చిన్నపిల్ల గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేస్తారు ఈ పేరెంట్స్ ఈ వయసులో మ్యారేజ్ వల్ల ఆ పిల్ల కు ఫ్యూచర్ లో problems వస్తాయి.. ఇంకా మీ కాలం లాగే ఆలోసిస్తున్నారు.. చదువులోవలసిన వయసులో మ్యారేజ్ ఏంటి అండి.
Aa candele endi అసలు 🤣అమ్మో proud to be a hindu 🕉️🕉️🕉️🕉️🕉️ vellu vella goreela acharam(nenu only vella acharam gurinchi cheppina) happy married life mahendra anna
Christian marriage chesi ; movie songs pedtunaru : tappu ga anukokandi . Parishudha vivaham shorts lo videos lo chusa . Any way happy marriage life god bless you couple.🕊️
అమ్మ meeru హిందువుల,లేదా క్రిష్టియన్ ల నాకు అర్థం కావటం లేదు.NV ఎప్పుడు చూసినా చర్చ్ లో వుంటావు కాని మీ ఆచారాలు చూస్తే హిందూ ఆచారాలు . మీ సేవకులు అలా చేయకూడదని చెప్పర.లేదా మీకు తెలియదా. మీరు చేసే పనులు దేవునికి అవమానం .😢