EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి. EV Telugu is the First and the Largest RU-vid Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
మేము చేసే ప్రతి విడియో వెనుక చాలా కష్టం, శ్రమా దాగి ఉంది. Genuine ఇన్ఫర్మేషన్ కొసం EV Telugu channel నీ subscribe చేస్కోండి 🙏. మీరు చేసే subscribe వల్ల మాకు కొండంత బలం లభిస్తుంది 🙏🙏❤️
చాలా మంచి ఆలోచన అవసరం లేకపోయినా బైక్ కారు వాడి రహదారులు మొత్తం నిండిపోతున్నాయి , సైకిల్ కి గాలి మెంటైన్ కష్టం కాని సైకిల్ తొక్కడం చాలా ఆరోగ్యకరం మళ్ళిపాతసైకిళ్శహవా మొదలవుతుంది సో ప్రకృతి ప్రేమికుడా వర్ధిల్లు ఇలాంటివి ఇంటర్వ్యూ తీసుకుని చాలా మంచి పని చేశారు ఛానల్ వారికి అభినందనలు
కామెంట్ అనేది ఖచ్చితంగా చెయ్యాలని,లేకపోతే ఏదో ఫైన్ పడుద్ది అన్నట్లు అవసరం లేకపోయినా,చెప్పే అభిప్రాయం లేకపోయినా పిచ్చిగా కామెంట్ లు పెడుతున్నారు.కొందరికి డిస్క్రిప్షన్ అంటే తెలియదు.వీడియో అంతా చూసి ఇంతకీ రాముడికి సీత కి బంధుత్వం ఏంది అని అమాయకంగా అడుగుతారు.😭
80k lopu undi E features undali 1.60-70kmph speed tho 80kmవెళ్ళాలి. 2. ముందు వైపు ఒక 3 ఫ్యాన్స్ ఉంచి వీటి ద్వారా వచ్చే elctracity battery కి cunnect చేసి range పెంచాలి. 3. Good look and good bild quality ఉంటే supper గా ఉంటుంది.
నేను meraki 91 ఎలక్ట్రిక్ సైకిల్ కొన్నాను. చాలా బాగుంది. ఇప్పటి వరకు 300 kms పైనే తిరిగాను. సిటీ లోపల ట్రాఫిక్ ని హ్యాండిల్ చెయ్యాలి అంటే ఎలక్ట్రిక్ సైకిల్ ఉత్తమం.
The reason cycling may cause Erectile Dysfunction is that the seat puts constant pressure on the perineum short distance laki ok kani long distance like 20kms ride chesthe bed paina stamina taggipotundi erection ki ibbandi avtundi
Krishna Chaitanya garu , I subscribed and started watching your channel 2 months back , content driven channel andi meedhi, probably you would be the early starter on electric ⚡️vehicles review in Telugu and will go greater heights . All the best .
What is the security? I purchased cycle with 15k 5 years back it got stolen, even after complaint police can’t do anything because there is no registration. I had a discussion with decathlon people but only though chase number they can identify, we can’t go each cycle and check chase number right.
సైకిల్ కోనవద్దు నేను కోన్నను బ్రేక్ లకు ఉన్నా పైడిలు త్వరగా అరిగిపోతున్నాయి స్విడ్ వాళ్ళ ఇబ్బంది సడన్ గా ట్రాఫిక్ లో కంట్రోల్ అవ్వడం లేదు. 25 స్పీడ్ తో సడన్ గా బ్రేక్ వేస్తే బ్రేకులు అరిగినావి నాయి. వెస్ట్ ఎవరు తిసుకోకండి సైకిల్
Nice brother. But literally I am always confused on watts battery capacity. Hub motor capacity. Some give high range(but not fast), and some give high torque (but less range)some give both .can you please explain us in a video on motor and battery ratio with each. ((Just like now cellphones batteries 4500mah =half day 5500 Mah=full day . I am aware of this now but , when it comes to electric I am confusing which one to take. ))just to to learn and make aware of it also.thank you 🟢🙂
hello bro benling aura scotty tesukondam anukuntunaa price 99k iam from kakinada styles look good pickup is my requirement pls say ur opinion. under 1 lack price range..... iam w8ing for ur rply
బ్రదర్ కృష్ణ చైతన్య మండేలా కృతజ్ఙతలు మంచి సమాచారం ఇస్తున్నారు మరొక విన్నపం పెడల్ అసిస్టెంట్ bicycle car లు వస్తున్నాయి అవి మన భారత దేశం లో ఇంకా రాలేదు ఎందుకు ఒక వేళా ఉంటె ఎక్కడ ఉన్నాయి ఎలా కొనుక్కోవాలి ? దయచేసి చెప్పగలరు?
ఆయ్యా మండేల్ గుండేలా ఎలక్ట్రిక్ సైకిల్ మేకనిక్ హైదరాబాద్ లో ఎక్కడ దోరుకుతాడో కోంచేం చేప్పు డిల్లీ నుంచి నేను ఒక ఎలట్రిక్ సైకిల్ కోన్న అది రిపేర్ వచ్చింది ఎ సైకిల్ షాపులో అడిగిన మేము చేయ్యమంటున్నారు పోన్ నం ఇస్తే ఇంకా మంచిది.