Тёмный

హైవే ప్రక్కనే పొలం!మరి రేటు? 

Telugu Batasari
Подписаться 9 тыс.
Просмотров 6 тыс.
50% 1

అందరికీ నమస్కారం!🙏 నా​⁠​⁠ ‪@telugubatasari3056‬ ​⁠​⁠​⁠​⁠​⁠​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​⁠ ​​⁠ ​⁠ ​⁠​⁠ ​⁠ ​⁠ ​⁠ ​యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం! నా ఛానల్ లో నా ప్రయాణాలు ,పుణ్యక్షేత్రాలు,అందమైన ప్రకృతిదృశ్యాలు ,పచ్చనిపంట పొలాలు,వేడుకలు మరియు రుచికరమైన వంటకాలు చూపించబడతాయి. Likes,shares,comments & subscribes ద్వారా నా ఛానల్ వృద్ధికి తోడ్పాటు అందించగలరు!🙏
99631 75337 నా నంబర్!
గమనిక: నా ఛానల్లో వీడియోలద్వారా మీరు చూసిన పొలాల రేట్లు మీరు యజమానితో నిర్దారించుకొనగలరు.
ఈ సందర్భంలో మీరు మధ్యవర్తులతో జరిపే లావాదేవీలకు నా “తెలుగుబాటసారి”యూట్యూబ్ ఛానల్ బాధ్యత వహించదు!🙏

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 29 дней назад
Sir మీకున్న experiance lo 10 laksh loopu cost undi Ground water facility unna land unda Krishna,Guntur, prakasam, nellore loo
@telugubatasari3056
@telugubatasari3056 29 дней назад
@@simhadrimallikarjun1635 Prakasam & Nellore lo try cheyyandi🙏
@kundikishore
@kundikishore Месяц назад
Ento opikaga polalu chupistunnaru danyavadaalu 🙏
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
🤝🙏☺️
@navk4960
@navk4960 Месяц назад
very nice info 200acre raju garu
@kushitapyes4909
@kushitapyes4909 Месяц назад
వ్యవసాయానికి పేరుగాంచిన ప్రాంతం పంజాబ్ మీరు ఒకసారి పంజాబ్ లో భూమి రేట్లు ఎలా ఉన్నాయి కొనవచ్చా కొనకూడదు ఏ ఏ పండు పండు తియ్యి వాటర్ ఎలా ఉన్నది అని వీడియో చేసి పంజాబ్ వెళ్లి పెట్టవలసిందిగా కోరుచున్నాం భాస్కర రావు గారు భాస్కర రావు గారు
@chandrasekharp6307
@chandrasekharp6307 Месяц назад
Hi Bhaskar garu .
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Hi andi bagunnara?👋
@prasadchallagulla2624
@prasadchallagulla2624 Месяц назад
30లక్ష లా??డబ్బు లా చిల్ల పెంకుల,ఎకరా 2lakhs అయితే కొనొచ్చ్చు
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanks !🙏
@sudhakarababukrothapalli7178
@sudhakarababukrothapalli7178 Месяц назад
జయవర్ధనే గారు బాగా చూపిస్తున్నారు
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
అవునండీ చాలా ఓపిగ్గా చూపించాడు!🤝🙏
@vishnumohanraomalea4440
@vishnumohanraomalea4440 Месяц назад
ఇతర రాష్ట్రాలు భూములు సమాచరలు తెలుస్కుని చేపడి మీరు వీడియోస్ తీయకుండా కూడా చేపవచ్చు సర్🚩🚩
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
ప్రస్తుతానికి నేను స్వయంగా చూసినవి మాత్రమే మీక్కూడా చూపిస్తున్నానండీ!🙏
@ShivaReddy-zp9ni
@ShivaReddy-zp9ni Месяц назад
Plz reply
@jhansilaxmiprattipati1637
@jhansilaxmiprattipati1637 Месяц назад
Good bagundi too much cost andi
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
అవునండీ!
@ShivaReddy-zp9ni
@ShivaReddy-zp9ni Месяц назад
Sir prakasam dist lo emaina 5 lacklo vunnaya
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Correct ga theleedandhi thelusukoni cheptha!🙏
@sreedhargoduguluri907
@sreedhargoduguluri907 Месяц назад
Dorukuthay
@Prasadrhg
@Prasadrhg Месяц назад
Please be share Water irrigate 2 crops concern lands review, you are all sharing below average lands
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Surely!🙏
@sudhakarababukrothapalli7178
@sudhakarababukrothapalli7178 Месяц назад
100 పొలాలు చూసి వంద చోట్ల అన్ని వివరాలు అడగనవసరం లేదు. తీసుకోబోయే పొలం గురించి డీప్ గా అడగాలి. చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది.
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
వేరే వాళ్ళక్కూడా ఉపయోగ పడుతుందని!
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Месяц назад
నాకు త్యాలుసు ఆ ఏరియా మీకు కావాలంట్యా వ్యర్య వాళ్ళ ఫోన్ నొమ్బెర్ ఇస్తాను
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Thanksandi evaranna adugithe pedudurugani!🙏
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Месяц назад
మంచిది కాదు పొలం
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
వ్యవసాయానికి కాకపోతే మరోదానికి అంటే కోళ్ళఫారం వగైరాలకు వినియోగించుకోవచ్చు కదా!
@srinivaskonderu6812
@srinivaskonderu6812 Месяц назад
West 30Lakas only 5Lakas
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Mee question ardham kaledandee!🤔
@satyanarayanapallikonda6876
@satyanarayanapallikonda6876 Месяц назад
Mottam polama leka yekarama
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Ayyo sorry andi yekaram rate 30lakhs andee!🙏
@sudhakarababukrothapalli7178
@sudhakarababukrothapalli7178 Месяц назад
ఆ రేట్ల లో అమరావతి రాజధాని దగ్గర్లో కూడా ఉన్నాయి
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
అవునాండీ!🤝🙏
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
దయచేసి ఈ వీడియో చూసేవారందరూ తప్పనిసరిగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి! రాష్టాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి రహదారి సౌకర్యాన్నిబట్టి పొలాల రేట్లు ఉంటాయ్ గమనించగలరు!
@bhushanamchalla364
@bhushanamchalla364 Месяц назад
30లక్షలు ఎకరామ 25ఎకరాలా?
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
మరీ అంతా చవగ్గా ఉన్నాయా పొలాలు? కామెంట్ పెట్టేముందు వీడయో సరిగా చూడాలిగా బూసీ!
@bhushanamchalla364
@bhushanamchalla364 Месяц назад
@@telugubatasari3056 ఒకసారి నువ్వు ఎలా చెప్పావో నీ వీడియో చూడు బాసి కంగారుపడకు ok
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
@@bhushanamchalla364 ఓకే అదా! యిక ఆమాత్రం అర్థం చేసుకోవాలిగా! తిన్నావా అడిగితే అన్నంగురించి అడిగినట్లుగానే భావిస్తాం కదా! అలా అన్నమాట!😅
@bhushanamchalla364
@bhushanamchalla364 Месяц назад
@@telugubatasari3056 ఏ పలావు తినకూడదా, టిఫిన్ తినకూడదా, అవన్నీ ఎందుకు బాసి కూల్ బేబీ ఓకే నా 👍గుడ్ నైట్, iam ఇన్ malasia టైమ్ ఒంటిగంట గుడ్ నైట్ 🙏
@anilkumarganga3099
@anilkumarganga3099 Месяц назад
Yerra chaudu
@telugubatasari3056
@telugubatasari3056 Месяц назад
Really?
@anilkumarganga3099
@anilkumarganga3099 Месяц назад
@@telugubatasari3056 s
Далее
iPhone 16 - презентация Apple 2024
01:00
Просмотров 60 тыс.
Cleaning🤣 #shorts #トイキッズ
00:18
Просмотров 6 млн
మా తోట పరిచయం!
9:13
Просмотров 1,4 тыс.