Sir Dsc exams March/April llo జరిగేలా అడగండి sir. Ponneganti, Siddik గార్లు ఎట్టి పరిస్తుతులలో February lo conduct చెయ్యలని , Lokesh garini insist చేశారు. 100% అలానే schedule ready చేసేవుంటారు. Kani TET ki 3 months saripoka, Distrub అయ్యరు. Exams March 15 th taruvatha, వుండేలా ఆడగండి plz. Tతెలంగానాలో DSC results ichhi one month lo postings ichhesaru. Mari ఇక్కడ june ki appoint చెయ్యడానికి 3/4 నెలల ముందు exams enduku? అదేదో కొంచెం late అయితే అభ్యార్దులకే మంచిది కధా.!