👍 please like and share for more videos 👍👍 💥గమనిక -12 Q ans - 1,3 సరైనది 💥 ఎకానమీ టెస్ట్ సిరీస్ & ఫ్రీ టెస్ట్ కూడా రాయండి 👇👇 cysna.courses.store/547056
మనకు సర్వేలో large holding సంఖ్య కరెక్ట్ ఇవ్వలేదు.. కానీ వాటి శాతం 0.2 నుంచి 0.1 కు తగ్గినట్టుగా ఇవ్వడం జరిగింది.. అందుకే అలా తీసుకున్నాను అది..@@reddaboinapranay4521
మీ quetions expanation బుగుంది.. And మీరు మాగురించి free గా ఇస్తా అనడం చాలా మంచి నిర్ణయం.. సార్ నేనే చాలాసార్లు మిమ్మల్ని అడిగాను app లో పెట్టండి అని విత్ ప్రైస్ tho నేను తీసుకుంటాను అని... 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq soo much sir... I never ever seen such a kind hearted person like you sir now a day's.... Ur the genius sir i have no words to describe U .... Kudo's to ur efforts...
సార్ మీ వీడియోస్ బగుంటాయి. కానీ మాయు part1 వీడియో పెట్టి మళ్ళీ part2 వీడియో అప్లోడ్ చేయడం లేదు... కానీ మీ ఎఫెర్ట్ ki నేను నమస్కరిస్తున్న... Kani ఎప్పుడు వీడియోస్ పూర్తిగా పెట్టగలరని కోరుతున్నాం