ఇన్ని రకాల వంటలు ఎంత బాగా చాలా సులభం గా చేసేస్తారు మీరు, great 👍👌 ఎలా ఎక్కడ నేర్చుకున్నారు అసలు మీరు , ఎన్నో వంటల ఛానెల్ లు చూస్తా గానీ మీరు చూపించిన అన్ని వైరిటిస్ ఇంత వరకూ చూపించలేదు👏👏👏💐సూపర్ గౌతమి గారు మీరు😊
Mee recipies panner bhurji panner masala mushroom masala lotus seeds masala kurma ela chala try chesanu super ante super ga vachayi restaurant lo laga same ga unnayi thankyou edhi kuda try chestaanu compulsary ga
*చాలా బాగా చేసారు... మరియు వివరంగా చెప్పారు... నాకు తెలిసి పరోటాలు ఒక నాలుగు విధాలుగా చేస్తారు.... ఎక్కువ పొరలు రావాలని... ముక్కలు ముక్కలుగా cut చేసి చేస్తారు... కానీ దానివల్ల పొరలు రావడం కి బదులు చిన్న పీసులుగా, పోగులు పోగులుగా వస్తాయి. అలాగే దానికి చాలా సమయం వెచ్చించాలి. మీరు చూయింది ఈజీ and best విధానం... Nice 👍...*
Superrrrbbb...my favourite recipe... okasari parota lu chesi pettaru...nenu veg sherwa adiganu... yippudu rendu kalipi oke video lo share chesaru... Thank you so much meru Mee chetulaki..bangaru gazula madya 2 Matti gazulu ayina vesukondi.. health ki .. nerve system ki...body ki chala manchi chestundi...yila cheppamani yemi anukovaddu .. .