Avunu mari antha silent ga unte antha akkuva dabbulu vostay rgv ki..okavela rgv pawan ki supporting ga matladte then it will be happy ending for all ..but rgv doesnt want happy ending and he will never finish the game ...beacuse he allways wanted to be center of attraction ..if he finish the game people will forget him..
RGV తెలివి తక్కువోడేమి కాదు.. ఆయన చెప్పాల్సినవన్నీ ప్రసాద్ చేత చెప్పేస్తున్నాడు.. అందుకే వాయిస్ volume కూడా RGV voice చాలా తక్కువ గా low గా ఉంది.. ప్రసాద్ వాయిస్ volume ఎక్కువగా ఉంది.
హాయ్ సార్ మీరిద్దరూ పవన్ కళ్యాణ్ టాపిక్ ని బాగా విశ్లేషించి మంచిగా విశ్లేషణ అందరికీ చెప్తున్నారు వివరణ ఇస్తున్నారు అతను ఊగిపోతున్నాడు ఎందుకు ఊగిపోతున్న అంటే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కావాలి దానివల్ల అతనికి ఏమీ పీకేది లేదు ఎవరిని చంపేది లేదు ఎవరిని పొడిచేది లేదు ఒక యోధుడి మీద ఒక జోకర్ చేసే కామెంట్స్ ఎలా ఉన్నాయి ఒక పక్క ఒక యోధుడు ఒకపక్క ఒక జోకర్ సూపర్ కామెడీ సార్
Danger for society aa... Em matladutunnsv bro.... Scam lu chesi 16 months jail lo undi bail meeda bayata thirigevadini manam cm chesi... Sontha money ni farmers ki panchevadu danger antunnav... Wow super knowledge bro
As long as we have clarity in our mind, no other external factor can confuse us. Just a small thought clears everything. I remember RGV saying in one of his interviews, I damn care about the society, Now the same person is talking about politics which he is no way involved. What is he trying to prove through this interview?
@@pradeepkumar-wp7mkHe doesn't care about society.. But he care about 'Truth'. He is not proving anything through this interview.. He is just trying to find the truth .
Is democracy beautiful ? Finally people are the loosers at end of the turn. Sooner democracy collapse. New model will come, computers can do that decision making and fund allotment. Making rules.
Ram Gopal Varma (RGV) is a highly educated and knowledgeable individual who indulges in the company of the girl he admires from the confines of his house. Sometimes, amidst our pursuit of knowledge, we inadvertently overlook the importance of simple acts of kindness that can truly make a difference in helping others. That is very important
పాపo ఇద్దరూ చాలా కష్టపడుతున్నారు. కూటికోసం కోసం కోటి విద్యలు. రామ్ గోపాల్ వర్మ మోహంలో క్లియర్ గా కనిపిస్తుంది మనస్సాక్షి చంపుకొని మాట్లాడడం. డబ్బు మహా చెడ్డది. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి కూడా డబ్బుకి లొంగిపోయాడు. Get well soon SIR.
I like this interview sir i am requesting you to do one more interview about the difference between the past government and the present government whith prasad sir
The statements made by this package star against the innocent volunteers is very disgusting and disgraceful.This statements will trun out to be the downfall of this package star in 2024.People of AP will give their verdict against this package star in 2024..
ysrcp ప్రభుత్వం పెట్టిన వాలంటీర్స్ వ్యవస్థ ప్రజల కు sc st bc మైనారిటీ, అగ్ర కుల పేదల కు అన్నీ విధాలా ఉపయోగం పడుతుంది, ఇంత కు ముందు mro ఆఫీస్ లు, మీ సేవ లో, కలెక్టర్ ఆఫీస్ కు, పెన్షన్ కు కాళ్ళు అరిగేలా తిరిగే వారు, ఇప్పుడు ఇంటికే వచ్చి చేస్తున్నారు, అలాగే ఇంటి ఇంటి కి వైద్యం కూడా, విద్యా వ్యవస్థ దేశం లో నే నెంబర్ 1 అయ్యేంది,
Very interesting discussion. RGV lanti person kuda PK and party esina questions vadilesi oka panikimanlina vishayam meedha discussion pettaru ante idhi edho alochinchalsina vishayam
The logic of RGV is correct. Overall గా ఈ episode లో వైసీపీ కి 5 పైసలు నష్టం జరిగితే , జనసేనకు 25 పైసలు నష్టం జరిగింది . ఇదే టీడీపీ కి కావలసింది . జనసేనను టీడీపీ కి అమ్మేయడం అంటే ఇదే.
సార్ సామాన్యుడిగా నా ఒక్క చిన్న ప్రశ్న సార్ పవన్ కళ్యాణ్ గారు సక పెళ్లి చేసుకోవడానికి డేటా తీసుకున్నారు వైజాగ్ లో నందిని గారు బ్యాగ్రౌండ్ చూసి పెళ్లి చేసుకున్నారు తర్వాత ఆమెకి విడాకులు ఇవ్వడానికి నందిని గారు తెలివైనవాడు కాబట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది ఏ బ్యాక్ రెండు లేదు కాబట్టి ఫోన్ ఆన్ నుంచి వచ్చింది కాబట్టి రేణుకా డ్రెస్ గారికి కడుపు చేసి తొమ్మిది నెలలు కాపురం చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తుమ్ము సంవత్సరాలు రేణుక దాస్ గారికి ఏ బ్యాగ్రౌండ్ లేదని తెలుసుకున్న తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి మరల రష్యా మేక కడుపు చేసి ఏ బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి ఒక్క డాన్స్ వేసి అమ్మాయిని తీసుకువచ్చి ఆమెకు కడుపు చేసి మూడో పెళ్లి చేసుకున్నాడు అంటే వాళ్ళ బ్యాగ్రౌండ్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏ బ్యాగ్రౌండ్ లేని తెలిసిన తర్వాత కడుపు చేసి పెళ్లి చేసుకున్న నిజంగా బ్యాగ్రౌండ్ ఉంటే ఈయన చెప్పుతో కొట్టింది కదా పవన్ కళ్యాణ్ ని
You both had hit the nail on the head. It's so rapturing to watch the trenchant analysis on the janus-faced pawan kalyan's iniquities and his invidious acts just to impugn YS jagan Mohan Reddy garu every now and then. I just wish this video garners more views and people will get the drift of his despicable histrionics.
నీ యమ్మ మొగుడు చెప్పాడా, చెత్త నా కొడుక , ఆయనా గురించి మాట్లాడే అర్హత, అక్కడ కూర్చున్న, ఆ ఇద్దరి ముండా కొడుకులకు లేదు, వాళ్ల సంపాదన నుండి ఒక్క రూపాయి అయినా, ప్రజలకు పంచమను,దమ్ము ఉంటే ఇప్పుడు ఈ సంభాషణ కూడా, ఒక్కడు పైసలు ఇస్తేనే చేస్తున్నారు. చెత్త నా కొడుకులు మీరు.
Ks Prasad gari knowledge and ayana matlade vidhanam chusaka politics mida vunna villaki vunna knowledge chusaka , i strongly believe villu edharu party pedithe confirm 175 ki 175 win avutharuu .. my request please start new party sir mi lanti valle elanti janalaki kavaliii
పవన్ కళ్యాణ్, గాలికి తిరుగుతూ హీరో లాగా ఫోజులు కొట్టే యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు బ్యాంకు వారి చేతిలో ఉందని ఆయన అంచనా. అధికారం చేతిలో ఉంటే ఇక ఏమైనా చెయ్యవచ్చు, మనకు తిరుగు ఉండదు అనే భావం వారిలో కలిగించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాల పట్ల ప్రవర్తించే తీరు కూడా దీనికి ఒక కారణం కావచ్చు.
పవన్ గారు టీడీపీ నీ సపోర్ట్ చెయ్యకపోతే బావుంటుంది అనుకునే వాణ్ణి.కానీ ఇప్పుడు టీడీపీ జనసెన తో కలవకపోతే నయం అనుకుంటున్నా.వైసీపీ కి టీడీపీ మంచి ఆల్టర్నేటివ్ టీడీపీ.మాత్రమే.వైసీపీ నచ్చని వాళ్ళు టీడీపీ కి ఓటే వేస్తారు.జనసెనా గ్రాఫ్ తగ్గిపోయింది అని నా ఒపీనియన్.I regret itthat pk garu speeches బాలేవు.TDP కూడా aalochistunnaaremo పొత్తుల విషయంలో లో.