureddynbaby9019
@sureddynbaby9019 2 дня назад
మరి హిమాలయాల్లో పాలెస్ కట్టారా !!
@user-mq4fq6jm7l
@user-mq4fq6jm7l 2 дня назад
బాబాబు మా ఆంధ్ర ప్రదేశ్ చడకొట్టవు ఇప్పుడు హిమాలయాలు మీద పడవా నాయన 😢😢😢😢😢
@ssankar7464
@ssankar7464 2 дня назад
ఆయనకి త్వరగా హిమాలయాల్లో ఒక ప్యాలెస్ కట్టించెయ్యండిరా బాబు
@Ramakrishna.N
@Ramakrishna.N 2 дня назад
హిమాలయాలు పవిత్ర స్థావరాలు... అక్కడ ఏదైనా తేడా చేస్తే... 😂 అంతే సంగతులు మాయం అయిపోతావ్ ఇక
@triangle4490
@triangle4490 2 дня назад
Epudu thirupathi Venkateswara Swami tho petukonduke e parsthiti enka shivunitho himalayalo venakaku raru
@sankararaoprathi552
@sankararaoprathi552 2 дня назад
ఓడిపోగానే ఇంతలా తిరగబడింది జగన్ గారి పరిస్థితి. 40% ప్రజలకు ఈ అవినీతి అనకొండ ఎలా నచ్చాడో అర్ధంకాదు...
@user-ui2dk5gt8b
@user-ui2dk5gt8b День назад
ఇది మాత్రం కరెక్ట్ ఇలాంటి అతనికి అన్ని ఓట్లు వేసరంటే పంచిన డబ్బులు, చెప్పిన అబద్ధాలు నమ్మి,40%ఓట్లు సామాజిక బాధ్యత లేనివారు వేశారు.
@RkKrish-hq2bw
@RkKrish-hq2bw 20 часов назад
Pastor la Mahima,vallu a trance lone untaru 😂
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 2 дня назад
జాగ్రతండి హిమాలయాలు కరిగిపోతాయి,
@rajashrajash9469
@rajashrajash9469 2 дня назад
చాలా బాగా చెప్పారు అండి రోజు మీ న్యూస్ చూస్తూ ఉంటాం
@mallikaarava3951
@mallikaarava3951 2 дня назад
సింహం సింగిల్ గా వస్తుంది అంటారు కదా ఒక్క.సీటు.ఇచ్చి వుంటే బాగుండేది సింగిల్ మీనింగ్
@user-sd8ym7pr8z
@user-sd8ym7pr8z 2 дня назад
గడ్డాలు మీసాలు పెంచుకుంటే ఎవరూ గుర్తు పట్టరు కదా!
@vsatyanarayanach6664
@vsatyanarayanach6664 2 дня назад
మీ ఎటకారం తో హిమాలయల్లో తపస్సు చేసి ముందుగా మిమ్మల్నే భ స్మం చేస్తా డు.🥰🥰..జాగ్రత్త శివగారు..
@muralikrishnahanumantu2863
@muralikrishnahanumantu2863 2 дня назад
Siva siva... Basmam mundu Jagan ni Aghoraalu chestaaru himalayalu lo😂
@manjun5186
@manjun5186 2 дня назад
Useless talks
@srinivassrinivas5361
@srinivassrinivas5361 2 дня назад
Himalaya lo tirigite janam votes veyaru Andhra lo poraditene next 10 years ki pratiksha Hoda vastadi Leda party kanumarugu kayam
@venkataramanaPothini-zk3mu
@venkataramanaPothini-zk3mu 2 дня назад
హిమాలయాలకు వెళ్లి ముందుగా సమాధి కట్టు కుంటాడు.
@manjun5186
@manjun5186 2 дня назад
Nuvu katuku
@RAJENBULUSU
@RAJENBULUSU 2 дня назад
వీడి సమాధి కట్టి అపవిత్రం చేస్తారా. ఇప్పటికే ముఠా చొరబడి తిరుపతి అపవిత్రం చేసారు.
@ut5it
@ut5it День назад
​@@RAJENBULUSUandhuke alipiri BOMB 💣 😂
@tejasrirammurthy3307
@tejasrirammurthy3307 2 дня назад
ఊరికే వెళ్ళడు ! అక్కడ ఏమి ప్లాన్ చేశాడో - దోచుకోవడానికి !
@srinivasaraju1008
@srinivasaraju1008 2 дня назад
వాడు హిమాలయం nu పాడు చేస్తాడు.. చాలా nasanam చేశాడు ap nu.
@ArieltiSoru
@ArieltiSoru 2 дня назад
నేను ఐతే 10సీట్లు వస్తాయ్ అనుకున్న 11సీట్లు ఎలా వచ్చాయో
@satyaambler
@satyaambler 2 дня назад
Darsi constituency lo chalk narrow margin tho gelichadu ycp candidate. Just 2000 🗳️votes.
@pentirambabu7875
@pentirambabu7875 2 дня назад
నేనైతే 3 వస్తాయనుకున్నాను. 11 రావడం ఏంటి ఇది తప్పకుండా EVM ట్యాపింగ్ అని నా నమ్మకం.
@pendemkarthik5236
@pendemkarthik5236 2 дня назад
😅😅😅
@umakumarikosuri5542
@umakumarikosuri5542 2 дня назад
👌😂🤣
@arunaraju4689
@arunaraju4689 2 дня назад
😂😂😂
@RAJENBULUSU
@RAJENBULUSU 2 дня назад
విశాఖపట్నం బోడిగుండు చేసాడు. ఇప్పుడు హిమాలయలపై కన్నుపడింది. జరా జాగ్రత్త ఆ ప్రభుత్వం.
@kalyanijaya2966
@kalyanijaya2966 2 дня назад
Hello Shiva! Wonderful analysis! 👌 Thank you
@vvskondapalli7676
@vvskondapalli7676 2 дня назад
కట్టినా kadatadu. లక్ష కోట్లు dobbedu కదా.
@harinathlaxetti146
@harinathlaxetti146 2 дня назад
దేశంలో రాచరికం చేయాలన్న అలోచనలో దేశమంతా రహస్య కోటలు, కోట్ల కోట్ల ధన సేకరణ చేస్తారు కావచ్చు.
@sksharma5224
@sksharma5224 2 дня назад
I am also shocked how they got 11. I thought they will get 1 or 2
@ganeshcharan7606
@ganeshcharan7606 2 дня назад
హిమాలయ ల అక్కడ 7ఊసలు ఎదురు చూస్తుంటే
@adapaaruna6475
@adapaaruna6475 2 дня назад
కోర్టు పర్మిషన్ ఉందా sir
@pawanism9501
@pawanism9501 2 дня назад
వాడు మనిషి ఆ...లేదా సైకో నా😂😂😂
@bdr4669
@bdr4669 День назад
రేయ్ హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు..? ఇజ్రాయిల్ కు వెళ్తాడు అనిచెప్పు.
@padmanabhsahu7400
@padmanabhsahu7400 2 дня назад
డ్రగ్స్ మాఫియా సెటిల్ మెంట్స్ కొరకు అయి ఉండవచ్చు.
@somasekhar7106
@somasekhar7106 2 дня назад
Liquor,land ,sand ,all r over now thinking about to sell ice cubes chee chee
@nr9225
@nr9225 2 дня назад
వెరైటీ గా ఐస్ తో ప్యాలెస్ కట్టుకుంటాడు...
@mulababu2479
@mulababu2479 2 дня назад
Charchi ki vallra
@gudururajeswari1051
@gudururajeswari1051 День назад
నేను ప్యాలెస్ లో కట్టిన ప్రాణం పోతే గుంత ఒకటే బ్రిటిష్ మహారాణి ఏం చేసింది లాస్ట్ కి ఆమె శవపేటిక మటన్ నొక్కితే గుంతలకిడి ఎటువంటి మహారాణులు చక్రవర్తులు కూడా ఈ భూమిలో
@storyboard7798
@storyboard7798 2 дня назад
మళ్లి ఏ సునామీ నో కరోన నో వచిందంటె ఎవడెక్కడుంటాడో తెలిదు ఎందుకురా బాబు అన్ని ప్యాలెస్ లు
@hariprasadhari342
@hariprasadhari342 День назад
హిమాలయాలకు దేనికి అక్కడ మత మార్పిడులు చేయటానికా!
@kundrapuharitha5187
@kundrapuharitha5187 День назад
ఆయనకు హైడ్రోలిక్ power plants ఉండి ఉంటాయి అందుకే వెళ్తున్నాడు.
@SN17987
@SN17987 День назад
అవును నీ పెళ్ళాం, మీ ఓనర్ పెళ్ళాం తో కలిసి అక్కడే ఉండటానికి ప్యాలస్ కడుతున్నాడు... ఇంకేం ఎంజాయ్ భోగం పనులు మనకు అలవాటే కదా... 😄😄😄🙏🙏
@skshareef8336
@skshareef8336 2 дня назад
జైలు కు వెళ్లకుండా తప్పించుకో తానికి మన బిడ్డ వేసే కొత్త నాటకం..కాబట్టి పిచ్చి బాగా కుదిరింది ,వెంటనే మెంటల్ హాస్పిటల్ కి గానీ, జైలుకు కు గానీ పంపండి..
@ramachandraiah3902
@ramachandraiah3902 2 дня назад
హిమాలయాలలో ఏమి వున్నది మంచు గడ్డ. నీకు మరణంమే శరణం.
@manjun5186
@manjun5186 2 дня назад
Meru chavadi ra
@storyboard7798
@storyboard7798 2 дня назад
ఇప్పుడు కూడా Setting లు వేసుకుని కూర్చో వచు కదా మాకేం దు కు ఈ, ఏది ఏ మైన అన్న మల్టీ టాలెంట్ అన్న లాంటి వాడు పుట్టడం మనం చేసుకున్న
@barlaram4339
@barlaram4339 2 дня назад
Shiva garu Himalaya lo egulu kattukuntadu like penguin 😂😂😂😂
@srikarthesketcher5566
@srikarthesketcher5566 День назад
ఆ 11 కూడా ఎందుకు యిచ్చారు. He deserves zero
@rameshvakitakalla4011
@rameshvakitakalla4011 2 дня назад
నేను అయితే ఒకటి కూడా రావు,, అనుకున్న,,
@virachandraraosunkaranam6526
@virachandraraosunkaranam6526 День назад
పాకిస్తాన్ కో చైనా కో తాకట్టు పెట్టడానికి అయి ఉంటుంది.
@arunaalluri8708
@arunaalluri8708 День назад
అసెంబ్లీకి రావడానికి మాట్లాడే సత్తా ఉంటేకదా.పొరపాటున మాట్లాడిన మాట్లాడటం రాక నోరుజారితన అన్యాయాలను తానే బయట పెట్టేసుకుంటానని భయం
@user-ep8br4lu3k
@user-ep8br4lu3k 2 дня назад
Himalayalani cheppi Ip petteddamani Anna plaanuu 😂😂
@Pranava200
@Pranava200 2 дня назад
హిమాలయాలలో ఎవరు పోటి లేరు కాబట్టి అక్కడి సీయం అయ్యి రిషి కొండ మీద లా హిమాలయాల మీద ప్యాలస్ కట్టి ఉంటాడు... ప్రాణభయం ఉంది కదా అక్కడ సంజీవని మొక్క వెతుక్కుంటాడు.. 😂
@vinaykumar-uh7cb
@vinaykumar-uh7cb 2 дня назад
Jaggubhai criminal thappinchukoni thirugutharu
@venakatasubbaraojonnalagad9662
Perhaps he must be having a Palace in Himalayas also. . The fact remains that his mother and sister requested people to give chance once only during their Padayatra at that time. Why we are forgetting this point.
@sanjeevaiahr1291
@sanjeevaiahr1291 День назад
ఆయన ప్యాలెస్లు అన్ని గవర్నమెంటు అప్పజెప్పి వెళ్లి పోవడం మంచిది
@drbalakrishnaiahr943
@drbalakrishnaiahr943 2 дня назад
Please avoid to make him a news item. Better to ignore his existence completely for the peace and progress of the state.
@balasubramanyampoduri2514
@balasubramanyampoduri2514 2 дня назад
రోడ్లు అన్నీ గుంతలు గా మారాయి,ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు,కారణం చెప్పండి.
@subhashk.1207
@subhashk.1207 4 часа назад
విశాఖ శారదా పీఠం పెద్ద ఈయనను తీసుకువెళ్ళి కాశీ గంగ లో మంచి హిందువును చేశారు - ఆ పాయింట్ మరిచారు.
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 День назад
ప్రతి ఒకడికి తాను గేలుస్తాడు అనే అనుకుంటాడు
@user-sm9ez8wu3j
@user-sm9ez8wu3j 2 дня назад
Super
@balamms6181
@balamms6181 День назад
కర్నూలు అడవుల్లో కూడా పాలస్ ఉంటుంది 😮
@flavouredyoghurt8053
@flavouredyoghurt8053 2 дня назад
Himalayas are not for frustrated people - they are for hindu god seekers.
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 День назад
పాపం పెదావాడు మా అన్న మా అనకు ఒక గుడిశా కూడా లేదు అన్ని పాలస్ లే
@SreeSreenath-zk6hx
@SreeSreenath-zk6hx 2 дня назад
శివన్న జగన్ గారు లాస్ట్ గా లండన్ పోయి అటువంటి హిమాలయాలకు పోయి అక్కడ రెండు మూడు ఎకరాలు కొనేసుకుని కొన్ని కొన్ని వచ్చాడు 14 వేల కోట్లు ఇప్పుడు లక్షణంగా ఆడుకున్న ఎకరాల్లో బిల్డింగులు కట్టుకొని సెటిల్ చేసుకుని వస్తాడు పూర్తిగా
@suryanarayanamurthyalamuri360
@suryanarayanamurthyalamuri360 2 дня назад
One word to public and one word actual in action
@raobb1416
@raobb1416 2 дня назад
ఆడి మీనింగ్ ఏంటంటే స్విట్జర్లాండ్ లో ప్యాలెస్ ఉంది, అక్కడ కు పోతానని.
@bharaniravuri1316
@bharaniravuri1316 2 дня назад
JERUSALEM వెళితే మంచిది, క్రీస్తు దేవుని బిడ్డ కదా.
@b.vrathnamma8621
@b.vrathnamma8621 2 дня назад
అన్న అప్పుడే ఎందుకు పోతావు ఇంకా మా ప్రాణాలు వున్నాయి తీసుకుపో చీ చీ
@shinysharath2408
@shinysharath2408 День назад
6:44 super point
@gudururajeswari1051
@gudururajeswari1051 День назад
చంద్రమండలం కూడా పోయి అక్కడ ఒక ప్యాలెస్ హోటల్ కట్టాడు
@gudururajeswari1051
@gudururajeswari1051 День назад
అన్ని ప్యాలెస్లు కట్టే బదులు రాజధాని చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా
@manikantaveesam
@manikantaveesam День назад
జగన్ మోహన్ రెడ్డి నుండి హిమాలయాలను కాపాడండి
@sudhakarkummaragunta7469
@sudhakarkummaragunta7469 2 дня назад
పాలేస్ మాత్రమే కాదు లిథియం గనుల మీద కన్ను పడినట్లుంది.ఎక్కడ గన్ల్ ఉంటాయో అక్కడ జగన్ వాలిపోతాడు కొంచం గుర్తించండి పాపం ఆయనను
@CNPriya
@CNPriya 2 дня назад
100 % correct ga chepparu ande sir.. 😂😂😂
@moolaprasad4096
@moolaprasad4096 2 дня назад
పులివెందుల పులి /పిళ్లి😊😅😮
@sanand3283
@sanand3283 2 дня назад
పవన్ కళ్యాణ్ అలాగే రాజకీయ పోరాటం చేసాడు. అయన అసలయిన నాయకుడిగా రుజువు చేసుకున్నాడు.
@prakashsudha2894
@prakashsudha2894 2 дня назад
Anna mee voice, roopu, chiranjeevi laaga vundhi🎉
@user-cu4hf2wb1e
@user-cu4hf2wb1e 2 дня назад
ఎక్కడ దాక్కొన్న పాపం వేటాడుతుంది 😂 ధన దాస్ దరిద్ర దామోదర శనీంద్రం చంకలో దూరినా
@koujulakumar217
@koujulakumar217 2 дня назад
Halo Siva mee analysis is good, voice is good and clear
@Mallianapalli
@Mallianapalli 2 дня назад
Himalaya lo aada simhalu undi
@pvjanardanarao701
@pvjanardanarao701 День назад
హిమలయ లో కూడా సీక్రెట్ palace ఉనదీ.
@BhanuDurga-fk6xq
@BhanuDurga-fk6xq 2 дня назад
Good explaining.
@svr5929
@svr5929 2 дня назад
DRAMA. 😂😂😂😂
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 2 дня назад
Dayachesi mana devalayalaku himalayalaku ravoddu,vaste sarva nashanam,
@nimayathagold1728
@nimayathagold1728 2 дня назад
Super sir
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd 2 дня назад
Verygood news.
@kumarskuppa4273
@kumarskuppa4273 14 минут назад
అక్కడ కూడా ఏమైనా స్థలాలు కబ్జా చేసి భవంతులు కట్టాడేమో
@jogeswararaopallempaati6099
@jogeswararaopallempaati6099 2 дня назад
అక్కడ కూడా ఒక ప్యాలస్ ఉందా?
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 День назад
హిమాలయాలా లో కూడా కట్టడా పాలస్
@subbareddycv8208
@subbareddycv8208 2 дня назад
Why the law and constitution is there? Jail is waiting from long time. Himalayas are not there for people like sico. Surrender money looted. Go to jail. That is dare step. Note it. Ok.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm День назад
Gaai siva👌👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺
@kvramanaidu
@kvramanaidu 2 дня назад
ఆ పిచ్చా గాన్ని నాయకుడని ఎవరనుకుంటారు??
@sailajarayanuthala1379
@sailajarayanuthala1379 2 дня назад
Meeru cheppindanra correctee
@venkatesam5564
@venkatesam5564 День назад
అసలు జగనే ఓడిపోవాలి అలా జరిగి వుంటే బాగ ఉండేది
@ramakrishnagarapati1203
@ramakrishnagarapati1203 2 дня назад
జగన్ మోడి అండ తో హిమలయ పర్వతాలు మోడీకి తెలియకుండా చైనా కి అమ్మి వేస్తాడేమో,?
@buybackstockupdates
@buybackstockupdates 2 дня назад
Nithya Nanda contact lo vachi . Illegal ga escape plan Himalayas nundi cheppi untadu.
@navalfashiondesigning2392
@navalfashiondesigning2392 День назад
Caselu anni thelevaraku desam vadali paripokudadhu Akanksha petandi
@arunaraju4689
@arunaraju4689 2 дня назад
Maha Shivudu…emergency meeting metadanta … psycho vastunadu ani..😂😂
@sriramulunaidu237
@sriramulunaidu237 День назад
Jagan Reddy garu you better go ahead with Bharathi and A8 Avinash Reddy and Construct a Palace stay Comfortably
@gudururajeswari1051
@gudururajeswari1051 День назад
ప్రజా సొమ్ము కోట్లు కోట్లు ఖర్చుపెట్టి రాజధాని చేయవచ్చు పోలవరం ప్రాజెక్టు కట్టవచ్చు కదా నీవు పెట్టిన కోట్ల డబ్బులు ఖర్చు చేశావు అనవసరంగా
Далее
I SIMULATED THIS EURO 2024 GAME.. 🤯
00:13
Просмотров 2,2 млн
I SIMULATED THIS EURO 2024 GAME.. 🤯
00:13
Просмотров 2,2 млн