మీరు అంటే నాకు చాలా చాలా అభిమానం అండి,ఎప్పుడైనా పని విసుగు అన్పిస్తే మీ వీడియోస్ చూస్తా, అప్పుడు ఓసి ఇంతేనా అని అనుకుని చేసుకుంటా.. నైట్ రోజు నిద్రపోయే ముందు ఎక్కువ చూస్తా, ఒక మోటివేషన్ వస్తుంది అనిపిస్తుంది
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా వీడియో లు మోటివేషన్ కలిగిస్తున్నాయంటే నాకు చాలా సంతోషంగాను, ఉత్సాహంగాను ఉంది. మీ వ్యాఖ్య ల తో, మరిన్ని ఇటువంటి వీడియో లు చేయటానికి నాకు మోటివేషన్ గా ఉంది.
తొందరగా 5 గంటలకి లేచినప్పుడు cleaning పనులు అయ్యిన వెంటనే స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి అపుడు వంటగదిలో పనులు మొదలు పెట్టుకుంటే బాగుంటుంది అన్పించింది. నేను రోజూ అలాగే చేస్తాను
Home chala neat and clear ga vundi.superb mam.miru t-shirts tho chesinavi chala bagunnayi mam.oka chinna request iron box krinda blackness povadaniki easy and quick ga poyea tips,miku telisyea replay lo cheppara plzzzzzzzz urgent.thnq mam
Hi andi memu kuda rayalaseema nunchi Andi memu kuda Sunday ite compulsory ga mrng dosa chicken undali Andi same me Lage curry chestanu but Meru onions pieces vesaru memu paste vestamu ante Andi tq so much andi
Nice vlog Laxmi garu.oka doubt meru Card board boxes use chestunar ga kitchen items storage ki dantlo purugulu em avvatleda. Nen use chesdamante purugulaipotunay box lo emina tip unte chepande