Тёмный

‘పుంగనూరు’లో పెద్దాయన అరాచకాలు | YCP Leader Illegal Activities | Punganur 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 14 тыс.
50% 1

రాజకీయ ప్రత్యర్థులెవరూ.... తన సామ్రాజ్యానికి రావడానికి వీల్లేదని.... అల్లర్లు రాజేసిన అరాచకత్వం,.. విపక్ష శ్రేణుల్ని పోలీసులతో కొట్టిస్తూ లైవ్ వీడియోలో చూసిన వికృతానందం,.......... వీధిదీపాలు వెలగడం లేదని ప్రశ్నించినందుకు... నిండుగర్భిణిపై దాడి చేసిన అమానుషత్వం...స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన మహిళలపై దుశ్శాసనపర్వం,.. ఇసుక దోపిడీపై ప్రశ్నించాడని యువకుడి కాళ్లూచేతులూ విరగ్గొట్టేంత కిరాతకం.! ఇలా ఒకటా, రెండా....? గత ఐదేళ్లూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని... పుంగనూరు పెద్దాయన సాగించిన అరాచకాలపై... విచారణ కమిషన్ వేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 26 дней назад
కూటమి ప్రభుత్వం ఉదాసీనత ప్రదర్శిస్తే అనుమానించ వలసి వస్తుంది సత్వర చర్యలు తీసుకోవాలి
@tarigopulaayyappa
@tarigopulaayyappa 26 дней назад
మాచర్లలో కూడా ఇలాగే అన్నీ Mptc, Zptc లు ఏకగ్రీవం, వేరే పార్టీల వాళ్ళు నామినేషన్ వెయ్యకుండా అరాచకం సృష్టించారు.. చివరికి ఏమైంది? ఒకడు రాష్ట్రం వదిలి పారిపొయ్యాడు ఇప్పటికీ అడ్రస్ తెలియదు😂 ఇంకొకడు జైల్లో ఉన్నాడు😂😂😂
@udayreddy6571
@udayreddy6571 26 дней назад
TDP government no action taken about YSRCP criminal activities.people are abserve this govt
@maheshroyal4872
@maheshroyal4872 25 дней назад
ఇవే కాదు మేడం విద్యుత్ శాఖ మంత్రి గా పని చేసినప్పుడు విద్యుత్ శాఖ లో కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ను చాలా మందిని అన్యాయం గా ఉద్యోగాల నుండి తొలగించారు వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఎవరు దీని గురించి అడిగే వారే లేరు , అప్పట్లో విద్యుత్ శాఖ అధికారులు ఏకపక్షంగా పని చేసి చాలా మంది చిరు ఉద్యోగుల పొట్టలు కొట్టారు
@KSPoliticalview
@KSPoliticalview 25 дней назад
Punganuru mla, Rajampeat MP ki by election ravali .....
@msomasekhar8568
@msomasekhar8568 26 дней назад
Ah Lofar gadi name PediRedy ani endukuu meeruu Veyatledhuu? Bhayamaa? soo called Journalim ethics ah!!????
@shankarmagapu4152
@shankarmagapu4152 26 дней назад
🙂‍↕️🙂‍↕️🙂‍↕️🙂‍↕️
@SunilKumar-tq7lm
@SunilKumar-tq7lm 26 дней назад
avvaru pedhaiena
Далее
9 PM | ETV Telugu News | 16th September "2024
23:43
Просмотров 131 тыс.