Healthy opposition ఉంటే కచ్చితం గా ప్రజలకి మంచి జరుగుతుంది.. తర తరాలు గా ఒకే కుటుంబం నుండి కాకుండా కొత్త రక్తం రాజకీయాలకు రావాలి అప్పుడే సామాన్య ప్రజలకి ఉపయోగం ..
Congratulations Mr. Vijay for inaugurating new Christian conversion Factory. Wait for few days. He will join hands with Pappu. Then within short period he will realise the difference between reel and real. He was more cinematic than being real.....🕊️
Vజయ్ గాడు కన్వర్టెడ్ గొర్రె సహజంగానే వాడి నుంచి ఏదైతే అనుకుంటామో అదే జరిగింది....బిజెపి పైన హిందువుల పైన ఏడుపు ...మైనారిటీల బుజ్జగింపు...హిందువులారా మీకు ఒకటి చెప్తున్నా మీరందరూ ఐక్యంగా ఉండండి మన పార్టీ బిజెపి ఒక్కటే.... ఇంక దేశంలో ఏదీ లేదు
@@nagireddy9837 Pawan kalyan hinduvu kabatti thana dharma rakshana kosam matladatam lo thappu ledhu vere mathanni eppudu kuda thappupattaledhe, vijay christian kabatti athani way of thinking verela untadhi ala ni congress support chese chances thakkuva unnay endhukante ippudu ruling lo unna DMK congress kutami lo unnaru
He may be collab with congress because congress also against bjp's ideology and now Vijay's party too, second reason is k. Kamaraj who is worked for congress is one of the driving force for Vijay as you mentioned in the video itself
ఇక్కడ ఆయనకు ప్రధాని విరోధం బీజేపీ అన్నప్పుడే స్టాలిన్ బీజేపీ సెకండ్ లార్జ్ పార్టీ గా ఎదగ కుండా పెట్టిన పార్టీ.... అధికారంలో ఉన్న పార్టీ కాకుండా రెండో పార్టీ ఎదగకుండా చూడటం.. తమిళ్లు కి దేశ భక్తి ఉండదు.. ఎంత సేపు లోకల్ ప్రేమ.... ఆయన ప్లాగ్ లో భారత్ ఏనుగులు ఉండకూడదు ఆఫ్రికెన్ ఏనుగులు అన్నాడు అంటే ఎంత అసహ్యం ఇండియా అంటే... ఎవరికీ వారు విడిపోయి ముక్క ముక్కలు ఇచ్చి పాలించుకోండి అంటే ఇష్టం... సమస్యలు పరిష్కరిస్తా అని కాకుండా... హిందూ మతం మీద పడడం ప్రతి నాయకుడు... స్టాలిన్ పెద్ద ప్లాన్ వేసాడు
ఇపుడు తమిళనాడు లో విజయ్ గారు కొత్త పార్టీ పెట్టి రావడం మంచిదే.... వారు అనుకున్నవి చేయాలి ఆంటే చాలా కష్టం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రంలు అభివృద్ధి కన్నా అప్పులు తీసుకోవడంలో పోటీపడుతుంది. అప్పు చేసి అభివృద్ధి ఆంటే చాలా కష్టం
గుడ్ ఈవినింగ్ సార్ విజయ్ గారు మాట్లాడింది నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు మళ్లీ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది నాకు పూర్తిగా అర్థం అయింది చాలా సంతోషంగా ఉంది సార్ మీ అనువాదం చాలా బాగుంది
Thalapathy సినిమాలు బాగా తీస్తారు, చేస్తారు కాని ఆయన personality ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎప్పుడు అనుకుంట , సినిమాలు చూసి ఇప్పటివరకూ ఆయనఅంటే ఇష్టం.అయితే ఇప్పుడు నిజమైన ఆయన ఏంటో తెలుస్తుంది, తెలుసుకోవాలని అనుకుంటూన్న. స్వార్ధంతో కాకుండా, స్వార్ధపరులతో కలవకుండా ప్రజల్ని(అందరిని) దృష్టిలో పెట్టుకుని service చేయాలని కోరుకుంటున్నా All the best Thalapathy sir 🙏🤍