వైద్యులను నేర్పించే దేవుడు మనకు ఉన్నాడు తలాంతులు దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోవాలి ఆత్మీయంగా నేర్చుకోవాలి దైవిక ఆరాధనకు మనకు సిద్ధపడాలి మీ అందరికీ నా వందనాలు🙏🙏🙏
సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు యవన కాలంలో మీరు దేవుని కొరకు వాడబడుతున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి తల్లి నా పేరు బేబీ కుమారి నేను కత్తర్ దేశంలో ఉన్నాను మీకు మీ పరిచర్యకు నా నిండు వందనాలు
ప్రైజ్ ది లాడ్ అక్క దేవునికి మహిమ కలుగును మీరు పాటలు చాలా చాలా ఆత్మీయంగా ఉన్నాయి నిజంగా విశ్వాసం ఉంటే ఏదైనా చేయవచ్చు ముందు మనం ఒక్క అడుగు వేస్తేనే మన విశ్వాసం తెలుస్తుంది చాలా చక్కగా వివరిస్తున్నారు మన ద్వారా ఎప్పుడు దేవునికి మహిమ కలగాలి మనకు సమస్తమును ఇచ్చేది దేవుడే దేవునికే మహిమ కలుగును గాక నిజంగా సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడుట చాలా ధన్య కరం జిగట మన్ను అనే పాట నిజంగా చాలా అద్భుతంగా ఉంది మీరు ఇంకా దేవుని కొరకు నిలబడాలని ప్రతి ఒక్కరికి సువార్త అందించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను