మంచి వాళ్ళకి కోపం వచ్చిన సహనం కోల్పోయిన ఎలా ప్రవరిస్తారో జై బిహేవియర్ కూడా అలానే ఉంది నేను ఐతే జై ని తప్పు పట్టాను తప్పు తెలుసు కొన్ని పెళ్లి చేసికోవాలి అనుకున్నాడు but జై ని నెగటివ్ చేస్తుంటే చాలా బాధగా ఉంది 😢
Hii sis 💖 update చాలా బాగుంది 👌 ఇంట్రెస్టింగ్ గా ఉంది జై ముందు అప్డేట్ల ఇచ్చిన షాక్ కాకుండా మరో షాక్ ఇవ్వడం 🤔 ఇదంతా చెయ్ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా 😌 అలా చేయడం వల్ల ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా అని 🤔 గా ఉంది స్టోరీ 👌 ఇంట్రెస్టింగ్ గా ఉంది నెక్స్ట్ అప్డేట్ త్వరగా పెడతారని ఎదురు చూస్తూ ❤❤❤❤❤❤❤