Shivaji garu super great. Bb7 huge hit only because of this genuine bonding. Shivaji garu is real entertainer. Pp is so lucky to have shivaji in this season. So happy to see you together. All the best
super pallavi prashant shivaji gari ki echina respect realy great❤malli bb8 lo kuda me eddaru vaste bagutundi me comb super,nelanti goppa prema unna son ga,shivann ku thammudu ga dorakadam valla adrustam real hero pp jai jawan jai kisan boomi bidda pp❤🎉🎉🎉
Season7 malli malli chestunaam just for spy bonding and SHIVAJI garu. Congratulations PP and all the best. Mee bonding ilaaney vundaali ani korkuntunaam.
Ma shivaji anna chala manchudu love you somach anna nuvu ante naku chala esta anna a hero nilaga vundu anna nuvu supar anna nuve asalaina hero anna love you somach anna ❤️ 😘 💖 ♥️ 💙 💕 ❤️ 😘 💖 ♥️ 💙 💕 ❤️ 😘 💖 ♥️ 💙 💕 ❤️ 😘 💖
yes 10years nundi continues ga raietula kosam yaynayno udhyamalu chaystundu mana pallavi Prasanth anna raietula kosam Jail ki kuda vellindu present ts lo farmers ki raietu bandu raietu bheema schemes unnaie antay daniki reason mana pallavi Prasanth anna vollanay
ఒక కామెన్ మాన్ గా వెళ్లి,ఒక హీరో లా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి,ప్రజలలో నువ్వు ఒక రియల్ హీరో అనిపించుకున్నావు....నువ్వు నీ తల్లితండ్రులకి ఇచ్చే విలువ, ఫ్రెండ్స్ మీద చూపించే ప్రేమ,అలాగే బిగ్ బాస్ లో నీకు సపోర్ట్ చేసిన శివాజీ గారికి నువ్వు చూపించే అభిమానం మాటల్లో చెప్పలేము,మీరు ఇలాగే అంచలంచలు గా ఎదిగి నీ కన్నవారికి,నిన్ను అభిమంచించే వారికి అండగా ఉండేలా చేయాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను.... Congratulations Prashanth garu🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్న మనం అందరం రైతుబిడ్డలం so మనం మనం ఒకసారి మాట ఇచ్చినము అంటే తప్పకూడదు but నువ్వు తప్పినవు నువ్వు bigboss లో ఉన్నప్పుడు ప్రాణం లాగా చూసిన ippudu నిన్ను చూస్తూనే kopam వస్తుంది ఎందుకంటే అది నీకు తెలుసు అన్న
సత్యనారాయణ గారు మీరు చాలా అదృష్టవత్తులు అండీ 🙏.. ఇలాంటి కొడుకు అందరికి ఉంటే బాగుంటుంది... పల్లవి ప్రశాంత్ 👏👏👏👏❤️మా ఓట్లు నీకు ఆశీస్సులు... Shivaji sir అదర అభిమానాలు నీకు ఎప్పుడు తోడు ఉంటుంది. God is greet. Shivaji గారు మీరు సూపర్... ఈ వీడియో చూస్తున్న అంత సేపు ఆనందం గా వుంది. 👏👏👏👏ఉల్టా పల్ట్ నీ చేసి ఒక్క కామన్ men నీ hero నీ చేసారు.... బోలే sir miss you. మీరు కూడా ప్రశాంత్ కోసం చాలా చేసారు... BIGG BOSS లో మరిచిపోలేని స్నేహితులు అంటే SPY ❤️. & బోలే గారు కూడా...