Тёмный
No video :(

హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు High density Mango Pruning precautions आम की छंटाई 

Padala Goutham
Подписаться 40 тыс.
Просмотров 19 тыс.
50% 1

హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు High density Mango Pruning precautions आम की छंटाई
** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి **
🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭
హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ జాగ్రత్తలు
• హైడెన్సిటీ మామిడి ప్రూ...
ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్
• మామిడి ప్రూనింగ్ హైడెన...
హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు
• High density Mango. P...
• Intercrop in High dens...
High density Mango pruning
• High density Mango pru...
NCOF WDC HD Mango
• NCOF WDC HD MANGO - వ...
Organic High density Mango
• Organic High Density M...
Air layering Mango
• Air layering method in...
ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్
• ఎయిర్ లేయర్ విధానంలో మ...
How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి
• How to pruning in High...
హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్
• High Density Mango Pru...
మామిడి ప్రూనింగ్ తరువాత
• 1×1=5 New twigs in UHD...
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ
• పాలేకర్ గారి పద్ధతిలో ...
మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango
• Air layering Tips in M...
మామిడి జీడి ద్వారా మొలక
• జీడి ద్వారా మామిడి మొల...
మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక
• జీడితో 7 రోజులలోనే మామ...
High density mango
• #PadalaGoutham #High D...
2Years mango pruning
• #PadalaGoutham 2 years...
Mango seed
• మామిడి టెంక కదా అని పా...
100% Success mango grafting
• 100% Success Mango Gra...
సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి
• పాలేకర్ గారి పద్ధతిలో ...
Mango from 60 into 20
• 60 సం" వయసు నుండి 6 సం...
మామిడి ప్రూనింగ్ తరువాత
• ప్రూనింగ్ తరువాత మామిడ...

Опубликовано:

 

26 май 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 29   
@sailavasofficial
@sailavasofficial Месяц назад
Good explanation and suggestions.
@padala100
@padala100 Месяц назад
Thanks and welcome
@padala100
@padala100 2 месяца назад
** మామిడి ప్రూనింగ్ గురించి, గ్రాప్టింగ్ గురించి కింది వీడియోలు చూడండి ** 🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭🌳🥭 ఎకరాకు 40-50 సాంప్రదాయ మామిడి చెట్లు ప్రూనింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GqVi8Nn-wuo.htmlsi=iAmLqyqq0Hddv-Ur హైడెన్సిటీ మామిడిలో అంతర పంటలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-AFzLYe16PrY.htmlsi=VR05GGbOuUnL0UN9 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vyXzevbVcbc.htmlsi=EOhx2stfpBcLNBYw High density Mango pruning ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RLOoHyyGDLM.htmlsi=yQNpNwPZIVFjUjYv NCOF WDC HD Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QBCAAnLPL6Q.htmlsi=ZHIdATHMSLcn1jms Organic High density Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BXsFdQ7HnhU.htmlsi=VlDHc66I3naEtiVm Air layering Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iT6Q7W4Xkjg.htmlsi=KBS-3iqln3LobRUe ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో మామిడి సక్సెస్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-wrIM0cLUshY.htmlsi=tDpLuVWsxPnsoISq How to pruning high density mango అధిక సాంద్రత పద్ధతి మామిడి ఎలా ప్రూనింగు చేయాలి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-I4tsZ3pOC58.htmlsi=LirksywXg3NmAMFM హై డెన్సిటీ మామిడి ప్రూనింగ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-I3lnQ4V7S1o.htmlsi=p5bPADs9ZpG4xSbl మామిడి ప్రూనింగ్ తరువాత ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pyxWNE4IbC4.htmlsi=kuMuZlKOclp3UFcu సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో హైడెన్సిటీ మామిడిలో COC తయారీ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UioIbig-_7I.htmlsi=gGT-t2sbs0WIOzvE మామిడి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో చిట్కాలు Air layering tips in Mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gPHVQAJ7sWY.htmlsi=KXT2UsKixdLsWqi0 మామిడి జీడి ద్వారా మొలక ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-eO4n_IjTymg.htmlsi=jwDq-MpGyIaWfbkv మామిడి జీడి తో ఏడు రోజులలోనే మొలక ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mPveSbYz0Pk.htmlsi=5qth-rdFrKstlsar High density mango ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-nyk7R5yeeS8.htmlsi=2bFvjLpJPohfRYOQ 2Years mango pruning ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yH_3PJvKMl0.htmlsi=FWPFfWImfFANxFgt Mango seed ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-toLaVrvkWSQ.htmlsi=vm3GYOLm0KukQnw- 100% Success mango grafting ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8feCcqxqKok.htmlsi=wdNCEfmkKLfdTNR2 సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో మామిడి అంటు కట్టే పద్ధతి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rfUt05SmjE8.htmlsi=jDFm7HwEdgIx1H-D Mango from 60 into 20 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KyQydKUxvkE.htmlsi=E1UiyqpH3Q0knVL8 మామిడి ప్రూనింగ్ తరువాత ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7jVxY2yemvU.htmlsi=TyvwSExu1FtxC0NG
@spraju5106
@spraju5106 2 месяца назад
Good suggestions sir.
@padala100
@padala100 2 месяца назад
Thank you
@user-uv4fz6uh1e
@user-uv4fz6uh1e 2 месяца назад
High dencity ki lenth anta pettali
@padala100
@padala100 2 месяца назад
అసలు పద్ధతి ఐతే వరుసల మధ్యన 9 ఫీట్లు, మొక్కకు మొక్కకు మధ్యన 6 ఫీట్లు ఉండాలి. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా అల్ట్రా హైడెన్సిటీ, హై డెన్సిటీ అంటూ రకరకాలుగా స్పేసింగ్ ఇస్తూ మొక్కలు నాటుతున్నారు వరుసల మధ్యన 9 నుండి 18 ఫీట్ల వరకు పెట్టవచ్చును మరియు మొక్కకు మొక్కకు మధ్యన మూడు ఫీట్ల నుండి 8 ఫీట్ల వరకు పెట్టవచ్చును
@burugupellianuradha9345
@burugupellianuradha9345 2 месяца назад
Sir maa house east facing north side lo mango plant pettanu grafted di 5years aindi kani entha varaku putha ledu kayalu levu yemaina salaha isthara sir
@padala100
@padala100 2 месяца назад
కొన్ని కొన్ని గ్రాఫ్టెడ్ మొక్కలు ఆలస్యంగా కూడా పూత కాపు వస్తాయి మామూలుగా గ్రాఫ్టెడ్ మొక్కలు మనం నాటిన మొదటి సంవత్సరం నుండే పూత వస్తాయి మరి మీరు నాటిన మొక్క గ్రాఫ్టింగ్ పైన వచ్చిందా లేదా కింది బాగం నుండి వచ్చిందా ఒకసారి గమనించండి మనం గ్రాఫ్టింగ్ చేసిన ప్లేస్ పైన కొమ్మలు వచ్చేదానికైతేనే మనకు రెండవ సంవత్సరం నుండి కాపు వస్తది గ్రాఫ్టింగ్ కింద మీరు ఒకసారి గమనించండి ఒకవేళ కింది నుంచి వచ్చిన కొమ్మాలు చెట్టుగా మారినట్టయితే దానికి కాపు రావాలంటే కనీసం 6 నుండి 7 సంవత్సరాలు పడుతుంది మరియు వచ్చే కాయలు కూడా పుల్లగా ఉంటాయి తీయగా ఉండవు కొన్ని ఇలా వచ్చే రకాలు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే తీయగా ఉంటాయి. మీరు నవంబర్కు ముందు చెట్టుకు అంటే అక్టోబర్ నుండి నీళ్లు నిలిపివేయండి . జులై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి కదా వర్షాలు పడ్డ తర్వాత నీళ్లు పెట్టకండి నిలిపేయండి మనకు పూతలు నవంబరు నెల నుండి జనవరి నెల వరకు వస్తూనే ఉంటాయి ఎక్కువగా డిసెంబర్ నెలలో పూత వస్తుంది. దీనికంటే ముందుగా మీరు ప్రతి వారానికి ఒకసారి పుల్లటి మజ్జిగ గాని ల్యాబ్ గాని స్ప్రే చేస్తూ ఉండండి తర్వాత నవధాన్యాలు కూడా అన్ని 50 గ్రాములు చొప్పున ఒక 9 రకాల ధాన్యాలు అంటే నాలుగు రకాలు నూనె ధాన్యాలు, నాలుగు రకాలు పప్పు ధాన్యాలు, ఒకటి పిండి ధాన్యాలు ఒకరోజు పూర్తిగా నానబెట్టండి 24 గంటల తర్వాత మొలక కట్టాలి. తిరిగి 24 గంటల తర్వాత దాన్ని మెత్తగా నూరి ఆ ద్రావణాన్ని నీటిలో కలిపి చెట్టు బాగా తడిచేలాగా స్ప్రే చేయండి ఎక్కువ పూత వస్తుంది. ముందుగా మాత్రం మీరు గ్రాఫ్టుపైన కొమ్మలు వచ్చిందా లేదా కింది నుండి కొమ్మ చెట్టుగా మారిందా అనేది గమనించండి
@burugupellianuradha9345
@burugupellianuradha9345 2 месяца назад
@@padala100 thank you so much sir 🙏
@JanardhanThallam
@JanardhanThallam День назад
Namaste Sir, memu 18 feet X 15 feet distance lo mango pettinam 10 days back. Plants vachesi 1.5 to 2 yrs. Konni chetlu chala height lo unnayi..vatiki training ela ivvali...entha height petti first cut cheyyali cheppandi sir
@padala100
@padala100 День назад
మీరు నాకు ఉదయం 6 నుండి 7 లోపల లేదా రాత్రి 8 నుండి 9 లోపల ఫోన్ చేయండి వివరంగా మాట్లాడుదాం 98497 12341
@sarojaravva9072
@sarojaravva9072 2 месяца назад
Raitulu chemical farming chestunnaduvalla manushulu jabbulu vachhi chanipotunnaru adi indirect hatualu anukovachhu.raiti patakan Nati vyasayam cheyyali.e hatyalu apadaniki
@padala100
@padala100 2 месяца назад
రైతులు కొద్దికొద్దిగా సేంద్రియ వ్యవసాయం వైపు ఇప్పుడిప్పుడే మరలతున్నారు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం అనేది సాధ్యం కాదు ప్రభుత్వం కూడా ప్రకృతి సేంద్రియ వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించాలి
@subbaramaiahcheerala324
@subbaramaiahcheerala324 2 месяца назад
Aaliveera cooda puya vachu Naa sir
@padala100
@padala100 2 месяца назад
కలబంద కూడా పూయవచ్చును
@appalaraju5924
@appalaraju5924 2 месяца назад
Sir , meeru vaade cutter company name cheppamdi, hyd lo akkada vumtavi
@padala100
@padala100 2 месяца назад
అమెజాన్ లో చూడండి. Pruning tools అని టైప్ చేయండి చాలా రకాలైన కట్టర్స్ వస్తాయి
@duppatlavenkataramana8743
@duppatlavenkataramana8743 2 месяца назад
Sir mangoo tree cutting aa month looo cheyali
@padala100
@padala100 2 месяца назад
పెద్ద చెట్లు అయితే కాయకోసిన 15 నుండి 20 రోజులలోపు కటింగ్ చేయాలి హై డెన్సిటీ పద్ధతిలో నాటిన చిన్న చెట్లు అయితే చెట్టు పెరిగే దానిని బట్టి ట్రైనింగ్ అంటే ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. బాగా ఎండలు ఉన్న సమయంలో ప్రూనింగ్ చేయరాదు ఎందుకంటే ఎండ వేడికి కొన్ని మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది
@duppatlavenkataramana8743
@duppatlavenkataramana8743 2 месяца назад
Tq sir
@shastrivenkatesh6116
@shastrivenkatesh6116 2 месяца назад
సార్ మామిడి చెట్టు ఎ నేలలో కటింగ్ చేయాలి. 🙏🙏
@dreamkiller4090
@dreamkiller4090 2 месяца назад
May and june
@padala100
@padala100 2 месяца назад
పెద్ద చెట్లు అయితే మామిడి కాయలు కోసిన వెంటనే 15 లేదా 20 రోజులలోపున కటింగ్ చేయాలి. హైడెన్సిటీ పద్ధతిలో పెంచుతున్న చిన్న చెట్లు అయితే ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి కొమ్మలు పెరుగుతున్న దానిని బట్టి ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కొమ్మలు రెండున్నర ఫీట్లు దాటి పోయినట్లయితే రెండు కణుపుల పైన కట్ చేస్తూ ఉండాలి . హైడెన్సిటీ మామిడి ప్రూనింగ్ ట్రైనింగ్ గురించి ప్రత్యేకించి మరి ఒక వీడియోలో వివరిస్తాను. చిన్న చెట్లు ఎండాకాలంలో కత్తిరించరాదు ఎండాకాలంలో చెట్లు, కొమ్మలు, కత్తిరించి నట్లయితే ఎండ వేడిమికి అవి చనిపోయే అవకాశం ఉంటుంది కావున ఒక వర్షం పడిన తర్వాతనే కత్తిరించితే మంచిది
@mahaboobbasha8177
@mahaboobbasha8177 2 месяца назад
Sir manchi mamidi pandla mokkalu ekkada labhinchunu meeru ekkada tisukunnaru sir
@padala100
@padala100 2 месяца назад
సంగారెడ్డి, ములుగు వ్యవసాయ పరిశోధన కళాశాల, అశ్వరావుపేట, రైల్వే కోడూరు లో లభిస్తాయి. మేము అశ్వారావుపేట చంద్ర నర్సరీలో తెచ్చాము
@jamaal7899
@jamaal7899 2 месяца назад
Sir I have mango groove I need ur guidance can u share no
@padala100
@padala100 2 месяца назад
98497 12341 ఉదయం 6 నుండి 7 గంటల లోపున లేదా రాత్రి 8 నుండి 9 గంటల లోపు నాకు ఫోన్ చేయండి
Далее
Mango plant Training - Full details
5:46
Просмотров 13 тыс.
Будзек и рецепт🐝
00:25
Просмотров 59 тыс.
I Built a Trampoline Park in My House!
29:50
Просмотров 11 млн
How and Why to Prune Mango Saplings?
11:37
Просмотров 103 тыс.
UHDP CULTIVATION PRACTICES IN TELUGU PART 1
11:22
Просмотров 252 тыс.
Будзек и рецепт🐝
00:25
Просмотров 59 тыс.