Тёмный

హిమాలయ యాత్రలో దారి తప్పిన స్వామి జ్ఞానానంద గిరి..  

PMC Telugu
Подписаться 1,1 млн
Просмотров 21 тыс.
50% 1

" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
హిమాలయ యాత్రలో దారి తప్పిన స్వామి జ్ఞానానంద గిరి గారు | Himalaya Yatralo Dari Tappina Swami Gnanananda Giri Garu | Swami Gnanananda Giri, who lost his way on the Himalayan journey | Himalaya Yogi | Swami Gnananada Giri | Ram Lakshman | Guru Sangathyam | Ravi Sastry | Patriji Dhyana Mahayagam | Mahila Dhyana Maha Chakram 4 | MDMC 4 #PMCTelugu
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
RU-vid PMC Telugu 24*7: / pmctelugu
🛰🛰🛰 ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
📺 Airtel DTH: 945
📺 Gio TV: 1115
📺 APFiber: 36
📺 Act Vizag: 78
📺 Act Nellore: 89
📺 BCN: 75
📺 TCN: 85
📺 Ananta City Digital Com Network: 203
📺 Sri Shirdi Saibaba International Dish: 60
📺 City Cabel Network: 97
📺 SSC Digital Network: 95
📺 RAM Netcam: 199
📺 Yuvaraj Digial Network: 17
📺 Mahesh Network: 53
📺 My Digital Network: 44
📺 CPC Digital Network: 444
📺 Uddanam Grameena Cable: 52
📺 SR Digital: 24
📺 GK Digital: 34
📺 NXT Digital Network: 130
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 / pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 53   
@s.karuna
@s.karuna Год назад
గురువుగారు ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ని పేర్లు మార్చి పదే పదే పెడుతున్నారు. అయినా గురువు గారి వచనాలు చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంటాయి. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. అద్భుతమైన ఇంటర్వ్యూ. కానీ మీ స్వార్థం కోసం గురువుగారి పవిత్రమైన ఇంటర్వ్యూ కి పెడార్ధాలు వచ్చేలా టైటిల్ పెట్టకండి. అసత్య ప్రచారానికి శిక్ష పడక తప్పదు. జై జ్ఞానానంద గిరి మహరాజ్ కి జై.👏👏👏
@rajurajup
@rajurajup Год назад
స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్ గారు బాబాజీ చెప్పిన రహస్య క్రియయోగ నేర్పుతున్నారు. ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో ఏకాంత సాధన చేసి మన తెలుగు వారికి క్రియయోగం నేర్పడానికి వచ్చారు. ఎందరో యోగులను ఇంటర్వ్యూ చేశారు. మన సనాతన ధర్మం గురించి చెబుతున్నారు. అందులో కొన్ని విమర్శలు వస్తున్న మన లాంటి వాళ్ళు ఇలాంటి ఉన్నత క్రియయోగ చేసిన గురువులను విమర్శిస్తే అది మనకు పాపం. అలా విమర్శలు చేయాలో వద్దో అది వారికే తెలుసు. మనము వారి సాధన గురించి లెక్క గట్టి చెప్పడం గురువు అనే పదాన్ని కూడా మనం లెక్క చేయకుండా మాట్లాడినట్టు. స్వామి దగ్గర క్రియయోగ నేర్చుకున్న వారిలో ఆకలిని కొంట్రోల్ చేసే 1.కేచారి ముద్ర సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు 3.మహాముద్ర ధ్యానం లో 45 mints కూర్చున్నాక ఎవరికైనా కాళ్లలో తిమ్మిర్లు, నొప్పులు వస్తాయి కానీ ఒక్కసారి ఈ మహాముద్ర వేస్తే తిమ్మిర్లు పోయి మళ్ళీ గంట సేపు ధ్యానం చేయొచ్చు గంటలు గంటలు ధ్యానం చేయాలనుకునే వారికి మహాముద్ర ఒక వరం 3.ప్రాణాయామ మూలధారం నుండి అజ్ఞా చక్రానికి ప్రాణాన్ని నడిపిసస్తుంటే ఇంద్రియలు అణిగిపోయి మనస్సు బృమధ్యలో ఉండిపోతుంది. ఈ క్రియ ఎంత సేపు ఎక్కువ చేస్తుంటే మనస్సు అంత ప్రశాంతంగా అవుతుంది. 4. నాభి క్రియ తో బొడ్డు లో ఉండే నాడుల జంక్షన్ ఆక్టివేట్ అవుతుంది 5. జ్యోతి ముద్ర చివరికి జ్యోతి ముద్ర వేసినపుడు బృమధ్యలో మధ్యలో నల్లటి చుక్క దాని చుట్టూ తెలుపు వర్ణం, పసుపు వర్ణం ఇలా రకరకాలుగా రంగులు మారిపోతుంది 1 mint వరకు జ్యోతి దర్శనం జరుగుతుంది ఆ సమయం లో ముక్కులో శ్వాస ఆగిపోయిన్నట్టు ఉంటుంది. మనసు బృమథ్యంలో నిచ్చలంగా కొంత సేపు ఉంటుంది. ఇంత మహాత్తు ఉన్న క్రియయోగం నేర్పిన గురువులను మనము చిన్నగా చేసి మాట్లాడితే మన చదువుకున్న తెలివి యోగులను కూడా దాటిపోయింది అన్నట్టే.👏👏👏 గురువులపై కామెంట్స్ పెడితే గురువు ఏమి అనకపోయినా గురువును రక్షించే దైవ శక్తి మనల్ని కాటు వేయొచ్చు జాగ్రత్త సుమ 👏👏👏
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Год назад
Dhanyavadalu guruvu gaaru 🙏
@gandhibabu7351
@gandhibabu7351 Год назад
అనుభవ జ్ఞానం సాధకునికి చాలా ముఖ్యమని చక్కగా వివరించారు వందనం స్వామిజి
@saigopalsreepathi2313
@saigopalsreepathi2313 Год назад
గురువు.గారికి. పా ధా బి.వందనాలు
@vanisurisetti5584
@vanisurisetti5584 Год назад
Sri gurubhyoonamaha,,, aathma guruvulu ki padhapadhmalaku namaskaramlu,,,, viswaguruji ki 🙏🙏🙏
@venkateshkandhula5853
@venkateshkandhula5853 Год назад
Jai guru deva🙏🙏🙏
@venkatratnam6748
@venkatratnam6748 Год назад
Chala teevramaina sadhakudu. Guruvu gariki Pranamamulu 🙏
@drajeswari8471
@drajeswari8471 Год назад
🙏🙏🙏👌superb
@gopirameshpatel8167
@gopirameshpatel8167 Год назад
Good swamiji Jai gurudeva
@venkateshravirala4273
@venkateshravirala4273 Год назад
Gurubyo namaha.... Great swami.....
@pallechandrashekar8908
@pallechandrashekar8908 Год назад
Yankaring bagundhi shastri pantulgaru,ram lakshmon gari intrest kuda bagundhi ,Swami varu chala vivaranga vivaristaru variiki 🙏🙏
@chinthambharathi5336
@chinthambharathi5336 Год назад
🙏🙏🙏
@nagamani5758
@nagamani5758 Год назад
Ram Lakshman brothers! Please visit vaikunta puram near amaravathi..on Feb 1 st. Vyasadeva dharmakshetra prathista.. which only one in the world
@nirmalabelgamkar8886
@nirmalabelgamkar8886 Год назад
Gurudevulanu arthamu chesukunevaru asissulu pondutharu gyananandaswamy me darshana bagyam thondaralo kalagalani a wiswamathanu saidevulanu vedukuntu vari padalaku namaskaristu .me padalaku namaskharamulu PMC variki danyavadamulu channal adyathithamuga vardhillali omnamasivaya om jai gurudeva🙏🏻🇮🇳🙏🏽🇮🇳🙏🏽🇮🇳🙏🏽🌍🌍🌍🌍🌍
@shanthasrinivas2200
@shanthasrinivas2200 Год назад
Thankyou so ooooooo much Andi mammalanandarini dhanyulandi chesinanfuku 👏👏👏👏🌟🌟🌟🌟
@jaganmohinidevimallapragad7181
Very good
@yendodukrishnareddy3224
@yendodukrishnareddy3224 Год назад
Thanks sir if possible I will visit govindaya palli.
@acharykasula8905
@acharykasula8905 Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
@bandimallikarjunarao8501
@bandimallikarjunarao8501 Год назад
🙏🙏దయచేసి ఈ వీడియో చూస్తున్న సాధకులకు ఈ వీడియో ఇప్పుడు ది కాదు 2020 మార్చి నాటిది కరోనా కన్నా ముందు వీరికి మతిభ్రమించినట్టు ఉంది PMC ఏజమాన్యానికి విన్నపం దయచేసి తప్పుడు సమాచారం ఇవ్వవద్దు ఈ వీడియో చూసిన వాళ్లు రేపు వచ్చే మార్చిలో యజ్ఞం ఉంది అని అనుకుంటున్నారు కాబట్టి దయవుంచి పి ఎం సి ఛానల్ యాజమాన్యానికి మా యొక్క విన్నపం ఈ వీడియో తీసివేయాల్సిందిగా కోరుచున్నాము 🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🙏
@bandimallikarjunarao8501
@bandimallikarjunarao8501 Год назад
🙏🙏💐💐💐💐మన పత్రీజీ ఎంతో ఉన్నత ఆశయాలతో నిర్మించిన ఈ ఛానల్ దయచేసి తప్పుడు సమాచారం ఇవ్వకండి ప్లీజ్ ప్లీజ్ ఇట్లు పత్రీజీ సన్ 🙏🙏💐💐💐💐
@madhavaraovenapelly3857
@madhavaraovenapelly3857 Год назад
🙏🙏🙏🙏
@vasinniramesh9759
@vasinniramesh9759 Год назад
ఈ స్వామిజీ కి ఇంత ఆత్మ జ్ఞానం ఉంటే ఒక సంస్థ ను కానీ,ఒక గురువు ని కానీ విమర్శించకూడదు కదా, కానీ ఇతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి గా ఉంది, కనుక ఇంకా చాలా సాధన చేయాలి ఈ స్వామిజీ....
@naveenpatel6779
@naveenpatel6779 Год назад
ఈ స్వామీజీ తాను మాత్రమే తరించాలి అనుకుంటే ఎవరిని విమర్శలు చేయనవసరంలేదు, కానీ స్వామీజీ అందరిని తరింప చేయాలనీ అనుకుంటున్నాడు కాబట్టి తప్పుగా చెపుతున్నవాళ్ళని విమర్శిస్తున్నారు స్వామీజీ.
@satheeshkadari1563
@satheeshkadari1563 Год назад
జై గురుదేవ్, జ్ఞానానంద గిరి గారు వారి గురువుగారైన నిత్యానందగిరి గారి అనుమతి లేకుండా క్రియాయోగ శిక్షణ శిబిరాలు నడుపుతున్నారు. జ్ఞానానందగిరి గారికి క్రియాయోగ శిక్షణ కన్నా కెఎంసి ఛానల్ పై మక్కువ ఎక్కువ, వారి దృష్టి అంతా యూట్యూబ్ ఛానల్ పైనే ఒక యాంకర్ కన్నా ఎక్కువగా చేస్తూ సాధారణ పూర్తిగా తగ్గించారు
@leelavathi5592
@leelavathi5592 Год назад
to talk about any Guru, first U reach his level and then talk about him please. in my opinion we have no right or qualification to talk about a GURU
@rajurajup
@rajurajup Год назад
స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్ గారు బాబాజీ చెప్పిన రహస్య క్రియయోగ నేర్పుతున్నారు. ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో ఏకాంత సాధన చేసి మన తెలుగు వారికి క్రియయోగం నేర్పడానికి వచ్చారు. ఎందరో యోగులను ఇంటర్వ్యూ చేశారు. మన సనాతన ధర్మం గురించి చెబుతున్నారు. అందులో కొన్ని విమర్శలు వస్తున్న మన లాంటి వాళ్ళు ఇలాంటి ఉన్నత క్రియయోగ చేసిన గురువులను విమర్శిస్తే అది మనకు పాపం. అలా విమర్శలు చేయాలో వద్దో అది వారికే తెలుసు. మనము వారి సాధన గురించి లెక్క గట్టి చెప్పడం గురువు అనే పదాన్ని కూడా మనం లెక్క చేయకుండా మాట్లాడినట్టు. స్వామి దగ్గర క్రియయోగ నేర్చుకున్న వారిలో ఆకలిని కొంట్రోల్ చేసే 1.కేచారి ముద్ర సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు 3.మహాముద్ర ధ్యానం లో 45 mints కూర్చున్నాక ఎవరికైనా కాళ్లలో తిమ్మిర్లు, నొప్పులు వస్తాయి కానీ ఒక్కసారి ఈ మహాముద్ర వేస్తే తిమ్మిర్లు పోయి మళ్ళీ గంట సేపు ధ్యానం చేయొచ్చు గంటలు గంటలు ధ్యానం చేయాలనుకునే వారికి మహాముద్ర ఒక వరం 3.ప్రాణాయామ మూలధారం నుండి అజ్ఞా చక్రానికి ప్రాణాన్ని నడిపిసస్తుంటే ఇంద్రియలు అణిగిపోయి మనస్సు బృమధ్యలో ఉండిపోతుంది. ఈ క్రియ ఎంత సేపు ఎక్కువ చేస్తుంటే మనస్సు అంత ప్రశాంతంగా అవుతుంది. 4. నాభి క్రియ తో బొడ్డు లో ఉండే నాడుల జంక్షన్ ఆక్టివేట్ అవుతుంది 5. జ్యోతి ముద్ర చివరికి జ్యోతి ముద్ర వేసినపుడు బృమధ్యలో మధ్యలో నల్లటి చుక్క దాని చుట్టూ తెలుపు వర్ణం, పసుపు వర్ణం ఇలా రకరకాలుగా రంగులు మారిపోతుంది 1 mint వరకు జ్యోతి దర్శనం జరుగుతుంది ఆ సమయం లో ముక్కులో శ్వాస ఆగిపోయిన్నట్టు ఉంటుంది. మనసు బృమథ్యంలో నిచ్చలంగా కొంత సేపు ఉంటుంది. ఇంత మహాత్తు ఉన్న క్రియయోగం నేర్పిన గురువులను మనము చిన్నగా చేసి మాట్లాడితే మన చదువుకున్న తెలివి యోగులను కూడా దాటిపోయింది అన్నట్టే.👏👏👏 గురువులపై కామెంట్స్ పెడితే గురువు ఏమి అనకపోయినా గురువును రక్షించే దైవ శక్తి మనల్ని కాటు వేయొచ్చు జాగ్రత్త సుమ 👏👏👏
@Vamshilingala
@Vamshilingala Год назад
Everu chepparandi vimarshinchakudadhu ani thappu unte vimarshinchali adhi vari thathvam ayina yogulu ilane undali ala undakudadhu ani nikemaina devudu digivachi cheppada Ee pashchathya bhavanalu vidichipedithene desham mundhukelthundhi
@sudhakarch5794
@sudhakarch5794 Год назад
March 18 th ekkada address cheppandi
@Vamshilingala
@Vamshilingala Год назад
Pmc channel variki mathi braminchinattu undhi om om om
@sakinalaravi
@sakinalaravi Год назад
టైటిల్ సరిగా పెడితే బాగుంటుంది. గురువుగారు శ్రీ జ్ఞానానంద గిరి మహారాజ్ గారు చెప్పిన దానికి మీరు పెట్టిన టైటిల్ కి ఏ మాత్రం సంబంధం లేదు. హిమాలయాల్లోని ప్రతీ అణువూ గురువుగారికి చిరపరిచయం. వారావిషయం చెప్పనప్పటికీ గురువుగారి సంభాషణల్లోనే స్పష్టంగా తెలిసిపోతుంది కదా! గురువుగారు హిమాలయాల్లో దారితప్పటం కాదు. ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టడంతో మీరు దారి తప్పుతున్నారేమో చూసుకోండి! గురుదేవులు శ్రీ జ్ఞానానంద గిరి మహరాజ్ గారి పవిత్ర పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు.👏👏👏
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Год назад
ఆ రెండు కోతులు లేకుండా డైరెక్ట్ గా చెప్పు స్వామి
@asr5633
@asr5633 Год назад
అందరూ ఆత్మ స్వరూపులు (పర మాత్మ నుండి వచ్చిన వారే) కదా మీరు అలా చులకనగా మాట్లాడవద్దు
@leelavathi5592
@leelavathi5592 Год назад
Ravi Satry garini chudandi. Avasaramyithe thappa maatladaru. It's true that Both of their talk was a bit disturbing
@bandimallikarjunarao8501
@bandimallikarjunarao8501 Год назад
ఈ వీడియో 2020 వీడియో ఇప్పుడు కాదు
@narenderreddy2239
@narenderreddy2239 Год назад
మార్చ 18,19,20 వెదిక ఎకడ చెపఃడి
@puvvadisumanth
@puvvadisumanth Год назад
Edi old interview andi
@bandimallikarjunarao8501
@bandimallikarjunarao8501 Год назад
ఈ వీడియో మార్చి 2020 నాటిది ఇప్పటిది కాదు వీళ్ళకి మతిభ్రమించి ఈ రిలీజ్ చేశారు అయ్యా pmc ఛానల్ యాజమాన్యానికి దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి
@rameshaleti628
@rameshaleti628 Год назад
Manake gwayanamechadu thelusukonde
@raveendars
@raveendars Год назад
swamiji gaari matalu bagunnai kaani madya madya lo sakala shashralu sandulo mootralu chadivina vaaru poortiga cheppanivakunda disturb chestunnaru.
@bandimallikarjunarao8501
@bandimallikarjunarao8501 Год назад
🙏💐మా పత్రీజీ ఎన్నో ఉన్నత ఆశయాలతో నిర్మించిన ఛానల్ ఇది తప్పుడు సమాచారం ఇవ్వకండి ప్లీజ్ ప్లీజ్ ఇట్లు పత్రీజీ సన్ 💐🙏
@s.eshwar9247
@s.eshwar9247 Год назад
తప్పు సందేశాన్ని ఇస్తున్న pmc ఛానల్ కు మొదటి హెచ్చరిక. థంబ్నెయిల్ ని సరిచేసుకోండి మీ యొక్క ఈర్ష్య,డబ్బు బుద్ధిని పవిత్రులాయిన జ్ఞనానందగురువు గారి మీద చూపకండి.
@srinivasasrinu8346
@srinivasasrinu8346 Год назад
Up
@salagramalaxmi2047
@salagramalaxmi2047 Год назад
Eeswami okasari samsaramante kukkalupandulu laga pandatame annadu iyana swami aithe andari undalante etlagu patriji samsaramlone nirvanamani entabaga cheppindu iyana matalembagundavu.
@rajurajup
@rajurajup Год назад
స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్ గారు బాబాజీ చెప్పిన రహస్య క్రియయోగ నేర్పుతున్నారు. ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో ఏకాంత సాధన చేసి మన తెలుగు వారికి క్రియయోగం నేర్పడానికి వచ్చారు. ఎందరో యోగులను ఇంటర్వ్యూ చేశారు. మన సనాతన ధర్మం గురించి చెబుతున్నారు. అందులో కొన్ని విమర్శలు వస్తున్న మన లాంటి వాళ్ళు ఇలాంటి ఉన్నత క్రియయోగ చేసిన గురువులను విమర్శిస్తే అది మనకు పాపం. అలా విమర్శలు చేయాలో వద్దో అది వారికే తెలుసు. మనము వారి సాధన గురించి లెక్క గట్టి చెప్పడం గురువు అనే పదాన్ని కూడా మనం లెక్క చేయకుండా మాట్లాడినట్టు. స్వామి దగ్గర క్రియయోగ నేర్చుకున్న వారిలో ఆకలిని కొంట్రోల్ చేసే 1.కేచారి ముద్ర సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు 3.మహాముద్ర ధ్యానం లో 45 mints కూర్చున్నాక ఎవరికైనా కాళ్లలో తిమ్మిర్లు, నొప్పులు వస్తాయి కానీ ఒక్కసారి ఈ మహాముద్ర వేస్తే తిమ్మిర్లు పోయి మళ్ళీ గంట సేపు ధ్యానం చేయొచ్చు గంటలు గంటలు ధ్యానం చేయాలనుకునే వారికి మహాముద్ర ఒక వరం 3.ప్రాణాయామ మూలధారం నుండి అజ్ఞా చక్రానికి ప్రాణాన్ని నడిపిసస్తుంటే ఇంద్రియలు అణిగిపోయి మనస్సు బృమధ్యలో ఉండిపోతుంది. ఈ క్రియ ఎంత సేపు ఎక్కువ చేస్తుంటే మనస్సు అంత ప్రశాంతంగా అవుతుంది. 4. నాభి క్రియ తో బొడ్డు లో ఉండే నాడుల జంక్షన్ ఆక్టివేట్ అవుతుంది 5. జ్యోతి ముద్ర చివరికి జ్యోతి ముద్ర వేసినపుడు బృమధ్యలో మధ్యలో నల్లటి చుక్క దాని చుట్టూ తెలుపు వర్ణం, పసుపు వర్ణం ఇలా రకరకాలుగా రంగులు మారిపోతుంది 1 mint వరకు జ్యోతి దర్శనం జరుగుతుంది ఆ సమయం లో ముక్కులో శ్వాస ఆగిపోయిన్నట్టు ఉంటుంది. మనసు బృమథ్యంలో నిచ్చలంగా కొంత సేపు ఉంటుంది. ఇంత మహాత్తు ఉన్న క్రియయోగం నేర్పిన గురువులను మనము చిన్నగా చేసి మాట్లాడితే మన చదువుకున్న తెలివి యోగులను కూడా దాటిపోయింది అన్నట్టే.👏👏👏 గురువులపై కామెంట్స్ పెడితే గురువు ఏమి అనకపోయినా గురువును రక్షించే దైవ శక్తి మనల్ని కాటు వేయొచ్చు జాగ్రత్త సుమ 👏👏👏
@avadoota7365
@avadoota7365 Год назад
కుక్కలు పందులు అన్ని కూడా సంసారం చేసి పిల్లలకి అంటున్నది మానవులు కూడా కేవలం పిల్లలు గనుక కోసమే మానవజన్మ వస్తే వాటికి మనకు తేడా లేదు అనేది స్వామి యొక్క మాటలలోనే అర్థం అయి ఉంటది దానికి విపరీత విపరీతార్థాలు తీయకూడదు మానవజన్మ మోక్షం కోసం వచ్చింది కాబట్టి ఈ విచారణ ధ్యాన యోగాన్ని చేసి మోక్షం పొందాలి ఉద్యోగ వ్యవసాయ వ్యాపార సంసారము తప్పు కాదు అవి చేస్తూ కూడా సాధన కోసం ప్రయత్నం చేయాలి ము ముక్తి కోసం వచ్చింది మానవజన్మ అందుకనే మోక్షంకై ప్రయత్నం చేయాలి సాధన చేయాలి ధ్యాన యోగాన్ని చేయాలని స్వామీజీ ఎప్పుడు చెబుతుంటారు
@nagalakshmibandi9356
@nagalakshmibandi9356 Год назад
E mahayanam kartalo jarugutuda phone number please
@spranavaswaroop1419
@spranavaswaroop1419 Год назад
థంబ్నెయిల్ ని సరిచేసి పెట్టండి అనవసరంగా తప్పుడు ప్రచారం చేయకండి.
@mahigamer6673
@mahigamer6673 Год назад
🙏🙏🙏
@jaganmohinidevimallapragad7181
Very good
Далее
Как улучшить шоколадку Милка?
00:35
4 Year Sibling Difference! 😭 #shorts
00:11
Просмотров 11 млн