మీరు చాలా కష్టపడుతున్నారు..కాని మీకు చాలా నష్టం వస్తుంది అన్న మమ్మల్ని చూస్తుంటే మాకు బాధగాఉంది వేరే పనిచేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది.నేను చెప్పింది తప్పు అయితే క్షమించండి. మీరు బాగుండాలని కోరుకుంటున్నాము.God bless you❤
హాయ్ సిస్టర్ మేమంతా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఈరోజు వినాయక చవితి పూజ ఇప్పుడు అయింది సిస్టర్ అందుకే కొంచెం లేట్ అయింది మెసేజ్ వీడియోస్ సూపర్ చాపలు చాలా బాగా ఎగురుతున్నాయి
Hi this krishna bro...మీరు అంత పెట్టుబడి పెట్టి చేపలు పడటంలేదని బాధ పడుతుంటే నాకు కూడా బాధగా ఉంది బ్రో....కానీ నాకు ఉన్న అనుభవం తో చెపుతున్న మీరు ఎదురు బొంగుతో చేసిన బుట్టలు ఉంటాయి ఒక 20 బుట్టలు తెచ్చుకోవడం మంచిది ఒక్కసారి తెస్తే1 year ఉంటాయి వాటితో ప్రతి రోజు కొర్రమేను చేపలు పడతాయి నువ్వు నేను అలాగే పట్టే వాన్ని కాబట్టి చెపుతున్నా బ్రో మీ కోసం
Bad comments nenu chadivanu. I also felt very bad . Kondaru bagupadutunte orchukoleru , vallu somari ga untu pakkavalla ni choosi ilage edustuntaru . Badha padoddu Hanok ilanti vari comments ki pattinchukovaddu. Mimmalni vallemi poshinchadam ledu kada . Mee pani meeru chestundandi. God will be with you bro 👍
Meeru edharu kastapaduthunnaru, chudataniki muchataga vundi kalisi panichesthuntey, I wish you all the best for future tries, u said you are from nellore, which area of nellore, what's Ur contact number. Regards