Hii sis 💖 update చాలా చాలా బాగుంది స్టోరీ 👌 ఇంట్రెస్టింగ్ గా ఉంది కృష్ణ కి నిజం చెప్పిన శివాని పై ఎంత ఇష్టమున్న చేయి చేసుకోవడంతో దానిలో విజయ్ పై ఉన్న ప్రేమ కనిపించింది జై విజయ్ ఇద్దరు ఒకరికొకరు ప్రాణం ఇచ్చేంత ఫ్రెండ్ షిప్ చాలా బాగుంది 👌 జై 2:0 వెర్షన్ 👌😀 ఇక నిజం తెలిసిన కృష్ణ ఆలోచనలతో చూడాలి అని ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ 👌 ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ❤❤❤❤❤❤❤
Naku Jai character nachatledu Shivani life motham control lo pettukunnadu. Life nasanam chesadu intlo pettukunnadu malli istam lekunda pelli chesukunnadu
@@arunamora2439 ఒకవేళ జై కాకుండా కృష్ణ నే శివానీ నుంచి అలా చేశాడేమో అది తెలిసి జై అప్పటికే తనను ప్రేమిస్తుంది కాబట్టి శివాని ఆ నిజం తెలిస్తే అటు కృష్ణను క్షమించక ఇటు జై కి దగ్గరికి రాలేక బాధపడుతుంది అనే ఉద్దేశంతో జై అలా చేశారేమో అనిపిస్తుంది 🤔 చూడాలి ✍️ గారు లాస్ట్ కి వచ్చేసరికి ఏం డిసైడ్ చేస్తారో 😌