KCR వేసిన 5089 పోస్టులకే 4957 Posts కలిపి వేసారు ... ఇదేనా మీ MEGA DSC .. 😢😢 SA వాళ్ళకు కనీసం 1 పోస్టు కూడ పెరగలేదు ... మళ్ళీ DSC వేయాలి ... Dist 8th Rank వచ్చినా B.Ed వాళ్ళకు No Job ... 😭😭😭
సూపర్.... బ్రో వీళ్ళు ఇచ్చిన 4957 నీ మర్చిపోయారు అందరూ..... 11000 అని అనుకుంటున్నారు.... వాళ్ళు కూడా మేమే 11000 వేలతో మెగా డీఎస్సీ ఇచ్చాం అని డప్పు కొట్టుకుంటున్నారు.... 4వేల నీ ఎవ్వరూ mention Cheyadam లేదూ
B. Ed వారికి ఒరిగింది ఏమి లేదు చాలా బాధాకరమైన విషయం 😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔
Sir monna dsc lo medchal lo sgt kevalam 41posts le unnayi inka bc b variki 3 +open lo 13 total 16postule unnayi. Ee sari sgt enni undochu. Pls give reply sir pls pls pls pls pls pls 😭😭😭
Pet Post lu penchali mari okko district ku oka post matrame asalu ma gosa pattinchukunevarevaru Ma gurinchi aalochinchevarevaru 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭