హైదరాబాద్ తెలుగు వారి గుండె చప్పుడు.రాష్ట్రాలు వేరైనా హైదరాబాద్ ప్రాధాన్యం తగ్గదు.ఇదివరలో ఒక ఊరు పెద్దది అని చెప్పాలంటే మీ ఊళ్ళో ఎన్ని సినిమా హాళ్లు ఉన్నాయి అని ఆడిగేవాళ్ళం.
శాలిమార్ థియేటర్, మీరు తిలకరోడ్డు లో ఉందని అన్నారు, ఇది వుంది రాంకోటి లో కలదు. ఇక తిలక్ రోడ్డులో సూర్య థియేటర్ లు ఉన్నవి, మేము హైదరాబాద్ లో పుట్టి పెరిగాము.
చిలకలగూడ లో మూత పడిన చాల పాత ధియేటర్..అమర్ సైదాబాద్ మార్కెట్ దగ్గర ఒక ధియేటర్ మూత బడినది...పేరు గుర్తు లెదు. లాలపేట లో రామ్ ధియేటర్ మూతబడినది. అఫ్జల్గంజ్ లో ఎస్టేట్ టాకీస్ మూత బడినది నాంపల్లి లో లత టాకీస్ మూసెసారు
In the list, For 20th theater, you told as Srinivasa theater but the picture you shown is Sridevi theatre. Srinivasa theatre is closed long back and sridevi theater is under renovation.
కాచిగూడలోని వెంకటరమణ శ్రీ రమణ ప్రభాత్ నారాయణగూడలోని దీపక్ బసంత్ గన్ఫౌండ్రిలో లైట్ హౌస్.లక్డీకాపూల్.మీరా అమరావతి.సనత్నగర్ స్వామి థియేటర్.బాలనగర్లో విమల్.శోభన ఐడిపిల్ షా&శహెన్ షా.ఆబిడ్స్ లో.సప్న.సంతోష్.కాచిగూడలో ప్రభాత్.లాల్ దర్వాజ.రంభ ఊర్వశి మేనక.ఇంకా చాల ఉన్నాయి
Hello Babu Holi 25% cheppanu Venkat 50% Nahin Japan Naa Peru venkateswarlu me operator Pata chitrala Premi Kundi Chinna ponnu Naaku cinemalu choose a habit eppudu Nenu chitralu