Тёмный
No video :(

హృదయ తలంపులు - ఆచార్య RRK. Murthy || RRK. Murthy Messages ||  

వాక్య ఖడ్గము
Подписаться 78 тыс.
Просмотров 136 тыс.
50% 1

కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించు దురను మాట నిశ్చయము గనుకను, ముందు సువార్త వినినవారు అవిధేయతచేత ప్రవేశింపలేదు గనుకను,
నేడు మీ రాయన మాట వినినయెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనుక చెప్పబడిన ప్రకారము, ఇంత కాలమైన తరువాత దావీదు గ్రంథములోనేడని యొక దినమును నిర్ణయించుచున్నాడు.
యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును.
కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది.
ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును.
కాబట్టి అవిధే యతవలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండ ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ పత్రిక 4 : 6-12
ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు
#rrk
#rrkmurthy
#rrkmurthymessages
#rrkfamily
#telugugospel
#teluguchristian
#bellampalli_praveen_kumar
#calvary
#calvaryministries
#calvarytemple
#calvarytemplelive
#christ
#drjohnwesly
#drjayapaul
#drjohnwesleymessages
#drasherandrew
#thandri_sannidhi_ministries
#thandrisannidhi
#thandrisannidi
#thandrisannidhiministries
#thandrisannidhisongs
#vkr_cgti_ministries
#vkrlive
#jyothiraju
#emmanuelministries
#emmanuel
#emmanuelministrieshyderabad
#emmanuelministriesmadanapalle
#rajprakashpaulsongs
#rajprakashpaul
#rajprakashpaulmessages
#rakshanatv
#rakshanatvlive
#drsatishkumar
#drpsatishkumar
#pjstephenpaul
#pjstephenpaulmessages
#pjsstephenpaul
#blessiewesly
#telugugospel
#teluguchristian
#teluguchristianlatestmessages
#hosannaministriessongs
#hosanna
#hosannaministries
#joshuashaiksongs

Опубликовано:

 

8 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 102   
@venkatmandha6487
@venkatmandha6487 10 месяцев назад
నేను చిన్నప్పటినుండి దైవజనులు వార్తమానాలు రెడీయోలో వింటూ, ఇప్పటికి రేడియోలోనే చెపుతున్నట్టుగా ఉంది.. దేవా నీకే వందనములు 🙏
@kundikishore
@kundikishore Месяц назад
Amen...Hallelujah 🙏 praise the Lord Jesus 🙏
@jayakar769
@jayakar769 Год назад
స్వచ్ఛమైన వాక్య వివరణ
@keerthi4412
@keerthi4412 Год назад
ఈ సందేసములు యూట్యూబ్లో పెడుతున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
@nageswarrao.chukka7349
@nageswarrao.chukka7349 Год назад
. . ...
@krupakrupa1838
@krupakrupa1838 Год назад
ఎడారిలో సెల ఏరులు మళ్ళీ వినడానికి సహాయం చేసారు
@abhishekdasi6689
@abhishekdasi6689 23 дня назад
Praise God
@mdayanand5511
@mdayanand5511 Месяц назад
Praise the lord
@TeluguChristianMessages77
@TeluguChristianMessages77 Год назад
ఈరోజుల్లో ఇలాంటి వాక్యవివరణ ఎవ్వరూ చెప్పడం లేదు.
@vishu1066
@vishu1066 Год назад
పాత పూనదులే బలమైనవి.
@eastereasterindia
@eastereasterindia 9 месяцев назад
నా చిన్నప్పుడు మా తాతయ్య గారు రేడియో లో వినే వారు...1st చూసిన వెంటనే అదే వాయిస్ లా ఉంది ఆయనేనా అనుకున్న ఇక్కడ కొంత మంది రేడియో అని అనేసరికి కంఫర్మ్ చేసుకున్న ఆయనే అని... Tq అండి..... 🙇🏻‍♀️
@solomonrajuvadla7159
@solomonrajuvadla7159 Месяц назад
Praise the Lord
@jagadeeshjagadeesh3775
@jagadeeshjagadeesh3775 7 месяцев назад
Praise the Lord... almighty please bless us all.
@holyenosh1444
@holyenosh1444 Год назад
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న డాక్టర్ ;హోలీఎనోషు
@RaviKumar-rq8md
@RaviKumar-rq8md 5 дней назад
స్వచమైన వాక్యం మాకు అందించిన మీకు నా హృదయ పూర్వక వందనాలు అన్న 🙏🙏🙏
@sunnysunny6166
@sunnysunny6166 Год назад
చిన్నప్పుడు వినేవాడిని
@rajukorimilli2780
@rajukorimilli2780 Год назад
Amen
@mounikakumari1818
@mounikakumari1818 Год назад
Amen Amen Amen Amen🙏
@sujanaprabha263
@sujanaprabha263 7 месяцев назад
Praise The Lord Sir ji. చాలా ishtam meeru cheppe vakyam
@vishistprakash6214
@vishistprakash6214 Год назад
Praise the lord sir,🙏🙏🙏 thank you
@ArunKumar-ow5tr
@ArunKumar-ow5tr Год назад
Praise the lord 🙏
@holyenosh1444
@holyenosh1444 Год назад
Halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah halleluah hosanna hosanna hosanna hosanna
@ammajimatham8702
@ammajimatham8702 Год назад
E vakyapu matalu vintunte anandamga vundi. chinnapudu 7.00 ithe chalu , radio daggara kurchuni sraddaga vinevallamu...rakhincha baddamu..you tube lo andinchevariki vandanamulu
@ProfRRKMurthy
@ProfRRKMurthy Год назад
కృతజ్ఞతలు
@kejiak549
@kejiak549 Год назад
Amen aunu prabhva nijme thankyou Jesus Christ praise the lord 🙏🏼🙏🏼
@ammajimatham8702
@ammajimatham8702 Год назад
Praise the Lord..hallelujah 🙏
@holyenosh1444
@holyenosh1444 Год назад
Halleluah hosanna halleluah hosanna halleluah hosanna halleluah hosanna halleluah hosanna halleluah hosanna halleluah hosanna halleluah hosanna
@jaganmohanraoyelamanchili4680
Upload more and more messages and videos of Pastor RRK , who had been promoted to glory. His messages are geniune spiritual food and drink, for born again children of God , who have geniune hunger and thirst for word of God.
@burlasumanth3972
@burlasumanth3972 Год назад
Amen Amen Amen🙏🙏🙏
@yerragudisuresh7709
@yerragudisuresh7709 Месяц назад
Ayya 🙏🙏🙏nike🙏vandhanamulu
@holyenosh1444
@holyenosh1444 Год назад
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
@samarpanpaulpaul5579
@samarpanpaulpaul5579 10 месяцев назад
రేడియోవిన్నాను.. మరలా వినిపించారు కృతజ్ఞతలు
@ksatyanarayana7211
@ksatyanarayana7211 Год назад
Ayana swaram lo entho nemmadi saanthi labhinchayi - devuni ki mahima kalugunu gaaka. Praise the God. Jesus Christ.
@hepseebahepsee7393
@hepseebahepsee7393 Год назад
Praise the lord 🙏🙏 brother kruthagnathalu Aamen vaakya kadgamu mulugu lo duoori,,,parishudda parusthndi,,,
@holyenosh1444
@holyenosh1444 Год назад
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ . హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
@dellgamingyt3793
@dellgamingyt3793 Год назад
Praise the Lord 🙏🙏🙏🙏🙏
@user-qq3kb3gf9r
@user-qq3kb3gf9r 11 месяцев назад
Thank you very much
@holyenosh1444
@holyenosh1444 Год назад
హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ . . హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ
@RavikUMAR-go5gk
@RavikUMAR-go5gk Год назад
The best Bible study to listeners, help to believers, fortify in God
@holyenosh1444
@holyenosh1444 Год назад
హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న రెవ.డాక్టర్ ; హోలీఎనోషు , బి.డి. యం.డి . యం.టి.హెచ్ , పీ.హెచ్ డీ.
@gajjalayakoperaaa5117
@gajjalayakoperaaa5117 Год назад
Vabnanalu Ayyagaru 🌄✝️🕎🛐💐👨‍👩‍👧‍👧👏👏👏 Ayyagaru my family prayer Kgajjalahi kRamathulasi kLudhiya praise the Lord Ayyagaru Amen Nandyal
@tritvajyothi4227
@tritvajyothi4227 Год назад
చిన్నప్పుడు radio lo వినేవరం maa intlo
@estervmedidi6134
@estervmedidi6134 Год назад
Amen amen amen
@tritvajyothi4227
@tritvajyothi4227 Год назад
ఇప్పుడు నా కూతురికి కూడా చాలా నచ్చుతుంది మిగిలిన అన్ని pastor గారి వి కన్న మా పాప ఇదే ఎక్కువ ఇష్టపడుతుంది
@m.hathiram433
@m.hathiram433 Год назад
Praise the lord 🙏 Annya Hyd
@mettukannaiah7701
@mettukannaiah7701 11 месяцев назад
Praise the lord brother ✝️🙏🙏🙏🙏🙏
@puli_shorts
@puli_shorts Год назад
Ayya praise the lord ayya 🙏
@geetanjalikumar2455
@geetanjalikumar2455 Месяц назад
Thank you for this wonderful subject . "Aayana vishraanthi ,"
@Ravikumar-yb3wx
@Ravikumar-yb3wx Год назад
Good childhood memories 😊
@p.samueldevaratnam7914
@p.samueldevaratnam7914 11 месяцев назад
Thank you Sir Good Message
@Mari-iu5sl
@Mari-iu5sl Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@DidlaPramilakumari
@DidlaPramilakumari Месяц назад
ఆమెన్
@jhansilakshmi7899
@jhansilakshmi7899 Год назад
Praise the lord brother.
@RameshAnjali580
@RameshAnjali580 Год назад
praise the lord
@pagidirathnakumar7149
@pagidirathnakumar7149 Год назад
Dadi Praise the lord 🙏🙏🙏
@bujjivaralakshmi1007
@bujjivaralakshmi1007 11 месяцев назад
Good messages
@sitalakshmi2116
@sitalakshmi2116 Год назад
Amenjesus
@prasadmaturi1716
@prasadmaturi1716 11 месяцев назад
Praise the lord🎉🎉🎉
@vijayakumari7903
@vijayakumari7903 Год назад
Deeva anddarini kapadu naanu nakichina kutumbani kapadu thandri
@kataripadma186
@kataripadma186 Год назад
Good message
@sanjanaanupama8304
@sanjanaanupama8304 10 месяцев назад
Amen Amen 🙏🏻🙏🏻🙏🏻
@premakumari6799
@premakumari6799 Год назад
Praise the lord pastergaruu please pray for my family members
@anandkolli8897
@anandkolli8897 Год назад
Praise the Lord 🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪💐💐💐💐💐💐
@bobbyyalla8687
@bobbyyalla8687 10 месяцев назад
🙏🏻
@srihariaaku8712
@srihariaaku8712 Месяц назад
Devuniki sotramulu
@satyam7276
@satyam7276 Год назад
Praise the lord ayyagaru 🙏🙏🙏
@puli_shorts
@puli_shorts Год назад
Thanks ayya 🙏
@sudhakard1411
@sudhakard1411 Год назад
నన్ను క్షమించండి పాస్టర్ గారు దేవుని మాట చెప్పినది చేయలేక పోయినందుకు వచ్చి జన్మంటూ ఉంటే ఆయన మాట ప్రకారం చేసేలా ఆయన కృప నాకు ఉండేలాగా దీవించండి ప్రార్థన చేయండి కాకపోతే చిన్న ఆలోచన నా పిల్లల జీవితం గురించే నా ఆలోచన
@vijaysbandari
@vijaysbandari Месяц назад
Bible prakaram జన్మ ఒక్కటే.. తీర్పు కోసం తిరిగి అందరం లేపబడుతాము. అప్పుడు మహిమ శరీరం తప్ప మానవ శరీరం ఉండదు...మార్పు పొందుకోవాలన్న కోరిక ఈ జన్మలోనే సాధ్యం.... ఇప్పుడే సమయం.
@moduguestheru729
@moduguestheru729 Год назад
నా చిన్న వయసులో మా ఇంట్లో రేడియో ఉండేది మా నాన్న వాక్యం వినేవాడు వినేటపుడు ఎవరైనా మాట్లాడితేయ్ ఊరుకునేవాడు కాదు వాక్యం అయిపోయేవరకు కుటుంబం మొత్తం సైలెంట్ గా ఉండేవాళ్ళం ఇపుడు నా ఏజ్ 28
@swathibaby4859
@swathibaby4859 Год назад
Amen🙏
@potlakrupavaram430
@potlakrupavaram430 Год назад
Amem
@kothapallykrupamma4454
@kothapallykrupamma4454 Год назад
Glory to God
@venkateswarluvatram1963
@venkateswarluvatram1963 Год назад
Daya gala tandri rakchimpumu.
@shantishanti2950
@shantishanti2950 10 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ammajimatham8702
@ammajimatham8702 Год назад
🙏🙏🙏🙏
@manjulavidavaluru3333
@manjulavidavaluru3333 Год назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sailajasattiraju973
@sailajasattiraju973 Год назад
Please pray for my mother Sailaja suffering with pneumonia she is on ventilator
@ProfRRKMurthy
@ProfRRKMurthy Год назад
దేవుడు మీ తల్లి గారికి స్వస్తతా మరియు మంచి ఆరోగ్యము దయచేయాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Год назад
Príase.the..lordbrother..vadanalu.. gloery to god bless 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🙏🌷🌷🌷🙏 Happy
@sudhakard1411
@sudhakard1411 Год назад
ఈ ఆజ్ఞ గురించి బ్రదర్ గారికి చెప్పండి నా గురించి ప్రార్థన చేయండి ఇది అవతల చౌదరి గారికి పెట్టాను అందుకనేసి మత్త మామగారు వాళ్ళతో కలిసి కేసు పెట్టడానికి వెళుతున్నారట ఫోన్ చేశారు
@ProfRRKMurthy
@ProfRRKMurthy Год назад
ఏమైంది బ్రదర్?
@kokkiriravivarma9582
@kokkiriravivarma9582 10 месяцев назад
💐🙏🙏✝️ 8:48
@janisdjani5553
@janisdjani5553 Год назад
Chinnappudu Redio lo vinnamu
@rameshlanka171
@rameshlanka171 Год назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👍👍👍
@manjulavidavaluru3333
@manjulavidavaluru3333 Год назад
🎉😊🎉🎉🎉🎉🎉
@aminasoradas1834
@aminasoradas1834 Год назад
🤝🏻🤝🏻💒🙏
@sudhakard1411
@sudhakard1411 Год назад
40 రోజులు ఫాస్టింగ్ ఉంది మరి దేవుడితో నిబంధనలను చేసుకొని వాళ్లకి వెళ్లి చెప్పాను బ్రదర్ అయినా వాళ్ల ఒక్క మార్పు కూడా లేదు
@susheelaamma4766
@susheelaamma4766 Год назад
👃👃👃👃👃👃👃👃
@MVSVaraPrasad
@MVSVaraPrasad Год назад
Saigaru నిజము చెప్పు
@varmababugedda-sy4eb
@varmababugedda-sy4eb Год назад
Maa tathaya dagar kurchuni radio lo venivani na chenapudu
@susheelaamma4766
@susheelaamma4766 Год назад
👃👃👃👃👃👃
@srinupeinter9132
@srinupeinter9132 11 месяцев назад
Praise the lord
@umamaheswaraosiramsetti4882
Amen
@kataripadma186
@kataripadma186 Год назад
Amen amen amen
@madhunampally845
@madhunampally845 Год назад
Praise the Lord
@RojachitturiRojachitturi-wh3pr
🙏🙏🙏🙏
@JesusChrist-ng1hr
@JesusChrist-ng1hr Год назад
Amen
@kurubasreedevi1420
@kurubasreedevi1420 10 месяцев назад
Amen
Далее
❌Разве такое возможно? #story
01:00