ఉన్నాయి అన్నయ్య ఉన్నాయి 15 ఇయర్స్ బాక్ సెమ్ ఆ బాలుడు లాంటి పరిస్థితి ఆ బాలుడికి ఎవరు లేక అలాంటి పరిస్థితి కానీ నాకు నా తండ్రి మరణంతో 😢 అందరూ ఉన్న ఆనథుల మిగిలి పోయం అమ్మ ఎంతో కష్టపడి మమ్మలి పెంచింది ఈరోజు మా ఫ్యామిలీ ఇలా ఉన్నాం అంటే అంతా దేవుని కృప 🙏 ప్రైసె థి లార్డ్ 🙏 అశోక్ బ్రో
Praise the lord anna plz prayer for me anna court nuchi stay order ravali ani and job kosam try chesthunanu anna nijamgane god gifrs it's a miracle ga vunai anna
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ శాలెం అన్న గారు సంఘం హైదరాబాద్ లో ఎక్కడ ఒకసారి అడ్రస్ చెప్పరా నా పేరు పుష్పలత మా బాబు పేరు హనుమత్ ప్రసాద్ అతనికి 10 సంవత్సరాలు కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు నేను హైదరాబాదు లోనే ఉంటాము మా ఊరు వచ్చి కొండపల్లి నేను సాలెం రాజు అన్న ని కలవాలి అనుకుంటున్నాను హైదరాబాద్ ఎక్కడ ఉంటారో చెప్పరా అలాగే నా కొడుకు కోసం ప్రేయర్ చేయండి,🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus peace be with you brother it's a gud message yes we should nt 4get past brother bcz of God's grace iam alive , our God is so loveable iam thankful to God. bcz he loved me so iam alive plz pray for me for his coming little time is there I want becum his witness ok brother T Q