నాకు ముందే అర్థమైంది అన్న వాళ్ళ మావయ్య గారు ఆమె కాపురం నిలబెట్టడానికి ఒక ఆలోచన చేసారని * ఆ స్టోరీ నడుస్తున్నంత సేపు నాకు బైబిల్ లో ఒక వాక్యం గుర్తుకువచ్చింది అన్న * అదేమిటంటే కీడు చేతకాక మేలుతో జయించండి 🙌 అన్న వాక్యం అన్న {మంచి వర్తమానం} ఇచ్చారు అన్న 👏👏❤️
Pastor gaaru.. Meeku praise the Lord 🙏🙏🙏🙏. Please ma husband (lakshman) manchiga maarali., na naata konchem iena vinali... Please🙏🙏🙏 prayer cheyandi🙏🙏.... Please reply.....
Nijame anna prema gurunchi gorantha prema chupiste kind antha prema chupistaru annatlu nijame anna garu good message .Jeevithalu marche sandesam anna garu .
అన్నయ్యా వందనాలు 🙏 నిజం గానే హ్రుదయాన్ని కదిలించే సందేశం ఇంతకుముందే విన్నాను కానీ మీ మేసేజేస్ ఎన్నిసార్లు విన్నా అద్బుతంగా సంతోషంగా ఆత్మకు శాంతి కలుగజేస్తుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ దేవాతి దేవుని కే మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక 🙏
ప్రేమ శక్తివంతమైనది, శత్రువుని కూడా మిత్రుని గా చేయగలదు. చాలా మంచి సందేశము అన్నా, దేవుడు మిమ్ములను ఇంకా బలంగా వాడుకొని లక్షల ఆత్మలను రక్షన్లలోకి నడిపించును గాక.
Praise the Lord Annaya Garu makutumbam kosam maku ilu kosam maku edharu pillalu kosam pardhana cheyandi Annaya ma badhulo okayana dubai lo unaru Annaya Ayana peru rambabu ayana thoraga keshmamuga india ki ravalani pardhana cheyandi Annaya
Praise the Lord shalem annaiah,mi massages dwara devu nannu antagane bhalaparustunadu annaiah,mi songs kuda nerchukoni maa church lo paduthunanu annaiah, Glory to God